Devara : దేవర సాంగ్ పై నిర్మాత నాగవంశీ సెన్సేషనల్ ట్వీట్.. వైరల్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Devara : మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ “దేవర”..మాస్ డైరెక్టర్ కొరటాల శివ తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై ప్రేక్షకులలో భారీగా అంచనాలు వున్నాయి.ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది.బిగ్గెస్ట్ యాక్షన్ మూవీగా ఈ సినిమా తెరకెక్కుతుంది.ఇదిలా ఉంటే మే 20 ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా దేవర నుంచి అదిరిపోయే సాంగ్ రానుంది.యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుద్ ఈ సినిమాకు మ్యూజిక్ అందిస్తున్నాడు.అయితే ఎన్టీఆర్ బర్త్ డే కు రిలీజ్ అయ్యే సాంగ్ పై నిర్మాత నాగవంశీ ఎక్స్ వేదికగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
రజనీకాంత్ ‘జైలర్’లో’హుకుం’ సాంగ్ ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.దేవర సినిమా నుంచి రాబోయే సాంగ్ “హుకుం”ని మించి ఉంటుంది అంటూ నాగ వంశి ట్వీట్ పెట్టారు. మే 19న దేవర ఫస్ట్ సింగిల్ రిలీజ్ కానుందని తెలియజేస్తూ ఓ పోస్టర్ రిలీజ్ చేసిన నాగ వంశి ”మీ అందరి కంటే ముందు నేను పాట విన్నా. నన్ను నమ్మండి. హుకుం పాటను మరిచిపోతారని తెలిపారు. మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ అందించిన ఈ మాస్ సాంగ్ వేరే లెవెల్ లో ఉంటుంది” అని పేర్కొన్నారు. ‘దేవర ముంగిట నువ్వెంత..’ అంటూ ఫైర్ ఎమోజీ పెట్టారు. దీన్ని బట్టి ఈ లైన్‌తోనే ఈ సాంగ్ మొదలవుతుందని సమాచారం.
Also Read
- Mumbai: ముంబైలో CJP నిరసనలు.. పోలీసుల అదుపులో అమీర్ ఖాన్ మేనల్లుడు ఇమ్రాన్ ఖాన్!
- Gyanesh Kumar: జ్ఞానేశ్ కుమార్, ఈసీకి 124 మంది మాజీ-బ్యూరోక్రాట్ల మద్దతు.!
- Telangana Govt: వియత్నాంకు 40 మంది ఉపాధ్యాయులు, అధికారుల బృందం.. ఎందుకంటే..
- BJP: ‘‘దేశాన్ని పార్లమెంటే పాలిస్తుంది, వీధులు కాదు’’.. కాంగ్రెస్, కాక్రోచ్‌లపై బీజేపీ ఫైర్..
#Devara #FearSong .. The perfect anthem for all the fans eagerly awaiting the MAN OF MASSES @tarak9999 anna! 🤩
Me andari kante mundhu nenu paata vinnanu😜Trust me.. Hukum marchipothaaru.. An @anirudhofficial Next level MASS ❤️🔥
Devara Mungita Nuvventha… 🔥🔥 pic.twitter.com/XX8HOWLh8A
— Naga Vamsi (@vamsi84) May 15, 2024
తాజావార్తలు
-
Mumbai: ముంబైలో CJP నిరసనలు.. పోలీసుల అదుపులో అమీర్ ఖాన్ మేనల్లుడు ఇమ్రాన్ ఖాన్!
-
Kona Venkat : ఆ డైరెక్టర్లను బ్యాన్ చేయాలి.. సంచలన కామెంట్లపై కోన వెంకట్ క్లారిటీ
-
Gyanesh Kumar: జ్ఞానేశ్ కుమార్, ఈసీకి 124 మంది మాజీ-బ్యూరోక్రాట్ల మద్దతు.!
-
Telangana Govt: వియత్నాంకు 40 మంది ఉపాధ్యాయులు, అధికారుల బృందం.. ఎందుకంటే..
-
BJP: ‘‘దేశాన్ని పార్లమెంటే పాలిస్తుంది, వీధులు కాదు’’.. కాంగ్రెస్, కాక్రోచ్‌లపై బీజేపీ ఫైర్..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!