హైదరాబాద్ నగరంలోని కొత్తపేట, అల్వాల్ ప్రాంతాలలో ప్రముఖ ఓజోన్ హాస్పిటల్స్ హాస్పిటల్స్ నెలకొల్పి ప్రజలకు విశేష సేవలు అందిస్తున్నారు. 10-02-2024, శనివారం రోజున సాయంత్రం 5 గంటల నుంచి నాగోల్ లోని పీబీఆర్ కన్వెన్షన్ లో తమ హాస్పిటల్స్ 10వ వార్షికోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి గా తెలంగాణ “ఆర్ అండ్ బీ- సినిమాటోగ్రఫీ శాఖా మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, గౌరవ అతిథులుగా ఎమ్మెల్యే మహేష్ కుమార్ గౌడ్, ఎల్బీ నగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి ప్రత్యేక అతిధులుగా జీవన్ లాల్ లవిడియా, ఆదాయపు పన్ను కమిషనర్ డాక్టర్. జీవి రావులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఓజోన్ హాస్పిటల్స్ ఛైర్మెన్ బీవీ సత్యసాయి ప్రసాద్, మేనేజింగ్ డైరెక్టర్ దీప్తి గడ్డం మాట్లాడుతూ.. మా హాస్పిటల్ ఈ పది సంవత్సరాలలో ఒక మిలియన్ + హ్యాపీ పేషెంట్స్ ఉన్నందుకు చాలా చాలా సంతోషంగా ఉందన్నారు.
Ozone Hospitals: ఘనంగా ఓజోన్ హాస్పిటల్స్ 10వ వార్షికోత్సవ వేడుకలు..

Ozene