Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home News Prabhas Made Intresting Comments About Nag Ashwin

Prabhas : నాగ్ అశ్విన్ నన్ను 3 సంవత్సరాలు టార్చర్ పెట్టాడు..

Published Date :May 23, 2024 , 10:08 am
By Murali Krishna
Prabhas : నాగ్ అశ్విన్ నన్ను 3 సంవత్సరాలు టార్చర్ పెట్టాడు..
  • Follow Us :
  • google news
  • dailyhunt

Prabhas : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్,స్టార్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ కాంబినేషన్ లో వస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ “కల్కి 2898 AD”.వైజయంతి మూవీస్ బ్యానర్ ఈ సినిమాను భారీ బడ్జెట్ తో నిర్మిస్తుంది.ఈ సినిమాను మేకర్స్ జూన్ 27 న గ్రాండ్ గా థియేటర్స్ లో రిలీజ్ చేయనున్నారు.ఇదిలా ఉంటే ఈ సినిమాలో ఓ స్పెషల్ క్యారెక్టర్ అయిన ‘బుజ్జి’ ది స్వాంకీ వెహికల్ రోబోట్ ను చిత్ర యూనిట్ గ్రాండ్ గా రిలీజ్ చేసింది.హైదరాబాద్ లోని రామోజీ ఫిల్మ్ సిటీలో ఓ గ్రాండ్ ఈవెంట్ ఏర్పాటు చేసి బుజ్జిని ప్రేక్షకులకు పరిచయం చేసారు.ఈ సినిమాలో ప్రభాస్ భైరవ అనే పాత్రలో నటిస్తున్నాడు.భైరవ క్లోజ్ ఫ్రెండే ఈ బుజ్జి.ఈ బుజ్జికి మహానటి కీర్తి సురేష్ డబ్బింగ్ చెప్పింది.అయితే గ్రాండ్ గా ఏర్పాటు చేసిన ఈ ఈవెంట్ లో ప్రభాస్ బుజ్జితో కలిసి మాస్ ఎంట్రీ ఇచ్చాడు.ఆ ఎంట్రీ చూసి అక్కడ వున్నఫ్యాన్స్ ఆశ్చర్యపోయారు.

Read Also :Manjummel Boys : ‘మంజుమ్మల్ బాయ్స్’ మూవీ యూనిట్ కు ఇళయరాజా నోటీసులు..

అనంతరం బుజ్జిని ప్రపంచానికి పరిచయం చేస్తూ దాదాపు 1 నిమిషం నిడివి గల టీజర్‌ ను కూడా విడుదల చేశారు.ఈ టీజర్‌ లోని విజువల్స్ అయితే మైండ్ బ్లోయింగ్ అనేలా వున్నాయి. టెక్నికల్ అంశాలతో పాటు ప్రొడక్షన్ డిజైన్ కూడా ఎంతో అద్భుతంగా ఉంది. దాదాపు ఒక నిమిషం నిడివిగల ఈ వీడియోలో ప్రభాస్ డాషింగ్ గా కనిపించాడు.అనంతరం ప్రభాస్ మాట్లాడుతూ ..దర్శకుడు నాగ్ అశ్విన్ నన్ను 3 సంవత్సరాలు టార్చెర్ పెట్టినట్లు ప్రభాస్ తెలిపారు.ఈ కార్యక్రమానికి క్యాజువల్‌ గా వద్దామని అనుకున్న కానీ నాగ్ అశ్విన్ నన్ను ఈ స్టంట్స్ చేసేలా చేశాడు. అలాగే ఈ సినిమాకు హైప్ పెంచడానికి నాతో ఆ ట్వీట్ చేయించాడు..అయితే బుజ్జి గురించి ప్రపంచమంతా మాట్లాడుకునేలా చేసాడు.బుజ్జి పేరు చిన్నది అయిన అది సినిమాకు చాల ప్రత్యేకం.బుజ్జి టీజర్ అందరికి నచ్చిందని ఆశిస్తున్నా అని ప్రభాస్ తెలిపారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • #kalaki 2898AD
  • Nag Ashwin
  • prabhas

తాజావార్తలు

  • Gudivada Software Engineer Murder: హర్యానాలో ఆంధ్ర సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ దారుణ హత్య..

  • Nitish Kumar: ముగిసిన నితీష్ శకం.. నేడు ఎంపీగా ప్రమాణ స్వీకారం.. నెక్ట్స్‌ సీఎం ఇతడేనా?

  • Realme C100 4G: 8000mAh బ్యాటరీ, 120Hz డిస్‌ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో.. కొత్త రియల్‌మీ ఫోన్ విడుదల

  • FIFA World Cup 2026: ఫుట్‌బాల్‌ ఫ్యాన్స్‌కు బిగ్ షాక్.. టికెట్లను ధరలు భారీగా పెంచిన FIFA.. సామాన్యులకు దూరమేనా..?

  • Gold &Silver Rates: ఈ శుక్రవారం బంగారం, వెండి షాక్.. భారీగా పెరిగిన ధరలు

ట్రెండింగ్‌

  • Rare Fish: వలకు చిక్కిన అరుదైన చేప.. ఆనందంలో మత్స్యకారుడు.. ఎగబడిన జనం..

  • Jamun Seed Powder : ఆ కాలంలో షుగర్‌ కంట్రోల్‌కు నేరేడు గింజల పొడి వాడేవారు.. తయారీ విధానం ఇలా..!

  • TCS ఉద్యోగులకు గుడ్ న్యూస్.. ఏప్రిల్ 1 నుండి జీతాల పెంపు.!

  • Ai+ నుంచి కొత్త గాడ్జెట్ల వర్షం.. PulseTab ట్యాబ్, NovaPods, RotateCam స్మార్ట్‌వాచ్ లాంచ్..!

  • బడ్జెట్, మిడ్‌రేంజ్, ప్రీమియం.. Nova 2 5G, Ultra, Flip మోడళ్లతో Ai+ ఎంట్రీ..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions