NTV Telugu Site icon

Rakul Preeth Singh : ట్రెండీ వేర్ లో రెచ్చగొడుతున్న రకుల్..

Whatsapp Image 2023 10 23 At 3.29.55 Pm

Whatsapp Image 2023 10 23 At 3.29.55 Pm

రకుల్ ప్రీత్ సింగ్ ఈ భామ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తెలుగు సినీ ఇండస్ట్రీలో అందరి స్టార్ హీరోలతో కలిసి నటించి స్టార్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగింది.రకుల్ ప్రీతిసింగ్ కు తెలుగులో ఆఫర్స్ తగ్గడంతో ఈ భామ బాలీవుడ్ కు చెక్కెసింది.అక్కడ పలు సినిమాలలో నటించి మెప్పించింది. కానీ ఈ భామకు అక్కడ అంతగా కలిసి రావడం లేదు ఆమె చేసిన ప్రతి సినిమా కూడ నిరాశ పరుస్తుంది. దీనితో ఈ భామ మళ్ళీ టాలీవుడ్ లో ఆఫర్స్ అందుకునేందుకు తెగ ప్రయత్నస్తుంది. ఇదిలా ఉంటే ఈ భామ రీసెంట్ గా తన ప్రియుడు జాకీ భగ్నానితో రొమాంటిక్ డేట్ లో కనిపించింది.వీరిద్దరూ ప్రేమలో ఉన్నట్లు కూడా అధికారికంగా ప్రకటించారు. అప్పటినుంచి కలిసి అనేక సందర్భాలలో కనిపించడం జరిగింది. బాలీవుడ్ లో కూడా ఈమెకు అవకాశాలు రావడానికి ముఖ్య కారణం తన బాయ్ ఫ్రెండ్ జాకీ భగ్న అని తెలుస్తుంది.. ప్రస్తుతం రకుల్ పలు వెబ్ సిరీస్లలో మరియు సినిమాలలో నటిస్తుంది.

రకుల్ ప్రీతిసింగ్ సోషల్ మీడియాలో నిరంతరం యాక్టివ్ గా ఉంటూ గ్లామర్ ఫోటోలను హాట్ ఫోటోలను బికినీ ఫోటోలను షేర్ చేస్తూ ఉంటుంది. తాజాగా తన ఇంస్టాగ్రామ్ లో ఎగ్జైటింగ్ అయ్యే విధంగా పలు రకాల ఫోటోలను షేర్ చేయడం జరిగింది. ఈ ఫోటోలలో రకుల్ అందమైన పొడువాటి దుస్తులను ధరించి తన లో హాట్ అందాలని ఎలివేట్ చేస్తోంది. కవ్వించే పోజులిచ్చి రెచ్చగొట్టింది.. టాలీవుడ్ లో ఈ భామకు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ వుంది. ఈ భామ మళ్ళీ తెలుగు సినీ పరిశ్రమలోకి తిరిగి ఎప్పుడు వస్తుందా అంటూ అభిమానుల కూడా ఎంతగానో ఎదురు చూస్తున్నారు.రకుల్ ప్రీతిసింగ్ టాలీవుడ్ మరియు కోలీవుడ్లో దశాబ్దం పైగా స్టార్ హీరోయిన్ గా రానించింది.ప్రస్తుతం కోలీవుడ్ స్టార్ హీరో శివ కార్తికేయన్ సరసన ఆయాలాన్ అనే సినిమాలో నటిస్తోంది ఈ సినిమా 2024 పొంగల్ కానుకగా విడుదల కాబోతుంది