NTV Telugu Site icon

OTT Release Movies: ఈ వారం ఓటీటిలో 24 సినిమాలు రిలీజ్.. ఆ సినిమాలు స్పెషల్..!

Ottt Platforms

Ottt Platforms

మూవీ లవర్స్ కు అదిరిపోయే గుడ్ న్యూస్.. ఈ వారం ఓటీటీలో ఏకంగా 24 సినిమాలు సందడి చేయబోతున్నాయి.. ఇక ఈ శుక్రవారం ‘ఆదికేశవ’, ‘కోటబొమ్మాళి పీఎస్’, ‘ధృవనక్షత్రం’ లాంటి మూవీస్ థియేటర్లలో రిలీజ్ అవుతున్నాయి. అదే టైంలో ఓటీటీలో మాత్రం దాదాపు 24 సినిమాలుమరియు వెబ్ సిరీస్ లు రిలీజ్ కాబోతున్నాయి.. ఆ సినిమాలు ఏవో ఎక్కడ స్ట్రీమింగ్ అవుతున్నాయో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

నెట్‌ఫ్లిక్స్..

స్టాంప్డ్ ఫ్రమ్ ద బిగినింగ్ (ఇంగ్లీష్ సినిమా) – నవంబరు 20
లియో (ఇంగ్లీష్ మూవీ) – నవంబరు 21
స్క‍్విడ్ గేమ్: ద ఛాలెంజ్ (తెలుగు డబ్బింగ్ సిరీస్) – నవంబరు 22
మై డామెన్ (జపనీస్ సిరీస్) – నవంబరు 23
పులిమడ (మలయాళ సినిమా) – నవంబరు 23
ఏ నియర్లీ నార్మల్ ఫ్యామిలీ (స్వీడిష్ సిరీస్) – నవంబరు 24
ఐ డోన్ట్ ఎక్స్‌పెక్ట్ ఎనీవన్ టూ బిలీవ్ మీ (స్పానిష్ మూవీ) – నవంబరు 24
లాస్ట్ కాల్ ఫర్ ఇస్తాంబుల్ (టర్కిష్ చిత్రం) – నవంబరు 24
గ్రాన్ టరిష్మో (ఇంగ్లీష్ సినిమా) – నవంబరు 24
ద మెషీన్ (ఇంగ్లీష్ సినిమా) – నవంబరు 26

అమెజాన్ ప్రైమ్…

ఎల్ఫ్ మీ (ఇటాలియన్ సినిమా) – నవంబరు 24
ద విలేజ్ (తమిళ సిరీస్) – నవంబరు 24
అమెజాన్ మినీ టీవీ..

స్లమ్ గల్ఫ్ (హిందీ సిరీస్) – నవంబరు 22

డిస్నీ ప్లస్ హాట్‌స్టార్..

ఫర్గో: సీజన్ 5 (ఇంగ్లీష్ సిరీస్) – నవంబరు 21
చిన్నా (తెలుగు డబ్బింగ్ మూవీ) – నవంబరు 23 (రూమర్ డేట్)

జీ5..

ద ఆమ్ ఆద్మీ ఫ్యామిలీ: సీజన్ 4 (హిందీ సిరీస్) – నవంబరు 24

అమెజాన్ మినీ టీవీ..

స్లమ్ గల్ఫ్ (హిందీ సిరీస్) – నవంబరు 22

జియో సినిమా..

ద గుడ్ ఓల్డ్ డేస్ (తెలుగు సిరీస్) – నవంబరు 23

బుక్ మై షో..

ఒపన్ హైమర్ (ఇంగ్లీష్ సినిమా) – నవంబరు 22
UFO స్వీడన్ (స్వీడిష్ మూవీ) – నవంబరు 24

సోనీ లివ్..

చావెర్ (మలయాళ సినిమా) – నవంబరు 24
సతియా సోతనాయ్ (తమిళ మూవీ) – నవంబరు 24

ఆహా..

అన్‌స్టాపబుల్ లిమిటెడ్ ఎడిసన్ (ఎనిమల్ టీమ్ ఎపిసోడ్) – నవంబరు 24

ఆపిల్ ప్లస్ టీవీ..

హన్నా వడ్డింగ్‌హమ్: హోమ్ ఫర్ క్రిస్మస్ (ఇంగ్లీష్ ఫిల్మ్) – నవంబరు 22

ఈ-విన్..

ఒడియన్ (తెలుగు డబ్బింగ్ సినిమా) – నవంబరు 24