Kalki 2898 AD : సలార్ బుకింగ్స్ దాటేసిన ప్రభాస్ కల్కి..
- ప్రభాస్ కల్కి క్రేజ్ మాములుగా లేదుగా
- అడ్వాన్సు బుకింగ్స్ లో దూసుకెళ్తున్న కల్కి
- సలార్ రికార్డు ను కూడా క్రాస్ చేసిందిగా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kalki 2898 AD : ప్రభాస్ గత ఏడాది సలార్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన సలార్ మూవీ బ్లాక్ బస్టర్ విజయం సాధించింది. అప్పటివరకు వరుస ఫ్లాప్స్ తో ఇబ్బంది పడుతున్న ప్రభాస్ కు సలార్ సినిమా పెద్ద ఊరటను ఇచ్చింది. సలార్ కు ముందు ప్రశాంత్ నీల్ కన్నడ స్టార్ హీరో యష్ తో కేజిఎఫ్ ,కేజిఎఫ్ 2 తెరకెక్కించారు. ఈ రెండు సినిమాలు భారీ విజయం సాధించి ప్రపంచ వ్యాప్తంగా భారీ కలెక్షన్స్ నమోదు చేసాయి.దీనితో ప్రభాస్ ,ప్రశాంత్ నీల్ సినిమాపై భారీగా క్రేజ్ ఏర్పడింది. దీనితో సలార్ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ భారీగా నమోదు అయ్యాయి.
Read Also :NTR 31 : ఎన్టీఆర్ కోసం ఆ ఇద్దరు హీరోయిన్స్..?
Also Read
- AAP: ప్రశ్నించడమే పాపం.. సొంత ఎమ్మెల్యేను బహిష్కరించిన ఆప్..
- CJP Protest: కాక్రోచ్‌లపై ముంబై పోలీసుల యాక్షన్.. నిర్వాహకులతో పాటు 400-500 మందిపై కేసు
- Producers Council : మళ్లీ రానున్న 'నంది' జాతర.... సీఎంకు థాంక్స్ చెప్పిన నిర్మాతల మండలి
- IAF: భారత్‌కు ప్రతీ ఏడాది 40 యుద్ధవిమానాలు అవసరం.. ఐఏఎఫ్ చీఫ్ కీలక వ్యాఖ్యలు..
ఇదిలా ఉంటే తాజాగా ప్రభాస్ నటించిన లేటెస్ట్ మూవీ “కల్కి 2898 AD “.మహానటి ఫేమ్ నాగ్ అశ్విన్ కల్కి సినిమాను బిగ్గెస్ట్ పాన్ వరల్డ్ మూవీగా తెరక్కించారు. వైజయంతి మూవీస్ బ్యానర్ పై నిర్మాత అశ్వినీదత్ ఈ సినిమాను గ్రాండ్ గా నిర్మించారు. మేకర్స్ కల్కి సినిమాను జూన్ 27 న ప్రపంచవ్యాప్తంగా ఎంతో గ్రాండ్ గా రిలీజ్ చేయనుంది. ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ మొదలు అయ్యాయి. ప్రభాస్ కల్కి అడ్వాన్స్ బుకింగ్స్ మొదలైన కొన్ని నిముషాల్లోనే చాలా థియేటర్స్ హౌస్ ఫుల్ అయ్యాయి. గత ఏడాది వచ్చిన సలార్ అడ్వాన్సు బుకింగ్స్ ను కల్కి సినిమా రిలీజ్ ఒకరోజుకు ముందుగానే క్రాస్ చేసి రికార్డు క్రియేట్ చేసింది. దీనితో ప్రభాస్ కల్కి సినిమాపై భారీగా క్రేజ్ ఏ రేంజ్ లో వుందో తెలుస్తుంది.
తాజావార్తలు
-
AAP: ప్రశ్నించడమే పాపం.. సొంత ఎమ్మెల్యేను బహిష్కరించిన ఆప్..
-
Dada : గాయాన్ని సైతం లెక్కచేయని నందమూరి డెడికేషన్.. బాక్సాఫీస్ బరిలోకి దిగుతున్న బాలయ్య
-
Telangana Civil Supplies : రైస్ మిల్లర్లకు తెలంగాణ సర్కార్ వార్నింగ్.. ఆస్తులు జప్తే
-
CJP Protest: కాక్రోచ్‌లపై ముంబై పోలీసుల యాక్షన్.. నిర్వాహకులతో పాటు 400-500 మందిపై కేసు
-
Producers Council : మళ్లీ రానున్న ‘నంది’ జాతర…. సీఎంకు థాంక్స్ చెప్పిన నిర్మాతల మండలి
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!