Pushpa 2 : గూస్ బంప్స్ తెప్పిస్తున్న పుష్ప2 మాస్ టైటిల్ సాంగ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ “పుష్ప:ది రూల్”.ఈ సినిమాకోసం ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఈ మూవీ నుంచి మ్యూజికల్ అప్డేట్ ఇస్తూ ఫస్ట్ సింగిల్ పుష్ప పుష్ప సాంగ్ ప్రోమోను మేకర్స్ రిలీజ్ చేయగా నెట్టింట తెగ వైరల్ అయింది.అయితే ఫుల్ సాంగ్ లాంఛ్ కంటే ముందు ఐకాన్ స్టార్ స్టన్నింగ్ లుక్ ను రిలీజ్ చేసి మేకర్స్ ప్రేక్షకులలో సాంగ్ పై మరింత ఆసక్తి పెంచేశారు.
ఇండియా మాస్ సెన్సేషన్ పుష్పరాజ్ ఇక్కడ.. బ్లాక్ బస్టర్ సాంగ్‌తో స్వాగతం పలుకుదాం.. అంటూ సుమోలో నుంచి దిగుతున్న ఐకాన్ స్టార్ స్టన్నింగ్ లుక్ ను మేకర్స్ రిలీజ్ చేసారు.అయితే సాంగ్ కోసం ఎదురుచూస్తున్న ప్రేక్షకుల నిరీక్షణకు తాజాగా తెరపడింది.పుష్ప పుష్ప.. అని సాగే ఫుల్ టైటిల్ లిరికల్ సాంగ్ రిలీజ్ అయింది. రాక్ స్టార్ దేవిశ్రీ మరోసారి సూపర్ ట్యూన్స్ తో మ్యాజిక్ చేసారు. ప్రస్తుతం ఈ పాట ట్రెండింగ్ లో ఉంది. పుష్ప పుష్ప సాంగ్ ను మేకర్స్ తెలుగు , తమిళం, మలయాళం, కన్నడ మరియు హిందీతోపాటు బెంగాళీ భాషల్లో విడుదల చేసారు.ఈ సాంగ్ లో అల్లుఅర్జున్ తన మాస్ పెర్ఫార్మన్స్ తో అదరగొట్టాడు .
Also Read
- SIR: ఓటర్ల నమోదుకు ఈసీ స్పెషల్ డ్రైవ్.. 20 రాష్ట్రాలు, యూటీల్లో కీలక నిర్ణయం..
- Modi-LK Advani: ఎల్కే.అద్వానీని కలిసిన ప్రధాని మోడీ.. ఆరోగ్యంపై ఆరా
- Smriti Mandhana: స్మృతి మంధాన భావోద్వేగ పోస్టు.. ఆమె సేవలు మరువలేనివంటూ..
- Mithun Chakraborty: బెంగాల్ ప్రభుత్వ సలహాదారుగా మిథున్ చక్రవర్తి నియామకం.. కీలక శాఖలో కేబినెట్ హోదా
- Tags
- Allu Arjun
- Pushpa2
- released
- Title
తాజావార్తలు
-
TGBIE : సర్కారీ కాలేజీల్లో బిగ్ చేంజ్.. ఇంటర్ బోర్డు కీలక నిర్ణయాలు
-
CM Revanth Reddy : ఇది కాంగ్రెస్ సమస్య కాదు.. దేశ ప్రజల సమస్య
-
Tollywood: ‘పద్ధతి మార్చుకో.. లేదంటే తేడా వస్తుంది!’ టాలీవుడ్ టాప్ టెక్నీషియన్‌కు నిర్మాత వార్నింగ్?
-
Rashmika Mandanna: ‘రణబాలి’ సీక్రెట్ లీక్ చేసిన రష్మిక! ‘పెళ్లి తర్వాత జరిగే ఆ సీన్ మైండ్ బ్లోయింగ్’
-
SIR: ఓటర్ల నమోదుకు ఈసీ స్పెషల్ డ్రైవ్.. 20 రాష్ట్రాలు, యూటీల్లో కీలక నిర్ణయం..
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!