Nita Ambani-IOC: మరోసారి ఐఓసీ సభ్యురాలిగా నీతా అంబానీ!
- మరోసారి ఐఓసీ సభ్యురాలిగా నీతా
- 2016 ఒలింపిక్స్ సందర్భంగా తొలిసారి
- మరికొన్ని గంటల్లో పారిస్ 2024 ఒలింపిక్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nita Ambani Re-Elected as the IOC from India: అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ) సభ్యురాలిగా రిలయన్స్ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు నీతా ముఖేష్ అంబానీ మరోసారి ఎన్నికయ్యారు. బుధవారం జరిగిన ఐఓసీ 142వ సెషన్ సందర్భంగా 100 శాతం ఓట్లతో నీతాను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. 2016 ఒలింపిక్స్ సందర్భంగా నీతా అంబానీ తొలిసారి ఐఓసీ సభ్యురాలిగా ఎన్నికయ్యారు. మరికొన్ని గంటల్లో పారిస్ 2024 ఒలింపిక్స్ ఆరంభం కానున్నాయి.
ఐఓసీ సభ్యురాలిగా ఎన్నికైన నీతా అంబానీ మాట్లాడుతూ… ‘ఐఓసీ సభ్యురాలిగా తిరిగి ఎన్నిక కావడాన్ని ఎంతో గౌరవంగా భావిస్తున్నా. నాపై నమ్మకముంచిన అధ్యక్షుడు థామస్ బాక్, ఐఓసీలో నా సహచరులందరికీ ధన్యవాదాలు. ఇది కేవలం నా వ్యక్తిగత మైలురాయి మాత్రమే కాదు.. ప్రపంచ క్రీడా రంగంలో భారతదేశం ప్రభావం పెరుగుందని గుర్తించడం కూడా. ఈ సంతోషం, గర్వాన్ని నేను ప్రతి భారతీయుడితో పంచుకుంటున్నాను. భారతదేశం, ప్రపంచవ్యాప్తంగా ఒలింపిక్ ఉద్యమాన్ని బలోపేతం చేయాలి’ అని అన్నారు.
Also Read
తాజావార్తలు
-
Story Board : ఏఐతో జరుగుతున్న నష్టాలేంటి..? ట్రంప్ ప్రకటన దేనికి సంకేతం..?
-
Hyderabad City : హైదరాబాద్ పోలీస్ శాఖలో బిగ్ ఛేంజ్.. 76 ప్రాంతాల పరిధులు మార్పు
-
Mamata Banerjee: 2029 ప్రధాని అభ్యర్థిగా రాహుల్ గాంధీ ఓకేనా? మమతా బెనర్జీ ఏం చెప్పారంటే..
-
ODI World Cup 2027 Schedule: వన్డే వరల్డ్‌కప్ షెడ్యూల్ వచ్చేసింది.. భారత్ x పాకిస్థాన్ సమరం ఎప్పుడంటే!
-
Off The Record : బీఆర్ఎస్లో ఎమ్మెల్సీ టికెట్ల గందరగోళం! ఒక సీటు బీసీకేనా? అసలు లెక్కేంటి?
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?