ప్రతి వారం ఓటీటీలో ఎన్నో సినిమాలు సందడి చేస్తాయి.. గత వారంలో వచ్చిన సినిమాలు అన్ని మంచి ఆదరణ పొందాయి.. ఈ వారంలో చిన్న సినిమాలు థియేటర్లలో రిలీజ్ అయ్యేందుకు రెడీ అయిపోయాయి. తెలుగులో సుహాస్ నటించిన అంబాజీపేట మ్యారేజీ బ్యాండు, బిగ్‌బాస్ సోహైల్ సినిమా ‘బూట్ కట్ బాలరాజు’ సందడి చేయనున్నాయి. అంతేకాదు చిన్న సినిమాలు చాలానే విడుదల అవుతున్నాయి.. ఈరోజు కూడా ఓటీటిలోకి తొమ్మిది సినిమాలు విడుదల అవుతున్నాయి..
ఈ వీకెండ్‌లో ఓటీటీ లో విడుదలయ్యే సినిమాల వైపు సినీ ప్రియులు ఎదురు చూసేస్తున్నారు. ఈ వచ్చే మూడు రోజుల్లో ఏయే సినిమాలు వస్తున్నాయోనని వెతికేస్తున్నారు. ఇక ఓటీటీ సినిమాలు కూడా సిద్ధమైపోయాయి. వీటిలో పెళ్లి తర్వాత లావణ్య త్రిపాఠి నటించిన మిస్ ఫర్‌ఫెక్స్ వెబ్ సిరీస్, మరో సైకలాజికల్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ ఎల్‌ఎస్‌డీ కాస్తా ఆసక్తి పెంచుతున్నాయి.. ఇక ఆలస్యం ఎందుకు ఏ సినిమాలు ఎక్కడ విడుదల అవుతున్నాయో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
నెట్‌ఫ్లిక్స్..
ఆఫ్టర్ ఎవ్రీథింగ్ (ఇంగ్లీష్ మూవీ) – ఫిబ్రవరి 01
లెట్స్ టాక్ అబౌట్ CHU (మాండరిన్ సిరీస్) – ఫిబ్రవరి 02
ఓరియన్ అండ్ ద డార్క్ (ఇంగ్లీష్ సినిమా) – ఫిబ్రవరి 02
అమెజాన్ ప్రైమ్..
డీ ప్రాంక్ షో (డచ్ సిరీస్) – ఫిబ్రవరి 02
మిస్టర్ & మిస్ స్మిత్ (ఇంగ్లీష్ సిరీస్) – ఫిబ్రవరి 02
సైంధవ్ (తెలుగు సినిమా) – ఫిబ్రవరి 02 (రూమర్ డేట్)
హాట్‌స్టార్..
మిస్ ఫెర్‌ఫెక్ట్ (తెలుగు సిరీస్) – ఫిబ్రవరి 02
సెల్ఫ్ (ఇంగ్లీష్ సినిమా) – ఫిబ్రవరి 02
మనోరమ మ్యాక్స్..
ఓ మై డార్లింగ్ (మలయాళ సినిమా) – ఫిబ్రవరి 02
ఎమ్‌ఎక్స్ ప్లేయర్..
ఎల్‌ఎస్‌డీ (తెలుగు వెబ్ సిరీస్)- ఫిబ్రవరి-2
సినీ ప్రియులకు పండగే కదా ఇక మీకు సినిమాను మీరు చూసేయ్యండి..
