Peddi: పెద్ది మూవీ నుంచి ఇంట్రెస్టింగ్ అప్ డేట్.. !
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, బుచ్చిబాబు దర్శకత్వంలో రూపొందుతున్న ‘పెద్ది’ సినిమా పై పాన్ ఇండియా స్థాయిలో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తోంది. ఇటీవల అందిన సమాచారం ప్రకారం, రామ్ చరణ్ – జాన్వీ కపూర్ లపై ఓ సాంగ్‌ను తదుపరి షెడ్యూల్లో షూట్ చేయనున్నారు. దీని కోసం రామోజీ ఫిల్మ్ సిటీలో ప్రత్యేక సెట్ ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ సాంగ్‌లో చరణ్ స్టెప్స్, జాన్వీ కపూర్ గ్లామర్ రెండూ ప్రధాన హైలైట్స్‌గా ఉంటాయని యూనిట్ తెలిపారు.
Also Read : Dil Raju : బాలీవుడ్ నుండి ఏకంగా 6 సినిమాలతో రాబోతున్న దిల్‌రాజు..
Also Read
- Off The Record: కూటమి ప్రభుత్వం వచ్చాక పెద్దిరెడ్డి కుటుంబం సైలెంట్.. అసలు కారణాలేంటి ?
- Surya Kumar Yadav: టీ20 వరల్డ్ కప్ తెచ్చాడన్న కనికరం కూడా లేదు.. పాపం సూర్యకుమార్ యాదవ్ పరిస్థితి దారుణం..
- West Bengal: కాలేజీలో డబ్బు, గన్స్, కండోమ్‌లు.. బెంగాల్లో రాజకీయ దుమారం..
- Donga Police: ఒకడేమో పోలీస్.. మరొకడు పోలీస్ అవతారమెత్తాడు.. సీన్ కట్ చేస్తే..!
ఇప్పటి వరకు రామ్ చరణ్ నటించిన అన్ని చిత్రాల కంటే ‘పెద్ది’ భిన్నంగా ఉంటుందనే టాక్ వస్తోంది. బుచ్చిబాబు రాసిన స్క్రిప్ట్ ప్రత్యేకమైన ఎమోషన్, యాక్షన్ మిక్స్‌తో రూపొందుతున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో శివ రాజ్‌కుమార్, జగపతి బాబు, దివ్యేంద్ర శర్మ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. సంగీత దర్శకుడు రెహమాన్ స్వరాలను అందిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది మార్చి 27న థియేటర్లలో రిలీజ్ కానుంది. సినిమా ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో చూడాలి.
తాజావార్తలు
-
Neem Juice Daily : వేప రసం మంచిదే.. కానీ రోజూ తాగితే ఈ ప్రమాదాలు తప్పవు.!
-
Off The Record: కూటమి ప్రభుత్వం వచ్చాక పెద్దిరెడ్డి కుటుంబం సైలెంట్.. అసలు కారణాలేంటి ?
-
Surya Kumar Yadav: టీ20 వరల్డ్ కప్ తెచ్చాడన్న కనికరం కూడా లేదు.. పాపం సూర్యకుమార్ యాదవ్ పరిస్థితి దారుణం..
-
West Bengal: కాలేజీలో డబ్బు, గన్స్, కండోమ్‌లు.. బెంగాల్లో రాజకీయ దుమారం..
-
Donga Police: ఒకడేమో పోలీస్.. మరొకడు పోలీస్ అవతారమెత్తాడు.. సీన్ కట్ చేస్తే..!
ట్రెండింగ్
-
Cleaning Tips : రాగి పాత్రలు నల్లబడ్డాయా..? 2 నిమిషాల్లో కొత్తవాటిలా మెరిపించే సీక్రెట్.!
-
Rainy Season Electrical Safety Tips: వర్షాలు దంచికొట్టడానికి ముందే మీ ఇంట్లో వైరింగ్ చెక్ తప్పనిసరి.!
-
Rainy Season Tips : వర్షాకాలం వచ్చేస్తోంది.. బట్టలు ఆరక ఇబ్బందా.? ఈ స్మార్ట్ ట్రిక్స్ మీకోసమే.!
-
Jamun Benefits : బిర్యానీకి సూపర్ కాంబో.. నేరేడు పండ్ల రాయితా రుచి మామూలుగా ఉండదు..!
-
Fruit Storage Tips : కోసిన పండ్లు త్వరగా పాడవుతున్నాయా.? ఈ టిప్స్ ఫాలో అవ్వండి..!