మలయాళీ భామ ప్రియా ప్రకాశ్ వారియర్ కన్నుగీటు వీడియో తో దేశ వ్యాప్తం గాఎంతో క్రేజ్ దక్కించుకున్న సంగతి తెలిసిందే. ఆమె నటించిన ‘ఒరు అదార్ లవ్’ బాక్సాఫీస్ దగ్గర పెద్దగా ఆకట్టుకోలేక పోయినా కన్నుగీటుతో కుర్రకారును ఎంతగానో ఆకట్టుకుంది. వింక్ గర్ల్ గా ఓవర్ నైట్ లో స్టార్ డమ్ దక్కించుకున్న ఈ బ్యూటీ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉంది. తెలుగు లో కూడా ఈ బ్యూటీ ‘చెక్’ మరియు ‘ఇష్క్ : నాట్ ఏ లవ్ స్టోరీ’ వంటి చిత్రాల్లో నటించింది. కానీ ఈ సినిమాలు పెద్దగా ఆశించిన విజయం అందుకోలేకపోయాయి.. ఫలితంగా ప్రియా వారియర్ కు తెలుగు లో ఆఫర్లు తగ్గాయి.. కొన్నాళ్ళ తర్వాత ఈ భామ లక్కీ ఛాన్స్ అందుకుంది.
పవర్ స్టార్ వవన్ కళ్యాణ్ – సాయి ధరమ్ తేజ్ కలిసి నటించిన ‘బ్రో : ది అవతార్’లో నటించింది.సినిమా లో ఒక ముఖ్య పాత్ర పోషించి ప్రేక్షకులను అలరించింది..మరి తెలుగు లో ఈ భామ మరిన్నిఆఫర్స్ అందుకుంటుందో లేదో చూడాలి.ప్రస్తుతం ఈ భామ హిందీలో ‘3 మంకీస్’ మరియు ‘లవ్ హ్యాకర్స్’, ‘శ్రీదేవి బంగ్లా’ వంటి సినిమాలలో నటిస్తుంది.ఇదిలా ఉంటే.. ప్రియా వారియర్ సోషల్ మీడియా లో మాత్రం నిత్యం యాక్టివ్ గా ఉంటుంది.. ఎప్పటికప్పుడు సరికొత్త లుక్ లో మెరుస్తూ నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంటోంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ చీరకట్టు లో మెరిసింది. వైట్ శారీ లో ప్రియా ప్రకాష్ వారియర్ ఎంతో బ్యూటిఫుల్ గా కనిపించింది.చీరకట్టులో గ్లామర్ మెరుపులు కూడా మెరిపించింది. కొంగు పక్కకి జరిపి క్లీవేజ్ షోతో రెచ్చగొట్టింది.మత్తెక్కించే ఫోజులతో ఎంతగానో మైమరిపించింది. టెంప్టింగ్ లుక్స్ తో కట్టి పడేసింది. ఆమె ఫ్యాన్స్ ఈ పిక్స్ ను వరుస లైక్స్ మరియు , కామెంట్లతో తెగ వైరల్ చేస్తున్నారు.