Site icon NTV Telugu

Prabhas Emotional: కృష్ణంరాజు మృతితో ప్రభాస్ ఎమోషనల్…

Maxresdefault (2)

Maxresdefault (2)

Prabhas Gets Emotional With Krishnam Raju Demise | Ntv

తనకు అండదండగా వున్న పెద్ద దిక్కు తన పెదనాన్న హఠాన్మరణం జీర్ణించుకోలేక పోతున్నారు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్. గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఇవాళ తెల్లవారుజామున కృష్ణంరాజు చివరి శ్వాస విడిచిన సంగతి తెలిసిందే. జూబ్లీహిల్స్ లోని నివాసంకు కృష్ణంరాజు డెడ్ బాడీ తరలించనున్నారు. ఆస్పత్రిలో కృష్ఱంరాజు పార్థివదేహాన్ని సందర్శించేందుకు ప్రముఖులు చేరుకుంటున్నారు. ఇవాళ మధ్యాహ్నం కోట్ల విజయ భాస్కర్ రెడ్డి స్టేడియంకు కృష్ణంరాజు డెడ్ బాడీ తరలిస్తారు. ప్రజలు ,అభిమానులు చివరి చూపుల కోసం భారీగా తరలిరానున్నారు. సోమవారం మధ్యాహ్నం అంత్యక్రియలు నిర్వహిస్తామని కుటుంబ సభ్యులు తెలిపారు.

Exit mobile version