Puri Jagannadh : ఊహించని హీరోను పట్టేసిన పూరీ జగన్నాథ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Puri Jagannadh : డ్యాషింగ్ అండ్ డ్యాషింగ్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న పూరీ జగన్నాథ్ టైం ప్రస్తుతం అస్సలు బాగోలేదు. ఆయన బంగారం పట్టుకున్న గులకరాళ్ల అయిపోతున్నాయి. ఒకప్పుడు ఎలాంటి ఇండస్ట్రీ హిట్స్ ఇచ్చాడో.. ప్రస్తుతం తననుంచి అలాంటి ఇండస్ట్రీ డిజాస్టర్లు వస్తున్నాయి. ‘ఇస్మార్ట్ శంకర్’ తర్వాత పూరీని పరాజయాలు వెంటాడుతున్నాయి. ‘లైగర్’, ‘డబుల్ ఇస్మార్ట్’ తో బ్యాక్ టూ బ్యాక్ డిజాస్టర్లు పడ్డాయి. ‘లైగర్’ ప్లాప్ కారణంగా విజయ్ దేవరకొండ తన అప్ కమింగ్ ప్రాజెక్ట్ జనగణమనని సైతం పూరీతో క్యాన్సిల్ చేసుకున్నాడు. డబుల్ ఇస్మార్ట్ బౌన్స్ బ్యాక్ అవ్వాలని ప్రయత్నించినా అది వర్కవుట్ కాలేదు. దీంతో పూరి తదుపరి హీరో ఎవరన్న చర్చ ఆసక్తికరంగా మారింది.
Read Also:Bank FD Scheme: 7.55% వడ్డీ రేటుతో అదిరిపోయే ఎఫ్డి స్కీములను తీసుకొచ్చిన ఇండియన్ బ్యాంకు
Also Read
- Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
- KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
- Pujara Playing XI: వెస్టిండీస్‌తో టీ20 సిరీస్.. వైభవ్ సూర్యవంశీకి దక్కని చోటు..
- AP Govt: రేపు ఏపీలో ‘అమరజీవి జలధార’కు శ్రీకారం.. 27.36 లక్షల కొత్త కుళాయి కనెక్షన్లు..
ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో అయితే పూరితో స్టార్ హీరోలెవరూ సినిమాలు చేయడానికి ముందుకు వచ్చే పరిస్థితి లేదు. టైర్-2 హీరోలు సైతం రిస్క్ తీసుకునే అవకాశం అయితే కనిపించడం లేదు. పైగా పూరి ఇంకా ఓల్డ్ ఫార్మెట్ లోనే సినిమాలు చేస్తున్నాడు? అందుకే వరుస వైఫల్యాలు వెంటాడుతున్నాయి. ఈ కారణంగా హీరోలను వెతుక్కునే పరిస్థితి పూరీకి ఏర్పడింది. మరి ఇలాంటి ఫేజ్ లో పూరి ఆప్షన్ ఎవరు ? అంటే ఓ హీరో పేరు వినిపిస్తోంది. అతడే సందీప్ కిషన్. నటుడిగా సందీప్ చాలా సినిమాలు చేశాడు.
Read Also:Virat Kohli: అయ్యో విరాట్ ఎంతపనాయే.. పదేళ్లలో ఇదే తొలిసారి!
కానీ హీరోగా తనకు కెరీర్ కు ఉపయోగపడే విధంగా సరైన సక్సెస్ లు మాత్రం పడలేదు. ఆయన ట్యాలెంటెడ్ నటుడైనా ఎక్కడో తప్పిదం అతడిని వెనక్కి లాగుతోంది. ఈ నేపథ్యంలో వారిద్దరినీ కలపడానికి పూరీ స్నేహితుడు సందీప్ కిషన్ మేనమామ శ్యామ్.కె. నాయుడు రంగంలోకి దిగినట్లు సమాచారం. వీళ్లిద్దరి కాంబోలో ఓ సినిమా సెట్ చేస్తున్నాడుట. పూరి సరైన కథ రాస్తే కటౌట్ అవసరం లేదు. అతడి కథే హీరోగా మారిపోతుంది. ఇండస్ట్రీకి వారసులను పరిచయం చేసి స్టార్ డమ్ అందించిన ఘనత అతని సొంతం. హీరోలకు మాస్ ఇమేజ్ ఇవ్వడంలోనూ పూరీ తర్వాతే ఎవరైనా. అందుకే శ్యామ్. కె. నాయుడు ఇప్పుడు మేనల్లుడు కోసం పూరిని రంగంలోకి దించుతున్నట్లు టాక్ వినిపిస్తుంది. పైగా పూరి-శ్యామ్ మంచి స్నేహితులు. ఇద్దరూ కలిసి చాలా సినిమాలు చేశారు.
తాజావార్తలు
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?
-
Telangana MLC : తెలంగాణ ఎమ్మెల్సీ రేసులో బిగ్ ట్విస్ట్.. ఆ మూడు సీట్లు ఎవరికి?
-
Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
-
KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
-
Srinidhi Shetty: “కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు..” శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!