Pushpa The Rule : ఈ సారి సినిమాలో మరిన్ని యాక్షన్ ఎలిమెంట్స్ యాడ్ చేయబోతున్న సుకుమార్..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన భారీ పాన్ ఇండియన్ మూవీ పుష్ప ది రైజ్.ఈ సినిమా ఎంతటి ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో సాగే ఈ సినిమా సౌత్ ప్రేక్షకులు మాత్రమే కాదు నార్త్ ప్రేక్షకులని కూడా ఎంతగానో ఆకట్టుకుంది..అందుకే ఈసారి పుష్ప ది రూల్ సినిమాను అంతకు మించి తెరకెక్కిస్తున్నారు. సౌత్ ప్రేక్షకుల కంటే కూడా నార్త్ ప్రేక్షకులు ఈ సినిమాపై ఎక్కువ ఆసక్తిగా ఉన్నారు. ఇక ఈ సినిమా షూటింగ్ సగానికి పైగానే పూర్తి అయ్యింది..ప్రస్తుతం సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది..ఇదిలా ఉండగా ఈ సినిమా నుండి తాజాగా ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ నెట్టింట బాగా వైరల్ అవుతుంది..
తాజాగా ప్రకటించిన 69 వ జాతీయ చలన చిత్ర అవార్డ్స్ లో పుష్ప సినిమాకు గాను అల్లు అర్జున్ కు నేషనల్ అవార్డు రావడంతో పుష్ప సినిమా ట్రెండింగ్ గా నిలిచింది.. దీంతో పుష్ప ది రూల్ సినిమాపై భారీగా అంచనాలు పెరిగాయి. పెరిగిన అంచనాల నేపథ్యంలో ఈ సినిమాలో యాక్షన్ ఎలిమెంట్స్ ను మరింతగా పెంచబోతున్నట్లు సమాచారం.నార్త్ ఆడియెన్స్ నే టార్గెట్ చేస్తూ సినిమాలో భారీ స్టంట్స్ ను పెట్టనున్నట్టు సమాచారం. అంతేకాదు సినిమా విడుదల కంటే ఎంతో ముందుగానే ప్రమోషన్స్ ను స్టార్ట్ చేయనున్నట్లు సమాచారం.. పుష్ప ది రూల్ లో అల్లు అర్జున్ క్యారెక్టర్ లో మరిన్ని వేరియేషన్స్ ఉండనున్నట్లు సమాచారం..ఈ సినిమా నుండి విడుదలైన టీజర్ ఇప్పటికే సినిమాపై భారీగా అంచనాలు పెంచేసింది..పుష్ప సినిమాకు గాను అల్లు అర్జున్ తో పాటు రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ కి కూడా ఉత్తమ సంగీత దర్శకుడిగా నేషనల్ అవార్డు లభించింది. దీనితో ఈ సారి పుష్ప ది రూల్ సినిమాలో సాంగ్స్ అదిరిపోనున్నట్లు సమాచారం.
Also Read
- CM Chandrababu: ఇంద్రకీలాద్రిపై సీఎం చంద్రబాబు దంపతులు.. అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పణ
- CJP Protest: ఢిల్లీలో హైటెన్షన్.. సీజేపీకి వ్యతిరేకంగా, మోడీకి మద్దతుగా నినాదాలు..
- IND vs WI 5th T20: అర్ష్‌దీప్ స్థానంలో భువీకి ఛాన్స్? ప్లేయింగ్ ఎలెవన్‌పై ఉత్కంఠ
- CJP protest: సీజేపీకి బిగ్ షాక్.. పోలీసుల అదుపులో అభిజిత్ దీప్కే
తాజావార్తలు
-
Aryaveer: వీరేంద్ర సెహ్వాగ్ కొడుకు విధ్వంసం.. 143 బంతుల్లో 173 పరుగులు, 8 సిక్సర్లతో చెలరేగిన ఆర్యవీర్!
-
Nag – Chiru Multistarrer: మెగాస్టార్‌తో మల్టీస్టారర్.. ఎప్పుడు చేస్తారో చెప్పిన నాగార్జున!
-
CM Chandrababu: ఇంద్రకీలాద్రిపై సీఎం చంద్రబాబు దంపతులు.. అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పణ
-
CJP Protest: ఢిల్లీలో హైటెన్షన్.. సీజేపీకి వ్యతిరేకంగా, మోడీకి మద్దతుగా నినాదాలు..
-
OPPO Find X10 Pro Max: 200MP + 200MP + 200MP కెమెరాలతో ఒప్పో ఫైండ్ ఎక్స్10 సిరీస్.. భారత్‌లో లాంచ్ డేట్ ఫిక్స్
ట్రెండింగ్
-
Amazon నుంచి కొత్త AI డివైజ్‌లు.. మాట్లాడిన విషయాలను గుర్తుపెట్టుకుని పనులు చేసే Bee Frontier, Bee Eclipse..!
-
TVS Raider 125 అప్డేట్.. TCSతో పాటు కొత్త సేఫ్టీ ఫీచర్లు.! ధర ఎంతంటే.?
-
డేటా షేరింగ్‌తో పాటు రీచార్జ్‌పై 10% వరకు డిస్కౌంట్.. Vi వినియోగదారులకు బంపర్ ఆఫర్.!
-
6500mAh బ్యాటరీ, 50MP కెమెరా, మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీతో TECNO Spark 50s 5G లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
Pappu Chakodilu: స్వీట్ షాప్ స్టైల్ క్రిస్పీ ‘పప్పు చకోడీలు’.. ఇంట్లోనే పర్ఫెక్ట్గా సులువుగా ఇలా తయారు చేసుకోండి.!