Parampara Restaurant: ఇష్టమైన ఆహారం కోసం.. మెచ్చిన రెస్టారెంట్‌కు వెళ్తుంటారు భోజన ప్రియులు.. కొందరు ఏ రెస్టారెంట్‌కైనా వెళ్తుంటారు.. మరికొందరు ప్రత్యేకంగా వెజ్ రెస్టారెంట్లకు మాత్రమే వెళ్తుంటారు.. ఆ కోవలోకే చెందింది పరంపర.. ప్యూర్ వెజ్ రెస్టారెంట్లతో తన కంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది పరంపర.. ఇప్పటికే హైదరాబాద్ వాసులకు బంజారాహిల్స్, అబిడ్స్ లో రెండు రెస్టారెంట్లు అందుబాటులో ఉండగా.. తాజాగా కూకట్‌పల్లిలో రెస్టారెంట్ ప్రారంభించేందుకు సిద్ధమైంది.. అతి త్వరలోనే కూకట్‌పల్లిలో రెస్టారెంట్ ప్రారంభించనున్నట్టు పరంపర రెస్టారెంట్ యాజమాన్యం ప్రకటించింది. ఇక్కేముంది.. అద్భుత రుచుల అడ్డా.. పరంపర రెస్టారెంట్ అతి త్వరలోనే కూకట్‌పల్లిలో ప్రారంభం కాబోతోంది..