NTV Telugu Site icon

OTT Movies Telugu: సినీ ప్రియులకు పండగే పండగ.. ఈ వారం ఏకంగా 45 సినిమాలు రిలీజ్..

Ott Movies List

Ott Movies List

వారం వారం కొత్త సినిమాల సందడి కాస్త ఎక్కువగానే ఉంటుంది.. ఈ వారం సంక్రాంతి సంబరాల హడావిడి మాములుగా లేదని చెప్పాలి.. తెలుగు రాష్ట్రాల్లో సంబరాలు అంబరాన్ని అంటాయి.. ఇక సంక్రాంతికి సినిమాల సందడి కూడా కాస్త ఎక్కువగానే ఉంది.. ఇప్పటికే విడుదలైన మూడు సినిమాలు భారీ విజయాన్ని అందుకున్నాయి.. మరోవైపు ఓటీటీల్లోనూ లెక్కకు మించి సినిమాలు స్ట్రీమింగ్‌కి సిద్ధమైపోయాయి. సంక్రాంతి కలిసి రావడంతో ఈ వారం బోలెడన్ని సెలవులు ఉన్నాయి. దీన్ని క్యాష్ చేసుకునేందుకు ఓటీటీ సంస్థలు పెద్ద ప్లాన్ వేశాయి. ఇందులో భాగంగా ఈ వారం రోజుల్లో ఏకంగా 45 సినిమాల్ని స్ట్రీమింగ్ చేయబోతున్నాయి.. ఏ ఓటీటీలో ఏ సినిమా స్ట్రీమింగ్ అవుతుందో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

హాట్‌స్టార్..

జో (తమిళ మూవీ) – జనవరి 15

ల్యూక్ గుయాన్స్ ఇండియా (ఇంగ్లీష్ సిరీస్) – జనవరి 15

డెత్ అండ్ అదర్ డీటైల్స్ (ఇంగ్లీష్ సిరీస్) – జనవరి 16

ఏ షాప్ ఫర్ కిల్లర్స్ (కొరియన్ సిరీస్) – జనవరి 17

ఇట్ వజ్ ఆల్వేస్ మీ (స్పానిష్ సిరీస్) – జనవరి 17

బ్రాన్: ద ఇంపాజిబుల్ ఫార్ములా వన్ స్టోరీ (ఇంగ్లీష్ సిరీస్) – జనవరి 19

కులీన్ రూనీ: ద రియల్ వగ్తా స్టోరీ (ఇంగ్లీష్ సిరీస్) – జనవరి 19

క్రిస్టోబల్ బలన్సియా (స్పానిష్ సిరీస్) – జనవరి 19

ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ‍్యాన్ (తెలుగు సినిమా) – జనవరి 19

స్నేక్స్ SOS: గోవాస్ వైల్డెస్ట్ సీజన్ 4 (ఇంగ్లీష్ సిరీస్) – జనవరి 20

అమెజాన్ ప్రైమ్..

నో యాక్టివిటీ (ఇటాలియన్ సిరీస్) – జనవరి 18

ఫిలిప్స్ (మలయాళ సినిమా) – జనవరి 19

హజ్బిన్ హోటల్ (ఇంగ్లీష్ సిరీస్) – జనవరి 19
ఇండియన్ పోలీస్ ఫోర్స్ (హిందీ సిరీస్) – జనవరి 19

లాల్: లాస్ట్ వన్ లాఫింగ్ ఐర్లాండ్ (ఇంగ్లీష్ సిరీస్) – జనవరి 19

జొర్రో (స్పానిష్ సిరీస్) – జనవరి 19

నెట్‌ఫ్లిక్స్..

మబోర్షి (జపనీస్ సినిమా) – జనవరి 15

రైజింగ్ ఇంపాక్ట్ (జపనీస్ సిరీస్) – జనవరి 15

డస్టి స్లే: వర్కిన్ మ్యాన్ (ఇంగ్లీష్ మూవీ) – జనవరి 16

అమెరికన్ నైట్‌మేర్ (ఇంగ్లీష్ సిరీస్) – జనవరి 17

ఎండ్ ఆఫ్ ద లైన్ (పోర్చుగీస్ సిరీస్) – జనవరి 17

ఫ్రమ్ ద యాసెస్ (అరబిక్ చిత్రం) – జనవరి 18

కుబ్రా (టర్కిష్ సిరీస్) – జనవరి 18

మేరీ మెన్ 3 (ఇంగ్లీష్ సినిమా) – జనవరి 18

ప్రిమ్బాన్ (ఇండోనేసియన్ మూవీ) – జనవరి 18

రచిద్ బదౌరి (ఫ్రెంచ్ చిత్రం) – జనవరి 18

ఫుల్ సర్కిల్ (ఇంగ్లీష్ సినిమా) – జనవరి 19

లవ్ ఆన్ ద స్పెక్ట్రమ్ U.S: సీజన్ 2 (ఇంగ్లీష్ సిరీస్) – జనవరి 19

మి సోల్ డాడ్ టియన్ అలాస్ (స్పానిష్ సినిమా) – జనవరి 19

సిక్స్ టీ మినిట్స్ (జర్మన్ మూవీ) – జనవరి 19

ద బెక్‌తెడ్ (కొరియన్ సిరీస్) – జనవరి 19

ద గ్రేటెస్ట్ నైట్ ఇన్ పాప్ (ఇంగ్లీష్ సినిమా) – జనవరి 19

ద కిచెన్ (ఇంగ్లీష్ చిత్రం) – జనవరి 19

కేప్టివేటింగ్ ద కింగ్ (కొరియన్ సిరీస్) – జనవరి 20

జియో సినిమా..

బెల్‌గ్రేవియా: ద నెక్స్ట్ చాప్టర్ (ఇంగ్లీష్ సిరీస్) – జనవరి 15

ట్రూ డిటెక్టివ్ సీజన్ 4: నైట్ కంట్రీ (ఇంగ్లీష్ సిరీస్) – జనవరి 15

బ్లూ బీటల్ (ఇంగ్లీష్ సినిమా) – జనవరి 18

చికాగో ఫైర్: సీజన్ 12 (ఇంగ్లీష్ సిరీస్) – జనవరి 18

లా & ఆర్డర్: స్పెషల్ విక్టిమ్స్ యూనిట్ సీజన్ 25
(ఇంగ్లీష్ సిరీస్) – జనవరి 19

బుక్ మై షో..

అసైడ్ (ఫ్రెంచ్ సినిమా) – జనవరి 15

ఒడవుమ్ ముడియాదు ఒలియవుమ్ ముడియాదు (తమిళ మూవీ) – జనవరి 19

ఆల్ ఫన్ అండ్ గేమ్స్ (ఇంగ్లీష్ చిత్రం) – జనవరి 20

సోనీ లివ్..

వేర్ ద క్రా డాడ్స్ సింగ్ (ఇంగ్లీష్ ఫిల్మ్) – జనవరి 16

యూట్యూబ్..

ద మార్వెల్స్ (ఇంగ్లీష్ సినిమా) – జనవరి 17

ముబీ..

ఫాలెన్ లీవ్స్ (ఫిన్నిష్ సినిమా) – జనవరి 19

సినిమా ప్రియులకు అదిరిపోయే పండగనే చెప్పాలి..

Show comments