Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home National News Patient Raped In Icu Of Rajasthans Esic Medical College

Rajasthan: మరీ ఇంత దారుణమా?.. ఐసీయూలో ఉన్న మహిళపై సిబ్బంది అత్యాచారం..!

Published Date :June 7, 2025 , 1:19 pm
By RAMAKRISHNA KENCHE
  • రాజస్థాన్‌లోని ఈఎస్ఐసీ (ESIC) మెడికల్ కాలేజీలో ఘటన
  • 32 ఏళ్ల మహిళపై ఆసుపత్రి నర్సింగ్ సిబ్బంది అత్యాచారం
  • ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసిన పోలీసులు
  • మత్తుమందు ఇచ్చి అత్యాచారం చేసినట్లు గుర్తింపు
Rajasthan: మరీ ఇంత దారుణమా?.. ఐసీయూలో ఉన్న మహిళపై సిబ్బంది అత్యాచారం..!
  • Follow Us :
  • google news
  • dailyhunt

రాజస్థాన్‌లోని అల్వార్ జిల్లా నుంచి హృదయ విదారక సంఘటన వెలుగులోకి వచ్చింది. అల్వార్‌లోని ఎంఐఏ ఇండస్ట్రియల్ ఏరియాలో ఉన్న ఈఎస్‌ఐసీ మెడికల్ కాలేజీ ఐసీయూ వార్డులో చేరిన మహిళపై అత్యాచారం జరిగింది. ఈ విషయంలో ఎంఐఏ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. బాధితురాలిని వైద్య పరీక్షలు చేయించిన తర్వాత పోలీసులు తదుపరి దర్యాప్తు ప్రారంభించారు.

READ MORE: AA22xA6 : అఫీషియల్ అనౌన్స్‌మెంట్ అల్లు అర్జున్-అట్లీ ప్రాజెక్ట్‌లో దీపికా పదుకొనే..!

పోలీసుల నివేదికల ప్రకారం.. జూన్ 4న రాజస్థాన్‌లోని ఈఎస్ఐసీ (ESIC) మెడికల్ కాలేజీలోని ఐసీయూ వార్డులో 32 ఏళ్ల మహిళపై ఆసుపత్రి నర్సింగ్ సిబ్బందికి చెందిన సభ్యుడు అత్యాచారం చేశాడని ఆరోపణలు వచ్చాయి. జూన్ 2న తన మహిళను ట్యూబ్ ఆపరేషన్ కోసం ఆసుపత్రిలో చేర్పించారు. వ్యాధితో పోరాడి ప్రాణాలతో బయటపడిన మహిళ స్పృహలోకి వచ్చింది. దీంతో వార్డ్ సిబ్బంది ఆమె భర్తను పిలిపించారు. ఆ సమయంలో ఆమె మంచం చుట్టూ కర్టెన్లు వేసినట్లు కనిపించింది. దీంతో బాధితురాలు జరిగిన ఉదంతాన్ని తన కుటుంబ సభ్యులకు వివరించింది. బాధితురాలి కథనం ప్రకారం.. నిందితుడు ఆమెపై లైంగిక దాడికి ముందు మత్తుమందు ఇంజెక్ట్ చేశాడు. ఆమె అప్పటికే సగం స్పృహ కోల్పోయింది. నిందితుడు తనపై అత్యాచారం చేయబోతుండటం గమనించి ప్రతిఘటించింది.

READ MORE: KTR: ఈరోజు నీళ్లు.. నిధులు.. నియామకాలు ట్యాగ్ లైన్ లేదు.. నిందలు.. దందాలు.. చందాలు అనేది నడుస్తోంది

చివరికి.. ఆమె మత్తులోకి జారుకుంది. మరునాడు ఉదయం జూన్(5)న మళ్లీ స్పృహలోకి వచ్చిన ఆమె కుటుంబీకులకు వివరించింది. ఐసీయూలో ఉన్న మరో మహిళా రోగి భర్త సిబ్బంది అత్యాచారం చేశాడని తెలిపారు. బాధితురాలి భర్త వైద్య కళాశాల పరిపాలనను సంప్రదించాడు. కానీ అధికారులు ఈ విషయాన్ని దాచిపెట్టడానికి ప్రయత్నించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. బాధితురాలికి వైద్య పరీక్షలు నిర్వహించి, ఆమె వాంగ్మూలాన్ని నమోదు చేశారు. నర్సింగ్‌ సిబ్బంది సభ్యుడిని నేరస్థుడిగా నిర్ధారించారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • ESIC hospital controversy
  • ESIC Medical College rape case
  • hospital sexual abuse case
  • hospital staff assault
  • ICU safety breach

తాజావార్తలు

  • Midhun Reddy: అమరావతి బిల్లుతో ప్రజలకు మేలు జరగదు.. మిధున్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు

  • Dacoit: అడివి శేష్ ‘డెకాయిట్’ ప్రీ-రిలీజ్ హంగామా.. కెరీర్‌లోనే బిగ్గెస్ట్ బిజినెస్!

  • Deputy CM Pawan Kalyan: నేతన్నలకు గుడ్ న్యూస్.. నేటి నుంచే ఉచిత విద్యుత్ అమలు.. వెల్లడించిన డిప్యూటీ సీఎం

  • YS Jagan : 1100 కోట్లు గంగలో పోసినట్టేనా..? అమరావతి నిర్మాణ వ్యయంపై జగన్ సంచలన లెక్కలు..!

  • Chandrababu: స్వర్ణాంధ్ర కోసం 6 సూత్రాలతో ముందుకెళ్తున్నాం.. చంద్రబాబు కీలక వ్యాఖ్యలు

ట్రెండింగ్‌

  • Poha Bisibele Bath Recipe : అటుకులతో బిసిబేళా బాత్..! బ్రేక్‌ఫాస్ట్‌లోకి ఎంతో రుచికరమైన రెసిపీ మీ కోసం

  • Relationship Tips : జీవిత భాగస్వామిలో కెమిస్ట్రీ సరిపోదు.. ఈ 5 ఉంటేనే సెట్.!

  • Pure Ghee Tips : మీరు తినే నెయ్యి ఓరిజినలేనా..? లేక.. నకిలీనా..? 2 నిమిషాల్లో చెక్..!

  • Mooli Raita Recipe : ముల్లంగితో ఇలా ‘రైతా’ చేసి చూడండి.. రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం.!

  • Summer Skin Itching Remedies : వేసవిలో చెమట దురదకు సింపుల్ సొల్యూషన్.! 2 నిమిషాల్లో రిలీఫ్.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions