Postal Jobs : పోస్టల్ లో జాబ్స్..12,828 పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారత ప్రభుత్వం నిరుద్యోగులకు వరుస గుడ్ న్యూస్ లను చెబుతుంది.. ఈ మధ్య ప్రభుత్వ సంస్థలకు సంబందించిన ఉద్యోగాలను భర్తీ చేస్తూ వస్తున్నారు.. తాజాగా కేంద్ర ప్రభుత్వం మరో నోటిఫికేషన్ ను విడుదల చేసింది.. తాజాగా పోస్టల్ లో జాబ్ నోటిఫికేషన్ ను విడుదల చేసింది..పోస్టల్ శాఖ నుంచి గ్రామీణ డాక్ సేవక్ ఉద్యోగాల భర్తీకి ఎన్నికైన అభ్యర్థుల జాబితా రిలీజ్ అయ్యింది. మొత్తం 12,828 పోస్టులను భర్తీ చేయనున్నారు.. దీనికి సంబందించిన నోటిఫికేషన్ ను విడుదల చేశారు..
దేశవ్యాప్తంగా వివిధ పోస్టల్ సర్కిళ్లలోని బ్రాంచ్ పోస్ట్ ఆఫీసుల్లో ఖాళీల భర్తీకి గతంలో నోటిఫికేషన్ విడుదల చేయగా..తాజాగా మెరిట్ జాబితా రిలీజ్ అయ్యింది.. పదవ తరగతి పాసైన వారు ఈ ఉద్యోగాలకు అర్హులని నోటిఫికేషన్ లో పేర్కొన్నారు..పదవ తరగతిలో వచ్చిన మెరిట్ మార్కులను ఆదరణ చేసుకుని అభ్యర్థులను సెలెక్ట్ చేస్తారు.. ఈ సెలెక్ట్ అయిన వారిని బ్రాంచ్ పోస్ట్ మాస్టర్, అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ హోదాలతో విధులు నిర్వహించాల్సి ఉంటుంది. ఏపీ, తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఖాళీలు ఉన్నాయి..
Also Read
- Twisha Sharma: కోర్టు హాల్లో ఘర్షణ.. అత్త గారు అరుపులు.. భర్త చెంపపై కొట్టిన ట్విషా శర్మ లాయర్.. ఏం జరిగిందంటే..!
- Amaravati Farmers: జగన్‌ను కలిసిన రాజధాని ప్రాంత రైతులు.. తమను వేధిస్తున్నారని ఆవేదన
- Annamalai: బీజేపీకి గుడ్‌బై చెప్పనున్న అన్నామలై.. సొంత పార్టీపై ఫోకస్
- TDP SIR Workshop: ఎస్ఐఆర్పై టీడీపీ ప్రత్యేక వర్క్‌షాప్.. కూటమి సమన్వయమే తొలి పరీక్ష!
ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తులు చేసుకున్న వారి మెరిట్ ఆధారంగా షార్ట్ లిస్ట్ చేసిన అభ్యర్థుల తొలి జాబితాను తపాలా శాఖ విడుదల చేసింది.. ఈ మొత్తం ఉద్యోగాల్లో ఆంధ్రప్రదేశ్ 118 పోస్టులు ఉండగా, తెలంగాణలో 96 ఉన్నాయి. ఈ జాబితాలో ఎంపికైన అభ్యర్థులు జూలై 17 లోగా డాక్యుమెంట్స్‌ని వెరిఫై చేయించుకోవాలి.. ఆన్ లైన్ టెక్స్ట్ ను నిర్వహిస్తారు.. ఆ తర్వాత కంప్యూటర్ పరిజ్ఞానంను చెక్ చేస్తారు.. ఈ ఉద్యోగాలకు అర్హత ఆసక్తి కలిగిన వాళ్ళు నోటిఫికేషన్ ను చదువి అప్లై చేసుకోగలరు..గతంలో విడుదల చేసిన దానికన్నా ఎక్కువగా ఈ ఏడాది ఉద్యోగాలను భర్తీ చెయ్యనున్నారని సమాచారం..
తాజావార్తలు
-
Twisha Sharma: కోర్టు హాల్లో ఘర్షణ.. అత్త గారు అరుపులు.. భర్త చెంపపై కొట్టిన ట్విషా శర్మ లాయర్.. ఏం జరిగిందంటే..!
-
Trump VS Netanyahu: ఫోన్ కాల్లో నెతన్యాహును బండబూతులు తిట్టిన ట్రంప్..! స్నేహితుడితో అమెరికా ప్రెసిడెంట్‌కు ఎక్కడ చెడింది?
-
MUFG Fund India: భారతీయ స్టార్టప్ సామ్రాజ్యంపై జపాన్ కన్ను.. రూ.2400 కోట్ల భారీ ఫండ్‌తో సరికొత్త విప్లవం!
-
Neredu Jam : పిల్లలకు నేరేడు పండ్లు తినిపించే సీక్రెట్ ఇదే.! ఈ విధంగా జామ్ చేస్తే ప్లేట్ ఖాళీ..!
-
Amaravati Farmers: జగన్‌ను కలిసిన రాజధాని ప్రాంత రైతులు.. తమను వేధిస్తున్నారని ఆవేదన
ట్రెండింగ్
-
Mamidikaya Pappucharu: ‘మామిడికాయ పప్పుచారు’ ఇలా చేయండి.. దీని ముందు స్టార్ హోటల్ వంటలూ దిగదుడుపే.!
-
రూ.1,799కే IP67 రేటింగ్ ఫీచర్ ఫోన్.. AI నాయిస్ క్యాన్సిలేషన్‌తో Itel Aqua లాంచ్.!
-
BSNL నుండి అదిరిపోయే ప్లాన్.. రోజుకు 3GB డేటా, అన్లిమిటెడ్ కాల్స్.!
-
Kitchen Hacks : ఇంట్లో తోడుపెట్టిన పెరుగుపై నీరు చేరుతోందా.? ఈ చిట్కాలతో గడ్డలా చిక్కటి పెరుగు రెడీ.!
-
Home Safety Tips : మీ ఇంటి దగ్గర పాము కనిపిస్తే భయపడకండి, ఈ 5 సులభమైన చిట్కాలను పాటించండి!