Richest Ganesha: వినాయకుడికి రూ.400 కోట్ల ఇన్సూరెన్స్.. అంత స్పెషల్ ఏంటో..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Richest Ganesha: ముంబైలో గణేశ్ ఉత్సావాలకు సన్నాహాలు మొదలయ్యాయి. కాగా, ఈ ఏడాది ఇప్పటి వరకు అత్యంత ఖరీదైన బీమాను జీఎస్‌బీ పండల్ చేసినట్లు వార్తలు వచ్చాయి. ఈ బీమా ధర రూ.400.58 కోట్లు. జీఎస్బీ సేవా మండల్ ప్రతి సంవత్సరం అత్యంత సంపన్నమైన గణపతి విగ్రహం కోసం వార్తల్లో నిలుస్తుంది.
Read Also:Polygraph Test: కోల్‌కతా మెడికో హత్యాచార నిందితుడికి లై డిటెక్టర్ టెస్ట్.. ఏం చెప్పాడంటే..?
Also Read
- Kapil Dev: ఫాలో ఆన్ ఇచ్చి కూడా గెలవలేరా? కపిల్ దేవ్ ప్రశ్నల వర్షంతో టీమిండియాలో ప్రకంపనలు..
- NASA: అంగారక గ్రహంపై ఏలియన్ 'జెల్లీఫిష్' కలకలం.. నాసా ఫొటోతో వెలుగులోకి షాకింగ్ విషయాలు..
- Food Poisoning: జగిత్యాల జిల్లాలో విషాదం.. పెళ్లి భోజనం తిని 15 మందికి అస్వస్థత..
- T20 Cricket: కేవలం 7 పరుగులకే ఆలౌట్, 10 రన్స్‌కే కుప్పకూలిన జట్లు, టీ20 చరిత్రలోనే అత్యంత దారుణ స్కోర్లు ఇవే!
అసలు విషయం ఏమిటి?
ప్రతి సంవత్సరం జీఎస్బీ సేవా మండల్ ఆధ్వర్యంలో గణేశోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తారు. జీఎస్బీ రాజా ప్రసిద్ధ గణపతి పండాల్లో ఒకటి. వీటిని 5 రోజుల పాటు ముంబైలోని కింగ్ సర్కిల్‌లో ఏర్పాటు చేస్తారు. ప్రాథమిక సమాచారం ప్రకారం.. ఈ సంవత్సరం రూ. 400 కోట్ల బీమా పండల్ కు వచ్చే భక్తులు, వాలంటీర్లు, వంటవారు, సేవా సిబ్బంది, పార్కింగ్, సెక్యూరిటీ సిబ్బంది, స్టాల్ కార్మికులకు కూడా వర్తిస్తుంది.
Read Also:Jammu Kashmir : జమ్మూలో44 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన బీజేపీ
ఇది కాకుండా ఇతర విభిన్న పాలసీల ఆధారంగా ఈ పండల్‌కు వచ్చే భక్తులతో పాటు, ఈ పండల్ బంగారం, వెండి, దొంగతనం, ప్రకృతి వైపరీత్యాలకు సంబంధించిన బీమా పాలసీలను కూడా కొనుగోలు చేస్తుంది. జీఎస్బీ సేవా మండల్ ఈ సంవత్సరం తన 70వ వార్షిక గణేషోత్సవాన్ని జరుపుకుంటుంది. సెప్టెంబర్ 5న విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. 2023 సంవత్సరంలో ఈ పండల్ రూ. 360.40 కోట్ల బీమా రక్షణను తీసుకుంది. 5 రోజుల గణేష్ ఉత్సవాల్లో ప్రతిరోజూ 20 వేల మందికి పైగా భక్తులు దర్శనం కోసం వస్తారు. ఐదు రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాల్లో జిఎస్‌బి గణేష్ విగ్రహాన్ని దర్శనం చేసుకోవడానికి సుదూర ప్రాంతాల నుండి లక్ష మందికి పైగా భక్తులు వస్తారు.
- Tags
- Ganeshotsav
- GSB pandal
- mumbai
తాజావార్తలు
-
Kapil Dev: ఫాలో ఆన్ ఇచ్చి కూడా గెలవలేరా? కపిల్ దేవ్ ప్రశ్నల వర్షంతో టీమిండియాలో ప్రకంపనలు..
-
NASA: అంగారక గ్రహంపై ఏలియన్ ‘జెల్లీఫిష్’ కలకలం.. నాసా ఫొటోతో వెలుగులోకి షాకింగ్ విషయాలు..
-
Food Poisoning: జగిత్యాల జిల్లాలో విషాదం.. పెళ్లి భోజనం తిని 15 మందికి అస్వస్థత..
-
Emraan Hashmi: సినిమా సక్సెస్ జోష్‌లో ఇమ్రాన్ హష్మీకి బిగ్ షాక్.. స్వైన్ ఫ్లూ పాజిటివ్!
-
T20 Cricket: కేవలం 7 పరుగులకే ఆలౌట్, 10 రన్స్‌కే కుప్పకూలిన జట్లు, టీ20 చరిత్రలోనే అత్యంత దారుణ స్కోర్లు ఇవే!
ట్రెండింగ్
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!
-
ఇదేం ఫోన్ బాబోయ్.. బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్లోకి మారిపోతుంది..! Hisense A10 e-ink లాంచ్.!
-
రూ.15,999కే IP69 రేటింగ్, 120Hz డిస్‌ప్లే, 5,200mAh బ్యాటరీతో TECNO SPARK Go 3 Pro లాంచ్..!
-
50MP డ్యూయల్ కెమెరా, 7,900mAh బ్యాటరీతో సెప్టెంబర్ 3న భారత్‌లో లాంచ్ కానున్న Redmi 17 5G..!
-
10,000mAh బ్యాటరీ, డ్యూయల్ టోన్ డిజైన్, AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 4న రానున్న POCO X8 Power 5G..!