Raashi Khanna : కుర్రకారును ఫిదా చేస్తున్న రాశి ఖన్నా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రాశి ఖన్నా..ఈ అమ్మడుకు ఇండస్ట్రీలో డిమాండ్ బాగానే ఉంది.. ఒక్క సినిమాతోనే అందరి చూపును తనవైపు తిప్పుకున్న ముద్దుగుమ్మ వరుస సినిమాలతో తన క్రేజ్ ను పెంచుకుంది.. ఒకవైపు సినిమా చేస్తున్నా కూడా సోషల్ మీడియాలో క్లివేజ్ షో చేస్తూనే ఉంది.. హాట్ అందాలతో సెగలు పుట్టిస్తుంది.. తాజాగా షేర్ చేసిన ఫోటోలు మైండ్ బ్లాక్ చేస్తున్నాయి..మిర్రర్ ముందు నిల్చొని ఉన్న ఫొటోలతో నెట్టింట వేడి పుట్టిస్తుంది.. తాజాగా ఈ అమ్మడు షేర్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో హల్ చేస్తున్నాయి…
రాశి ఖన్నా టాలీవుడ్ లో బ్యూటీ ఏంజిల్ రాశి. ఎన్నో హిట్ సినిమాల్లో ఈ యంగ్ బ్యూటీ నటించింది. ఊహలు గుసగుసలాడే చిత్రంతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన రాశి యువతలో మంచి క్రేజ్ తెచ్చుకుంది. కానీ ఇటీవల రాశి ఖన్నాకి అంతగా కలసి రావడం లేదు..నాజూకైన అందంతో మెప్పించడంతో రాశి క్రేజ్ బాగా పెరిగింది. గతంలో ఈమె చేసిన సినిమాలు సూపర్ డూపర్ హిట్ అయ్యాయి.. బెంగాల్ టైగర్, సుప్రీం, తొలిప్రేమ, ప్రతిరోజు పండగే లాంటి హిట్ మూవీస్ రాశి ఖన్నా ఖాతాలో ఉన్నాయి.. ఈ మధ్య సినిమాలు వచ్చిన పెద్దగా హిట్ అవ్వలేదు.. దాంతో సోషల్ మీడియా బాట పట్టింది.. ఎప్పటికప్పుడు ఫోటోలను షేర్ చేస్తూ కుర్రాళ్ల గుండెలను పేల్చేస్తుంది..
Also Read
- IP68+IP69 రేటింగ్స్, 5-స్టార్ డ్రాప్ రెసిస్టెన్స్, 8,000mAh బ్యాటరీతో Vivo Y32 లాంచ్.. ధర, స్పెసిఫికేషన్లు ఇవే!
- Shami-Siraj: భువనేశ్వర్ కుమార్ రీ-ఎంట్రీ.. షమీ, సిరాజ్‌లకు బీసీసీఐ క్లియర్ మెసేజ్..!
- Donald Trump: నేనేమీ డబ్బా కొట్టుకోవట్లేదు.. నిజాలే చెప్తున్నా.. నోబెల్ శాంతి బహుమతి నాకే రావాలి..
- Gautam Gambhir: చీఫ్ సెలెక్టర్ పదవికి అగార్కర్ గుడ్ బై.. ‘డియర్ అజిత్ భాయ్’ అంటూ గంభీర్ ఎమోషనల్..!
తాజాగా రాశి ఖన్నా కళ్ళు చెదిరే ఫోజులు ఇచ్చింది.. బ్లూ కలర్ డ్రెస్ లో హొయలు పోతూ కసి చూపులతో ఇచ్చిన ఫోజులు వైరల్ అవుతున్నాయి.బ్లూ కలర్ డ్రెస్ లో హొయలు పోతూ కసి చూపులతో ఇచ్చిన ఫోజులు వైరల్ అవుతున్నాయి. రాశి ఖన్నా ఈ డ్రెస్ లో బార్బీ బొమ్మలా మత్తెక్కిస్తోంది. ఫుల్ బాటిల్ కిక్కి మొత్తం రాశి ఖన్నా సొగసులో ఉందంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. చూపుతిప్పుకోలేని పరువాలతో రాశి ఖన్నా ఇంటెన్సిటీ పెంచేసింది. ఫుల్ బాటిల్ కిక్కి మొత్తం రాశి ఖన్నా సొగసులో ఉందంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. చూపుతిప్పుకోలేని పరువాలతో రాశి ఖన్నా హీట్ ను పెంచేసింది.. మొత్తానికి ఆ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.. ఇటీవల విడుదలైన పక్కా కమర్షియల్, థాంక్యూ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద దారుణంగా నిరాశపరిచాయి.. ప్రస్తుతం రాశి ఖన్నా తమిళంలో కొన్ని చిత్రాల్లో నటిస్తోంది. కొత్త హీరోయిన్ల హవా నేపథ్యంలో రాశి ఖన్నాకి పోటీ తప్పడం లేదు…
తాజావార్తలు
-
IP68+IP69 రేటింగ్స్, 5-స్టార్ డ్రాప్ రెసిస్టెన్స్, 8,000mAh బ్యాటరీతో Vivo Y32 లాంచ్.. ధర, స్పెసిఫికేషన్లు ఇవే!
-
Daily Horoscope: గురువారం దిన ఫలాలు.. ఆ రాశుల వారికి ఆకస్మిక ధనయోగం!
-
Drishyam 3 : దృశ్యం3తో అజయ్ దేవగన్ సాలిడ్ కంబ్యాక్.. రూ. 230 కోట్లు క్రాస్ చేసిన ఫ్యామిలీ థ్రిల్లర్
-
PNB Loan Interest Rate Hike: PNB, బ్యాంక్ ఆఫ్ బరోడా సహా పలు బ్యాంకుల్లో లోన్లు భారం.. కొత్త వడ్డీ రేట్లు ఇవే
-
IndiGo 6E925 Lightning Strike: 17,000 అడుగుల ఎత్తులో ఇండిగో విమానంపై పిడుగు.. 104 మంది ప్రయాణికులు..
ట్రెండింగ్
-
Indian Air Force Day : ఒక్క విమానం వెనుక ఇంత కథ ఉందా?
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!

