ఇవాళ్టి తో ముగియనుంది రాహుల్ గాంధీ పాదయాత్ర. 5 గంటలకు మేనూర్ లో కాంగ్రెస్ సభ లో రాహుల్ ప్రసంగం వుంటుంది. తరవాత 6 km పాదయాత్ర వుంటుంది. కాగడాల తో పాదయాత్రగా వెళ్లి మహారాష్ట్ర pcc కి ఫ్లాగ్ మార్చ్ అప్పగించనుంది తెలంగాణ పీసీసీ టీం. మహారాష్ట్ర బార్డర్ లోకి వెళ్లనుంది రాహుల్ పాదయాత్ర. 9.30 నుండి మహారాష్ట్రలో మరో ఆరు కిలోమీటర్ల పాదయాత్ర వుంటుంది.
Rahul Gandhi Bharat Jodo Yatra Live: మేనూర్ లో రాహుల్ భారీ బహిరంగసభ

Rahulji
