Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home News Oreo Biscuits Bajji Making Video Viral In Social Media

Viral video : వార్నీ.. ఏంట్రా ఇది.. బిస్కెట్స్ తో బజ్జీలా.. దండంరా బాబు..

Published Date :January 5, 2024 , 1:54 pm
By Swathi Maddula
Viral video : వార్నీ.. ఏంట్రా ఇది.. బిస్కెట్స్ తో బజ్జీలా.. దండంరా బాబు..
  • Follow Us :
  • google news
  • dailyhunt

స్ట్రీట్ ఫుడ్ వ్యాపారులు తమ వ్యాపారాన్ని పెంచుకొనే పనిలో పడ్డారు.. కొత్త కొత్త వంటలతో జనాలను ఆకట్టుకునే ప్రయత్నాలు చేస్తున్నారు.. నిత్యం ఏదొక వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి.. స్ట్రీట్ ఫుడ్స్ అమ్మేవాళ్లు రకరకాల కొత్త వంటలను ట్రై చేస్తారు.. అందులో కొన్ని వంటకాలు మాత్రం జనాలను మెప్పిస్తే, మరికొన్ని వీడియోలు మాత్రం కోపాన్ని తెప్పిస్తాయి .. సోషల్ ఓ వెరైటీ డిష్ వీడియో వైరల్ అవుతుంది..అదే కొత్తిమీర బజ్జీ .. పకోడీలు చెయ్యడం మనం వినే ఉంటారు.. ఓరియో బిస్కెట్స్ తో బజ్జీలను చెయ్యడం ఎలా అనే సందేహం కూడా వస్తుంది.. ఇదేలా చేస్తారో ఇప్పుడు తెలుసుకుందాం.. మరి ఆలస్యం ఎందుకు ఒకసారి చూసేద్దాం పదండీ..

రకరకాల వెరైటీగా ఉండే బజ్జీలను మనం చూస్తూనే ఉంటాం.. ఏదైనా స్పైసిగా ఉంటే బాగుంటుంది.. వీటిలో ఎన్ని రుచులు ఉండటం వల్ల ఎక్కువగా వీటిని తినడానికి ఆసక్తి కనబరుస్తున్నారు.. తక్కువ ధర కావడంతో సాయంత్రం అయితే చాలు ఎక్కువ మంది వీటిని తినడానికి ఇష్టపడతారు.. అయితే ఇప్పుడు చూస్తే ఓరియో బిస్కెట్ బజ్జీ వీడియో తెగ వైరల్ అవుతుంది..ఒక ప్రాంతపు ఆహారాన్ని.. మరొక ప్రాంతం వారు తినడం ప్రారంభించారు. ఆ ప్రయోగాన్ని చూసి నెటిజన్లు బాబోయ్ ఇదేమి ఆహారం అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు..

ఈ వైరల్ అవుతున్న వీడియోలో ఓ టిఫిన్ సెంటర్ వ్యక్తి బజ్జీల పిండిని అంతా సిద్ధం చేసి బిస్కెట్స్ ను బజ్జి పిండిలో ముంచి కాగే నూనెలో బజ్జీలుగా వేస్తారు. అంతే వాటిని సగానికి కట్ చేసి వేడి వేడిగా సర్వ్ చేస్తారు.. దాని రుచి ఎలా ఉందో తెలియదు కానీ ఆహా, ఓహో అని లోట్టలేసుకోని తింటారు.. ఈ వింత వంటకానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఇన్‌స్టాగ్రామ్‌లో బాగా వైరల్ అవుతోంది. వీడియోను కూడా లైక్ చేసారు.. మొత్తానికి వీడియో ట్రెండ్ అవుతుంది..

 

View this post on Instagram

 

A post shared by SUMIT SONI 📍Unnao (@foodienovavlogs)

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • food video
  • oreo biscuits bajji
  • social media
  • viral video

తాజావార్తలు

  • IPL Effect : సినిమా కలెక్షన్స్‌కు గండికొడుతున్న ఐపీయల్

  • MLA Arava Sridhar: తన ప్రైవేట్‌ వీడియోలు వైరల్.. హైకోర్టును ఆశ్రయించిన జనసేన ఎమ్మెల్యే..

  • Kevin Pietersen: ‘ఐపీఎల్ వల్ల నా కెరీర్ నాశనమైంది’.. ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ సంచలన ప్రకటన

  • Iran War: అమెరికా పైలట్ రెస్క్యూ అంతా వట్టిదేనా.. “యురేనియం” దొంగిలించడానికి ఇదంతా చేసిందా?

  • V.V. Vinayak: పరుచూరి బ్రదర్స్ గుట్టు రట్టు చేసిన మాస్ డైరెక్టర్!

ట్రెండింగ్‌

  • JIO Offer: రూ. 339లకే 31 రోజుల వాలిడిటీతో రూ. 35 వేల విలువైన గూగుల్ జెమిని ప్రో ఫ్రీ!

  • బడ్జెట్ ధరలో ‘బ్యాటరీ కింగ్’.. అదిరిపోయే ఫీచర్లతో వచ్చేస్తున్న REDMI A7 Pro 5G..!

  • 9020mAh భారీ బ్యాటరీ, AMOLED డిస్‌ప్లే, 120FPS గేమింగ్‌ సపోర్ట్ తో వచ్చేస్తున్న’Vivo T5 Pro 5G’..

  • Bladder Issues : మూత్రం అర్జెంట్‌గా వస్తున్నా.. విసర్జన తక్కువగా అవుతోందా.? దీనికి కారణాలివే.!

  • Banana Peel : ముఖానికి అరటిపండు తొక్క.. స్కిన్ స్పెషలిస్టులు చెప్పిన ప్రయోజనాలు, జాగ్రత్తలు.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions