టాలివుడ్ యంగ్ హీరోయిన్ పూజా హెగ్డే హాట్ అందాలతో సోషల్ మీడియాలో సునామీ సృష్టిస్తుంది.. ప్లాప్ సినిమాలు ఒకవైపు పలకరిస్తున్నా, వరస ఆఫర్స్ ఆమె తలుపు తడుతున్నాయి.. రీసెంట్ గా టాలీవుడ్ లో ఓ సినిమా ఆఫర్ ను పట్టేసిందని తెలుస్తుంది.. ఇక సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటుందో చూస్తూనే ఉన్నాం.. ఎప్పటికప్పుడు కొత్త ఫోటో షూట్స్ తో అందరిని ఆకట్టుకుంటుంది.. తాజాగా రెడ్ డ్రెస్సులో కసి చూపులతో ఉన్న ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది బుట్టబొమ్మ.. ఆ ఫోటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి..
రెండేళ్ల క్రితం వరుస హిట్ సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది.. టాలీవుడ్‌లో టాప్ స్టార్స్ తో కలిసి నటించింది. ప్రభాస్, మహేష్‌బాబు, ఎన్టీఆర్, బన్నీ, రామ్‌చరణ్ వంటి వారితోనూ కలిసి నటించింది. బ్యాక్ టూ బ్యాక్ హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకుంది.. కానీ గతేడాది నుంచి ఈ బ్యూటీకి కలిసి రాలేదు. ఊహించని దెబ్బలు తగిలాయి. నటించిన నాలుగు సినిమాలు ప్లాప్ అయ్యాయి.. గత కొంత కాలం నుంచి పూజా హెగ్డే కి సౌత్ లో కలసి రావడం లేదు. దీనితో పూజా హెగ్డే బాలీవుడ్ లో పాగా వేసేందుకు ప్రయత్నిస్తోంది. పూజా హెగ్డే చివరగా సల్మాన్ ఖాన్ ఓ సినిమా చేసింది..
సినిమాలు వర్కౌట్ కాకున్నా కూడా సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ యాక్టివ్‌గా ఉంటూ.. ఎప్పటికప్పుడు తన గ్లామర్, ట్రెడిషన్ లుక్‌తో నెటిజన్లను కుదురుగా ఉండనివ్వదు. తన బ్యూటీఫుల్ ఫొటోషూట్లతో అదరగొడుతోంది. గ్లామర్ మెరుపులతో యువతను చూపుతిప్పుకోనియకుండా చేస్తుంటుంది. తాజాగా రెడ్ డ్రెస్సులో ఘాటు మిర్చీలా అందరిని ఆకట్టుకుంది.. డ్రెస్సుకు తగ్గట్లే కసి చూపులతో కుర్రాళ్లకు నిద్ర లేకుండా చేసింది. ఈ అమ్మడును ఇలా చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు.. చాలా అందంగా ఉందని కామెంట్లు పెడుతున్నారు.. ప్రస్తుతం ఈ ఫోటోలు ట్రెండ్ అవుతున్నాయి..
