Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home News Ntr Returned Safely From Japan Tweet Is Going Viral

Jr NTR : జపాన్ నుంచి సేఫ్ గా తిరిగొచ్చిన ఎన్టీఆర్.. వైరల్ అవుతున్న ట్వీట్..

Published Date :January 2, 2024 , 9:42 am
By Murali Krishna
Jr NTR : జపాన్ నుంచి సేఫ్ గా తిరిగొచ్చిన ఎన్టీఆర్.. వైరల్ అవుతున్న ట్వీట్..
  • Follow Us :
  • google news
  • dailyhunt

ఆర్ఆర్ఆర్ మూవీ తో గ్లోబల్ వైడ్ పాపులర్ అయిన ఎన్టీఆర్. మాస్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో ‘దేవర’ అనే పక్కా మాస్ మూవీ చేస్తున్నారు.దేవర సినిమా కోసం ఫ్యాన్స్ సుమారు రెండేళ్లుగా ఎదురు చూస్తున్నారు. అయితే దేవర మూవీ అంతకంతకు ఆలస్యమవుతూ వచ్చింది.ఈ సినిమా ఈ ఏడాది ఏప్రిల్ 5న రిలీజ్ కాబోతోంది. దేవర నుంచి ఇప్పటికే వచ్చిన ఫస్ట్ లుక్ పోస్టర్లు ఆసక్తి రేపుతున్నాయి.ఇప్పటికే ఎన్టీఆర్ తోపాటు విలన్ సైఫ్ అలీ ఖాన్ మరియు హీరోయిన్ జాన్వీ కపూర్ ఫస్ట్ లుక్ పోస్టర్లు రిలీజై సినిమా పై మరింత ఆసక్తిని పెంచేసాయి. ఇదిలా ఉంటే న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కోసం వారం కిందట ఎన్టీఆర్ తన ఫ్యామిలీ తో జపాన్ కు వెళ్లిన విషయం తెలిసిందే.అయితే కొత్త ఏడాది మొదటి రోజైన సోమవారం (జనవరి 1) ఏకంగా 155 భూకంపాలు జపాన్ ను వణికించాయి. ఇందులో ఆరుగురు చనిపోయారు. వరుస భూకంపాలతో వణికిపోయిన జపాన్ నుంచి టాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ క్షేమంగా బయటపడ్డారు. తాను తిరిగి ఇంటికి చేరుకున్నట్లు సోమవారం (జనవరి 1) అర్ధరాత్రి దాటిన తర్వాత ఎన్టీఆర్ ట్వీట్ చేశాడు.

జూనియర్ ఎన్టీఆర్ క్షేమ సమాచారం కోసం అభిమానులు ఎంతగానో ప్రయత్నించారు. చివరికి తాను క్షేమంగా తిరిగి వచ్చినట్లు అతడే సోషల్ మీడియా ద్వారా వెల్లడించడంతో ఫ్యాన్స్ అంతా ఊపిరి పీల్చుకున్నారు.”జపాన్ నుంచి ఇవాళే ఇంటికి తిరిగి వచ్చేశాను. అక్కడి భూకంపాల వార్తలు చూసి షాక్ తిన్నాను. గత వారం రోజులు అక్కడే గడిపాను. భూకంపాల వల్ల ప్రభావితమైన అందరికీ నా ప్రగాఢ సానుభూతి. ఇలాంటి పరిస్థితుల్లోనూ అక్కడి ప్రజలు ఎంతో దృఢంగా ఉన్నారు. వాళ్లు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను” అని ఎన్టీఆర్ ట్వీట్ చేశారు.తమ అభిమాన హీరో క్షేమంగా ఇంటికి తిరిగి వచ్చాడన్న సమాచారంతో ఫ్యాన్స్ ఎంతో ఖుషీగా ఉన్నారు. ఎన్టీఆర్ చేసిన ట్వీట్ ను వేల మంది రీట్వీట్స్ చేస్తున్నారు. మరోవైపు న్యూఇయర్ సందర్భంగా ఎన్టీఆర్ నటిస్తున్న దేవర సినిమా నుంచి ఓ సర్‌ప్రైజ్ పోస్టర్ కూడా రిలీజైన విషయం తెలిసిందే. ఈ మూవీ నుంచి గ్లింప్స్ జనవరి 8న రిలీజ్ చేయబోతున్నట్లు ఈ పోస్టర్ ద్వారా మేకర్స్ వెల్లడించారు.

Back home today from Japan and deeply shocked by the earthquakes hitting. Spent the entire last week there, and my heart goes out to everyone affected.
Grateful for the resilience of the people and hoping for a swift recovery. Stay strong, Japan 🇯🇵

— Jr NTR (@tarak9999) January 1, 2024

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • #back to india
  • #tweet going viral
  • ntr

తాజావార్తలు

  • Prabhas : ధురంధర్ కోసం ప్రభాస్.. ఎన్నాళ్లకెన్నాళ్లకు

  • TTD Laddu Sales Record: లడ్డూ ప్రసాదం విక్రయాల్లో టీటీడీ రికార్డు..

  • Babar Azam: “విరాట్‌ కోహ్లీతో నాకు పోలిక ఏంటి?”.. జర్నలిస్టుకు బాబర్ ఆజాం స్ట్రాంగ్ కౌంటర్

  • Pradeep Ranganathan : ప్రదీప్ రంగనాథన్ ఖాతాలో మరో హండ్రెడ్ క్రోర్ పడుతుందా..?

  • CarPlay: భారత్ లో వాట్సాప్ ఫర్ కార్‌ప్లే విడుదల.. చాట్ లిస్ట్, కాల్ హిస్టరీ, ఫేవరెట్ కాంటాక్ట్స్.. పూర్తి వివరాలు

ట్రెండింగ్‌

  • Kitchen Tips : వేసవిలో కిచెన్ హీట్‌కు గుడ్‌బై..! ఈ సింపుల్ టిప్స్‌తో వంటగది కూల్‌గా మార్చుకోండి.!

  • Garlic Butter Chicken Recipe : ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ గార్లిక్ బటర్ చికెన్.. ఇలా సింపుల్‌గా తయారు చేయండి..!

  • Chemical Mangoes : జాగ్రత్త..! రసాయనాలతో పండించిన మామిడి పండ్లను ఇలా గుర్తించండి..!

  • Vitamin B1 Deficiency : గర్భిణీలలో విటమిన్ బి1 లోపం.. తల్లి, బిడ్డ ఆరోగ్యానికి పొంచి ఉన్న ముప్పు.!

  • స్టైలిష్ లుక్, స్ట్రాంగ్ బిల్డ్.. యూత్‌ టార్గెట్ గా OPPO F33 సిరీస్.. ఫీచర్స్ ఇవే..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions