వారం వారం కొత్త సినిమాల సందడి ఎక్కువగా ఉంటుంది.. అలాగే ఈ వారం ‘అంబాజీపేట మ్యారేజీ బ్యాండు’, ‘బూట్ కట్ బాలరాజు’ లాంటి చిత్రాలతో పాటు పలు డబ్బింగ్ మూవీస్ కూడా థియేటర్లలో విడుదల కాబోతున్నాయి.. ఇక ఈ వారం ఓటీటీలో విడుదల అయ్యే సినిమాల సంఖ్య ఎక్కువగానే విడుదల కానున్నాయి.. ఈ వారం ఏకంగా 21 సినిమాలు విడుదల కాబోతున్నాయి..
మెగాకోడలు లావణ్య త్రిపాఠి నటించిన ‘మిస్ ఫెర్‌ఫెక్ట్’ సిరీస్ అన్నింట్లో కాస్త ఆసక్తి కలిగిస్తోంది. అలానే పండగకి థియేటర్లలోకి వచ్చిన వెంకటేశ్ ‘సైంధవ్’.. ఈ వీకెండ్‌లోనే ఓటీటీలోకి రానున్నట్లు తెలుస్తోంది. ఇవి కాకుండా పలు హిందీ-ఇంగ్లీష్ సినిమాలు-సిరీసులు ఓటీటీల్లో రిలీజ్ కానున్నాయి.. ఏ సినిమా ఎక్కడ విడుదల కాబోతున్నాయి ఇప్పుడు ఒకసారి వివరంగా తెలుసుకుందాం..
నెట్‌ఫ్లిక్స్..
మైటీ భీమ్స్ ప్లే టైమ్ (ఇంగ్లీష్ సిరీస్) – జనవరి 29
ద గ్రేటెస్ట్ నైట్ ఇన్ పాప్ (ఇంగ్లీష్ సినిమా) – జనవరి 29
జాక్ వైట్ హాల్: సెటిల్ డౌన్ (ఇంగ్లీష్ చిత్రం) – జనవరి 30
నాస్కర్: ఫుల్ స్పీడ్ (ఇంగ్లీష్ సిరీస్) – జనవరి 30
అలెగ్జాండర్: ద మేకింగ్ ఆఫ్ ఏ గాడ్ (ఇంగ్లీష్ సిరీస్) – జనవరి 31
బేబీ బండిటో (ఇంగ్లీష్ సిరీస్) – జనవరి 31
ద సెవెన్ డెడ్లీ సిన్స్ (జపనీస్ సిరీస్) – జనవరి 31
WIL (డచ్ సినిమా) – జనవరి 31
ఆఫ్టర్ ఎవ్రీథింగ్ (ఇంగ్లీష్ మూవీ) – ఫిబ్రవరి 01
లెట్స్ టాక్ అబౌట్ CHU (మాండరిన్ సిరీస్) – ఫిబ్రవరి 02
ఓరియన్ అండ్ ద డార్క్ (ఇంగ్లీష్ సినిమా) – ఫిబ్రవరి 02
అమెజాన్ ప్రైమ్..
మరిచి (కన్నడ సినిమా) – జనవరి 29 (స్ట్రీమింగ్ అవుతోంది)
డీ ప్రాంక్ షో (డచ్ సిరీస్) – ఫిబ్రవరి 02
మిస్టర్ & మిస్ స్మిత్ (ఇంగ్లీష్ సిరీస్) – ఫిబ్రవరి 02
సైంధవ్ (తెలుగు సినిమా) – ఫిబ్రవరి 02 (రూమర్ డేట్)
హాట్‌స్టార్..
కోయిర్ (ఇంగ్లీష్ సిరీస్) – జనవరి 31
మిస్ ఫెర్‌ఫెక్ట్ (తెలుగు సిరీస్) – ఫిబ్రవరి 02
సెల్ఫ్ (ఇంగ్లీష్ సినిమా) – ఫిబ్రవరి 02
మనోరమ మ్యాక్స్
ఓ మై డార్లింగ్ (మలయాళ సినిమా) – ఫిబ్రవరి 02
బుక్ మై షో..
అసెడియో (స్పానిష్ సినిమా) – జనవరి 30
జియో సినిమా..
ఇన్ ద నో (ఇంగ్లీష్ సిరీస్) – జనవరి 29 (స్ట్రీమింగ్)
మైటీ భీమ్స్ ప్లే టైమ్ (ఇంగ్లీష్ సిరీస్) – జనవరి 29
నాస్కర్: ఫుల్ స్పీడ్ (ఇంగ్లీష్ సిరీస్) – జనవరి 30
బేబీ బండిటో (ఇంగ్లీష్ సిరీస్) – జనవరి 31
ద సెవెన్ డెడ్లీ సిన్స్ (జపనీస్ సిరీస్) – జనవరి 31
WIL (డచ్ సినిమా) – జనవరి 31
ఆఫ్టర్ ఎవ్రీథింగ్ (ఇంగ్లీష్ మూవీ) – ఫిబ్రవరి 01
లెట్స్ టాక్ అబౌట్ CHU (మాండరిన్ సిరీస్) – ఫిబ్రవరి 02
ఓరియన్ అండ్ ద డార్క్ (ఇంగ్లీష్ సినిమా) – ఫిబ్రవరి 02
మరిచి (కన్నడ సినిమా) – జనవరి 29 (స్ట్రీమింగ్ అవుతోంది)
డీ ప్రాంక్ షో (డచ్ సిరీస్) – ఫిబ్రవరి 02
మిస్టర్ & మిస్ స్మిత్ (ఇంగ్లీష్ సిరీస్) – ఫిబ్రవరి 02
సైంధవ్ (తెలుగు సినిమా) – ఫిబ్రవరి 02 (రూమర్ డేట్)
కోయిర్ (ఇంగ్లీష్ సిరీస్) – జనవరి 31
మిస్ ఫెర్‌ఫెక్ట్ (తెలుగు సిరీస్) – ఫిబ్రవరి 02
సెల్ఫ్ (ఇంగ్లీష్ సినిమా) – ఫిబ్రవరి 02
ఓ మై డార్లింగ్ (మలయాళ సినిమా) – ఫిబ్రవరి 02
అసెడియో (స్పానిష్ సినిమా) – జనవరి 30
ఇన్ ద నో (ఇంగ్లీష్ సిరీస్) – జనవరి 29 (స్ట్రీమింగ్) అవుతుంది..
సినీ ప్రియులకు ఇది అదిరిపోయే గుడ్ న్యూస్.. మీకు నచ్చిన సినిమాను చూసి ఆనందించండి..