పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన యాక్షన్ స్టైలిష్ చిత్రం OG. సాహో ఫేమ్ సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటించగా బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీ విలాన్ గా నటించాడు. RRR వంటి భారీ సినిమాను నిర్మించిన దానయ్య DVV బ్యానర్ పై ఈ సినిమాను భారీ బడ్జెట్ పై నిర్మించారు. పవర్ స్టార్ ఫ్యాన్స్ ఈగర్ గా ఎదురుచూసిన OG మొత్తానికి ప్రీమియర్స్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
ప్రీమియర్స్ ఆల్ ఏరియాస్ లో రికార్డ్స్ బ్రేక్ చేసిన OG మొదటి రోజు కూడా ఆల్ సెంటర్స్ లో హౌస్ ఫుల్ నడిచాయి. ప్రీమియర్స్ + డే 1 వరల్డ్ వైడ్ వందకోట్ల షేర్ వచ్చే ఛాన్స్ ఉంది. ఆయితే తెలుగు స్టేట్స్ లో చాలా సెంటర్స్ లో పుష్ప 2, దేవర, RRR డే 1 వసూళ్లను అందుకోవడంలో కొంచం వెనకబడింది.
ఉత్తరాంధ్ర (షేర్) : పుష్ప 2 – రూ. 7.70 cr టాప్ 1, OG – రూ. 6.70cr టాప్3
గుంటూరు (షేర్) : RRR – 7.80CR టాప్1 , OG – 6.35Cr టాప్ 4
కృష్ణ (షేర్) : పుష్ప 2 – 5.10Cr టాప్ 1 , OG . 4.80Cr టాప్ 2
విజయనగరం (గ్రాస్) : పుష్ప 2 - 84.50L టాప్ 1, OG – 74.53L టాప్ 2
తిరుపతి (గ్రాస్ ) : OG : 1.38Cr ATR, పుష్ప 2 – 1.25Cr టాప్ 2
అనంతపురం (గ్రాస్ ) : దేవర : 92.94L టాప్ 1, OG – 83.3L టాప్ 4
నెల్లూరు (షేర్) – RRR – 3.01Cr టాప్1, OG : 2.13Cr టాప్6
నైజాం : పుష్ప 2 – 25.40Cr టాప్ 1, OG – 24.42Cr టాప్ 2
సీడెడ్ : RRR – 12.48CR టాప్ 1, OG – 10.3 Cr టాప్ 4
NOTE : ఈ కలెక్షన్స్ మేము వివిధ సోర్స్ ద్వారా సేకరించి అందిస్తున్నాము.. అఫీషియల్ గా వీటిని పరిగణించమని చెప్పలేము
