ఖైరతాబాద్ ఆర్టీఏ కార్యాలయంలో పవన్ కళ్యాణ్ కు సంబంధించిన ఐదు వాహనాల రిజిస్ట్రేషన్ పూర్తయింది. రెండు స్కార్పియో వాహనాలు, ఒక టయోటా వెల్ఫేయిర్, ఒక జీప్, ఒక బెంజ్, ఒక చిన్న తరహా వాహనాలకు రిజిస్ట్రేషన్ అయింది. ఫోటో దిగి సంతకం చేశారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్.
Pawan Kalyan At RTA Office Live: ఖైరతాబాద్ ఆర్టీఏ ఆఫీసులో పవన్ కళ్యాణ్

Maxresdefault
