NTV Telugu Site icon

OTT Released Movies: ఈ వారం ఓటీటీలో విడుదల కాబోతున్న సినిమాలు ఇవే..

Ott

Ott

ప్రతి వారం లాగే ఈ వారం కూడా ఓటీటీలో భారీగా సినిమాలు విడుదల కాబోతున్నాయి..కొత్త సినిమాలు థియేటర్స్ లో సందడి చేస్తుంటే ఆ తర్వాత నెల రోజులకు ఓటీటీలోకి వచ్చిన మూవీలు ప్రేక్షకులను అలరిస్తున్నాయి.. ఈ వారం విడుదల అవుతున్న సినిమాల గురించి చూస్తే ముఖ్యంగా లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో వచ్చిన లియో థియేటర్స్ లో విడుదలైన మంచి విజయాన్ని అందుకుంది. ఇక ఇప్పుడు ఈ చిత్రం ఓటీటీలో రిలీజ్ కానుంది. ఈ వారం లియో ఓటీటీలో రిలీజ్ కానుంది… ఇంకా ఏ సినిమాలు.. ఎక్కడ విడుదల కానున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం..

అమెజాన్ ప్రైమ్..

ట్రెవార్ వల్లాస్: టెరోడాక్టల్ – నవంబరు 14
కంగ్రాట్స్ మై ఎక్స్! – నవంబరు 16
మ్యాక్సైన్స్ బేబీ: ద టైలర్ పెర్రీ స్టోరీ – నవంబరు 17
ట్విన్ లవ్ – నవంబరు 17

నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానున్న లు ఇవే

క్రిమినల్ కోడ్ – నవంబరు 14
హౌ టూ బికమ్ ఏ మాబ్ బాస్ – నవంబరు 14
సబర్‌అటేర్నా – నవంబరు 14
క్రాషింగ్ ఈద్ – నవంబరు 15
బెస్ట్ క్రిస్మస్ ఎవర్ – నవంబరు 16
ఇన్ లవ్ అండ్ డీప్ వాటర్ – నవంబరు 16
లియో – నవంబరు 16
ద క్రౌన్ సీజన్ 6: పార్ట్ 1 – నవంబరు 16
ఆల్ టైమ్ హై – నవంబరు 17
బిలీవర్ 2 – నవంబరు 17
కోకమెలన్ లేన్ – నవంబరు 17 రస్టిన్ (ఇంగ్లీష్ ) – నవంబరు 17
స్కాట్ పిలిగ్రిమ్ టేక్స్ ఆఫ్- నవంబరు 17
సీ యూ ఆన్ వీనస్ – నవంబరు 17 సుఖీ
ద డాడ్స్ – నవంబరు 17
ద క్వీన్స్ టౌన్ కింగ్స్ – నవంబరు 17
ద రైల్వే మెన్ – నవంబరు 18
వి ఫర్ వెంజెన్స్ -నవంబరు 18
బుక్ మై షో ద ఎక్సార్సిస్ట్..
బిలీవర్ – నవంబరు 17

డిస్నీ ప్లస్ హాట్‌స్టార్..

అపూర్వ – నవంబరు 15
చిన్నా – నవంబరు 17
డ్యాషింగ్ త్రూ ద స్నో – నవంబరు 17
కన్నూర్ స్క్వాడ్ – నవంబరు 17
షోహి ఒటాని: బియాండ్ ద డ్రీమ్ – నవంబరు 17

జియో..

ద ఫ్లాష్- నవంబరు 15
ఆపిల్ ప్లస్ టీవీ మోనార్క్: లెగసీ ఆఫ్ మాన్‌స్టర్స్- నవంబరు 17

గత వారం తో పోలిస్తే, ఈ వారం ఏకంగా 29 సినిమాలు సందడి చేయబోతున్నాయి.. మూవీ లవర్స్ కు పండగే..