Vijay Deverakonda: ఏంటి కొండన్న రూటు మార్చేశావు.. వర్కౌట్ అవుతుందా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ రీసెంట్ గా ఫ్యామిలీ స్టార్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.. ఆ సినిమా హిట్ టాక్ ను అందుకోకపోయిన ఓ మాదిరిగా ఆకట్టుకుంది.. ఇప్పుడు బ్యాక్ టూ బ్యాక్ సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్నాడు.. ప్రస్తుతం మూడు సినిమాల్లో నటించనున్నాడు.. ప్రస్తుతం గౌతమ్ తిన్ననూరితో చేస్తున్న యాక్షన్ డ్రామాపై దృష్టి పెట్టాడు విజయ్. ఈ చిత్రంలో పోలీసు పాత్రలో కనిపించబోతున్నాడు. అయితే ఈ సినిమా నుంచి ఓ క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది.
విజయ్ – గౌతమ్ తిన్ననూరి కాంబినేషన్ లో వస్తున్న సినిమా కోసం విజయ్ కొత్త ప్రయోగం చేస్తున్నాడు.. ఈ సినిమాలో ఒక్క పాట కూడా ఉండదట. సాధారణంగా సినిమా సక్సెస్‌లో పాటలు కీలకపాత్ర పోషిస్తున్నాయి.. కానీ ఈ కొత్త సినిమాలో మాత్రం ఒక్క పాట కూడా ఉండదట.. ఇప్పటివరకు విజయ్ సినిమాల్లో పాటలు సూపర్ టాక్ ను అందుకున్నాయి.. మరి పాటలు లేకుండా ఏ మాత్రం ప్రేక్షకులను మెప్పిస్తుందో చూడాలి..
Also Read
- Manav Suthar: టీమిండిలో మరో యువ కెరటం.. భారత టెస్టు జట్టులోకి దూసుకొచ్చిన ఈ కుర్రాడు ఎవరో తెలుసా?
- CM Revanth Reddy: నన్ను మభ్యపెట్టడం అంత ఈజీ కాదు.. సీఎం రేవంత్‌రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు..
- Visakhapatnam-Araku Vistadome Train: ఏపీకి జాతీయ స్థాయిలో గౌరవం.. దేశంలోనే నెం.1 రూట్‌గా విశాఖ-అరకు విస్టాడోమ్ రైలు ప్రయాణం.!
- Malkajgiri: ఎట్టకేలకు చిక్కిన నేపాలీ గ్యాంగ్.. వెలుగులోకి షాకింగ్ నిజాలు..
ఇక ఈ సినిమాకు అనిరుద్ చక్కటి బ్యాగ్రౌండ్ మ్యూజిక్ ను అందిస్తున్నాడు. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రంలో విజయ్ దేవరకొండకి జోడీగా ‘ప్రేమలు’ హీరోయిన్ మమితా బైజుని తీసుకోవాలని మేకర్స్ ప్రయత్నాలు చేస్తున్నారని రూమర్స్ వినిపిస్తున్నాయి.. అలాగే మరోవైపు రవితేజ హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే తో సంప్రదింపులు జరుపుతున్నారని టాక్.. ఈ ఇద్దరిలో ఏ భామ విజయ్ తో రొమాన్స్ చేస్తారో చూడాలి…
తాజావార్తలు
-
Peddi : అప్పటి నుంచే జాన్వీ సీన్లు కట్ చేసిన ‘పెద్ది’!
-
Anasuya: నా గొంతు నొక్కేయాలని చూశారు.. భరించలేకే జబర్దస్త్ నుంచి బయటకొచ్చా?
-
Digital Arrest Scam: ముందు కాల్ వస్తుంది.. తర్వాత వీడియో కాల్.. చివరికి ఖాతాలోని డబ్బంతా మాయం!
-
Manav Suthar: టీమిండిలో మరో యువ కెరటం.. భారత టెస్టు జట్టులోకి దూసుకొచ్చిన ఈ కుర్రాడు ఎవరో తెలుసా?
-
CM Revanth Reddy: నన్ను మభ్యపెట్టడం అంత ఈజీ కాదు.. సీఎం రేవంత్‌రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!