FATF Pakistan: దాయాది పాక్‌కు ఊరట.. నాలుగేళ్ల తర్వాత గ్రే లిస్ట్ నుంచి తొలగింపు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
FATF Pakistan: దాయాది దేశం పాకిస్తాన్‌కు భారీ ఊరట లభించింది. అంతర్జాతీయ ఆర్థిక సాయం పొందే విషయంలో అవకాశం లభించనుంది. ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్‌ఫోర్స్ (ఎఫ్ఏటీఎఫ్) ఎట్టకేలకు ‘గ్రే’ లిస్ట్ నుంచి తొలగించింది. ఫలితంగా ఇక నుంచి పాకిస్తాన్‌కు ఐఎంఎఫ్, ప్రపంచ బ్యాంకు, ఏడీపీ, యూరోపియన్ యూనియన్ వంటి సంస్థల నుంచి నిధులు పొందే అవకాశం లభించనుంది. గురు, శుక్రవారాల్లో సింగపూర్‌లో జరిగిన సమావేశంలో ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్‌ఫోర్స్ ఈ నిర్ణయం తీసుకుంది. ఉగ్రవాదుల కార్యకలాపాల విషయంలో పాక్ పురోగతి సాధించిందని, తీవ్రవాద సంస్థలకు నిధుల చేరవేతలో దిగొచ్చిందని ఈమేరకు నిర్ణయం తీసుకుంది.
Veerasimhareddy: నడిచొచ్చే ‘సింహా’నికి… కలిసొచ్చే కలెక్షన్స్!
Also Read
- Supreme Court: 'గుడ్లకు భయమెందుకు?'.. మహువా మొయిత్రాకు సుప్రీంకోర్టు చురకలు
- Minister Kishan Reddy: 5 కోట్ల మందికి పైగా ఉపాధి.. చేనేత కార్మికులకు ప్రభుత్వం అందిస్తున్న కానుక..
- Mumbai: సునేత్ర పవార్‌తో ప్రశాంత్ కిషోర్ భేటీ.. మహారాష్ట్రలో కొత్త ఊహాగానాలు
- Punjab Politics: పంజాబ్‌లో మళ్లీ బీజేపీ-అకాలీదళ్ పొత్తు..? ప్రధానితో సుఖ్బీర్ భేటీ..
జైషే మహ్మద్ అధినేత మజూర్ అజార్, లష్కరే తొయిబా అధినేత హఫీజ్ సయీద్, అతని సహాయకుడు జకీవుర్ రెహమాన్ లఖ్వీలపై చర్యలు తీసుకోకపోవడంలో తొలిసారిగా 2018లో తొలిసారిగా పాక్ గ్రే లిస్ట్‌లో ఉంచింది. అనంతరం రెండు సార్లు పాక్‌కు అవకాశం ఇచ్చింది. కానీ పాక్ సద్వినియోగం చేసుకోలేదు. ఎట్టకేలకు పాక్ ఉగ్రవాదులకు వ్యతిరేకంగా సంతృప్తికరంగా చర్యలు తీసుకుందని భావించిన ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్‌ఫోర్స్ ‘గ్రే’ లిస్ట్ నుంచి తొలగించింది. అయితే అనూహ్యంగా మరో ఆసియా దేశం మయన్మార్‌ను బ్లాక్ లిస్టులో చేర్చింది. డెమొక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో, టాంజానియా, మొజాంబిక్ దేశాలను కొత్తగా గ్రే లిస్టులో చేర్చింది. పాకిస్తాన్, నికరాగ్వా దేశాలను ఈ జాబితా నుంచి తొలగించింది.
తాజావార్తలు
-
Supreme Court: ‘గుడ్లకు భయమెందుకు?’.. మహువా మొయిత్రాకు సుప్రీంకోర్టు చురకలు
-
CM Vijay : విజయ్‌కు కోర్టులో బిగ్ రిలీఫ్.. సంగీత సంచలన నిర్ణయం, విడాకుల పిటిషన్ వెనక్కి.!
-
Minister Kishan Reddy: 5 కోట్ల మందికి పైగా ఉపాధి.. చేనేత కార్మికులకు ప్రభుత్వం అందిస్తున్న కానుక..
-
Mumbai: సునేత్ర పవార్‌తో ప్రశాంత్ కిషోర్ భేటీ.. మహారాష్ట్రలో కొత్త ఊహాగానాలు
-
Harish Rao : మిషన్ భగీరథకు 10 ఏళ్లు.. హరీశ్ రావు సంబరం..
ట్రెండింగ్
-
7500mAh బ్యాటరీ, 6.9 అంగుళాల 120Hz డిస్‌ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్‌తో REDMI 17 5G లాంచ్..!
-
Will Jacks: సూపర్‌మ్యాన్ ఫీల్డింగ్.. అయ్యా బాబోయ్..! ఏంటి జాక్ క్యాచ్ ను అలా పట్టేశావ్.!
-
John Turner Retirement: ఇంగ్లండ్ స్టార్ సంచలన నిర్ణయం.. 25 ఏళ్లకే క్రికెట్‌కు గుడ్‌బై.. కారణం తెలిస్తే షాక్!
-
Jowar Roti: ‘జొన్న రొట్టె’ విరిగిపోతుందా..? లేదా గట్టిగా అవుతుందా.? ఇలా చేస్తే మెత్తగా, బాగా పొంగే రొట్టెలు గ్యారెంటీ.!
-
10mm డైనమిక్ డ్రైవర్లు, ANC, 48 గంటల బ్యాటరీతో JBL Live Buds 4, Live Beam 4 లాంచ్..!