Site icon NTV Telugu

Pushpa 2 Public Talk And Review: నీయవ్వ తగ్గేదేలే.. పుష్ప 2 పబ్లిక్ టాక్ ఇదే

Puspa 2 Public Talk

Puspa 2 Public Talk

Pushpa 2 Public Talk And Review: పుష్ప పుష్పరాజ్ ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఈ పేరు మారుమోగిపోతోంది. బుధవారం రాత్రి నుండే ప్రీమియర్ షోలు ఆడడంతో అల్లు అర్జున్ అభిమానులు సినిమా అంతేగా ఎంజాయ్ చేస్తున్నారు. కేవలం తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే కాకుండా ప్రతిచోట నుండి సినిమాకు భారీ పాజిటివిటీ వస్తోంది. అల్లు అర్జున్ యాక్టింగ్ లెవెల్ నెక్స్ట్ లెవెల్ అంటూ అభిమానులు తగ్గేదేలే అంటున్నారు. కచ్చితంగా రూ.2000 కోట్లు కలెక్షన్స్ సాధిస్తుంది అంటూ అల్లు అభిమానులు అంటున్నారు. మొత్తానికి పుష్ప 2 సినిమా సంబంధించిన పబ్లిక్ రివ్యూ గురించి పూర్తి వివరాలు చూడాలంటే ఈ వీడియోని ఒకసారి వీక్షించండి.

Exit mobile version