Raashi Khanna: బ్లూ డ్రెస్సులో రాశి ఖన్నా అదిరిపోయే స్టిల్స్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రాశి ఖన్నా..ఈ అమ్మడుకు ఇండస్ట్రీలో డిమాండ్ బాగానే ఉంది.. మొదటి సినిమాతోనే అందరి చూపును తనవైపు తిప్పుకున్న బొద్దుగుమ్మ వరుస సినిమాలతో తన క్రేజ్ ను పెంచుకుంది.. ఒకవైపు సినిమా చేస్తున్నా కూడా సోషల్ మీడియాలో క్లివేజ్ షో చేస్తూనే ఉంది.. హాట్ అందాలతో సెగలు పుట్టిస్తుంది.. తాజాగా షేర్ చేసిన ఫోటోలు మైండ్ బ్లాక్ చేస్తున్నాయి.. బెడ్ పడుకొని ఉన్న ఫొటోలతో నెట్టింట వేడి పుట్టిస్తుంది.. తాజాగా ఈ అమ్మడు షేర్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో హల్ చేస్తున్నాయి…
రాశి ఖన్నా టాలీవుడ్ లో బ్యూటీ ఏంజిల్. ఎన్నో విజయవంతమైన చిత్రాల్లో ఈ యంగ్ బ్యూటీ నటించింది. ఊహలు గుసగుసలాడే చిత్రంతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన రాశి యువతలో మంచి క్రేజ్ తెచ్చుకుంది. కానీ ఇటీవల రాశి ఖన్నాకి అంతగా కలసి రావడం లేదు..నాజూకైన అందంతో మెప్పించడంతో రాశి క్రేజ్ బాగా పెరిగింది. గతంలో ఈమె చేసిన సినిమాలు సూపర్ డూపర్ హిట్ అయ్యాయి.. బెంగాల్ టైగర్, సుప్రీం, తొలిప్రేమ, ప్రతిరోజు పండగే లాంటి హిట్ మూవీస్ రాశి ఖన్నా ఖాతాలో ఉన్నాయి.. ఈ మధ్య సినిమాలు వచ్చిన పెద్దగా హిట్ అవ్వలేదు.. దాంతో సోషల్ మీడియా బాట పట్టింది.. ఎప్పటికప్పుడు ఫోటోలను షేర్ చేస్తూ కుర్రాళ్ల గుండెలను పేల్చేస్తుంది..
Also Read
- Ananya Panday: లైగర్ బ్యూటీకి కష్టకాలం.. రెండేళ్ల ప్రేమకు గుడ్‌బై!
- Forbes India: అల్లు అర్జున్‌కు మరో అరుదైన గౌరవం.. ఫోర్బ్స్ కవర్‌పై ఐకాన్ స్టార్!
- Janhvi Kapoor Marriage : జాన్వీ కపూర్, ఇషాన్ కట్టర్ పెళ్లి చేసుకున్నారా?
- Ranabaali Release Date: రష్మికతో కలిసి విజయ్ విశ్వరూపం.. అక్టోబర్ 16న వరల్డ్‌వైడ్‌గా ‘రణబాలి’ గ్రాండ్ రిలీజ్!
తాజాగా రాశి ఖన్నా కళ్ళు చెదిరే ఫోజులు ఇచ్చింది.. స్కై బ్లూ కలర్ డ్రెస్ లో హొయలు పోతూ కసి చూపులతో ఇచ్చిన ఫోజులు వైరల్ అవుతున్నాయి. ఏకంగా బెడ్ రూమ్ లో రాశి ఖన్నా హాట్ హాట్ ఫోజులకు తెరలేపింది..ఈ డ్రెస్ లో బార్బీ బొమ్మలా మత్తెక్కిస్తోంది. ఫుల్ బాటిల్ కిక్కి మొత్తం రాశి ఖన్నా సొగసులో ఉందంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. చూపుతిప్పుకోలేని పరువాలతో రాశి ఖన్నా హీట్ ను పెంచేసింది.. మొత్తానికి ఆ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.. ఇటీవల విడుదలైన పక్కా కమర్షియల్, థాంక్యూ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద దారుణంగా నిరాశపరిచాయి.. ప్రస్తుతం రాశి ఖన్నా తమిళంలో కొన్ని చిత్రాల్లో నటిస్తోంది. కొత్త హీరోయిన్ల హవా నేపథ్యంలో రాశి ఖన్నాకి పోటీ తప్పడం లేదు…
తాజావార్తలు
-
Trump: ట్రంప్ సంచలన నిర్ణయం.. ఉగ్ర దేశ జాబితా నుంచి ఆ దేశం తొలగింపు
-
Nepal Floods: నేపాల్‌లో చిక్కుకున్న ఏపీ యాత్రికులపై మంత్రి లోకేష్ సమీక్ష.. ముగ్గురి ఆచూకీ కోసం ముమ్మర ప్రయత్నాలు!
-
MS Dhoni-CSK: సీఎస్కేలో ధోనీకి 25 శాతం వాటానా?.. ఫ్రీగా ఎవరైనా ఇస్తారా?.. మాజీ టీమిండియా ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు!
-
కేవలం రూ.7,999కే.. 5000mAh బ్యాటరీ, LED ఫ్లాష్ కెమరాతో Lava Bold N4 Lite లాంచ్..!
-
Ananya Panday: లైగర్ బ్యూటీకి కష్టకాలం.. రెండేళ్ల ప్రేమకు గుడ్‌బై!
ట్రెండింగ్
-
రూ.14,999కే మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ, 6500mAh బ్యాటరీ, 120Hz డిస్‌ప్లే.. Realme C100i 4G ఫోన్ లాంచ్.!
-
Paneer Bhurji Recipe: పప్పు, కూరలతో బోర్ కొడుతోందా.? అయితే “పనీర్ భుర్జీ”తో కొత్త టేస్ట్ ఆస్వాదించండి..!
-
Guinness World Record: లక్ష అడుగుల ఎత్తు నుంచి ఫోన్‌ను పడేసినా.. ఒక్క గీత కూడా పడలేదు.! అసలు మ్యాజిక్ ఏంటంటే?
-
Sugar Prices: పండగ వేళ షాక్.. ఒకరికి 2 కేజీలు మాత్రమే.. చక్కెర కొనుగోళ్లపై పరిమితి!
-
Dimensity 7100 చిప్, కొత్త Colour Fusion డిజైన్‌తో వచ్చేస్తున్న Ai+ Nova 2 Power..!

