Bike Romance: రన్నింగ్ బండిపై రొమాన్స్.. రాచ మర్యాదలు చేసిన పోలీసులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bike Romance : సినిమాలను చూసి తామేదో హీరోహీరోయిన్లు అనుకుని రోడ్డుపై బైక్ రొమాన్స్ చేస్తూ ఓ యువజంట కెమెరాకు చిక్కారు. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించి అసభ్యకర రీతిలో డ్రైవింగ్ చేస్తూ పక్కవారిని ఇబ్బందికి గురిచేశారు. ఇలా రెచ్చిపోయిన జంటకు పోలీసులు ఝలక్ ఇచ్చారు. అదుపులోకి తీసుకుని స్టేషన్ కు తరలించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ రోడ్డులో ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించి అసభ్యకర రీతిలో డ్రైవ్ లో సాగిన చోడవరం ప్రాంతానికి చెందిన అజయ్(22), యువతి19) లను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఇద్దరి తల్లిదండ్రులను పోలీస్ స్టేషన్‌కు పిలిపించి విశాఖ పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చారు. పిల్లలు బయటకు వచ్చాక కూడా వారి కదలికలపై దృష్టి పెట్టాలని సూచించారు.
Read Also: Shocked Woman: సార్ ఐయామ్ ప్రెగ్నెంట్.. హో కంగ్రాట్స్.. యూఆర్ డిస్మిస్డ్
Also Read
గాజువాక స్టీల్ ప్లాంట్ మెయిన్ గేట్ రోడ్‌లో అజయ్ జంట నడిరోడ్డుపైనే బరితెగించారు. పట్టపగలు.. పబ్లిక్‌లో బైకుపై హెల్మెట్ కూడా లేకుండా ఒకరికెదురు మరొకరు కూర్చొని రెచ్చిపోయారు. అక్కడితో ఆగలేదు.. అతన్ని గట్టిగా హగ్ చేసుకుంది. ఇంకా చెప్పలేని పనులు చేసింది. వారి వెనుక ఓ ఫామిలీ కారులో వెళ్తూ.. ఇదేం పని.. మీకు బుద్ది ఉందా అని అడిగినా.. ఏమాత్రం వినిపించుకోకుండా.. వారి పని వారు చేసుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ ఇద్దరిపై నెటిజన్లు మండిపడుతున్నారు. అమ్మాయి తల్లిదండ్రులు ఈ వీడియో చూస్తే.. వారి గుండె ఆగి పోతుందని.. ఇలాంటి వారికి గట్టిగా బుద్ధి చెప్పాలని కామెంట్స్ చేశారు.
తాజావార్తలు
-
Saudi-Houthi: మరింత దూకుడు పెంచిన హౌతీలు.. రియాద్ ఎయిర్‌పోర్టుపై దాడి!
-
SIR Protest: 10న జంతర్‌మంతర్ దగ్గర సీజేపీ నిరసన.. పాల్గొననున్న మమత!
-
God of War: ఎన్టీఆర్ ప్రాజెక్ట్‌పై త్రివిక్రమ్ నిర్లక్ష్యం? ‘గాడ్ ఆఫ్ వార్’ సంగతేంటి!
-
Nobel Prize: సాహిత్యంలో నోబెల్ ఫ్రైజ్ గెలుచుకున్న కెనడా రచయిత్రి కార్సన్
-
Alias Rukmini: నితిన్‌ను ట్రాక్‌లోకి తెచ్చేందుకు నాని మాస్టర్ ప్లాన్.. రేపు ఉదయం 10:08కి బిగ్ బ్లాస్టింగ్ అప్డేట్!
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!