Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Top Story New British And Dutch Prime Ministers Take Nato Meeting Break To Watch Euro Semifinal

NATO leaders: నాటో దేశాధినేతల భేటీలో ఆసక్తికర సీన్.. బ్రేక్ తీసుకుని ఏం చేశారంటే..!

Published Date :July 11, 2024 , 10:14 pm
By Suresh Maddala
  • నాటో దేశాధినేతల భేటీలో ఆసక్తికర సీన్
  • బ్రేక్ తీసుకుని ఫుట్‌బాల్ మ్యాచ్‌ వీక్షించిన ప్రధానులు
NATO leaders: నాటో దేశాధినేతల భేటీలో ఆసక్తికర సీన్.. బ్రేక్ తీసుకుని ఏం చేశారంటే..!
  • Follow Us :
  • google news
  • dailyhunt

ఉక్రెయిన్‌పై రష్యా భీకరమైన యుద్ధం కొనసాగిస్తున్న వేళ అమెరికాలోని వాషింగ్టన్‌లో నాటో దేశాధినేతల సదస్సు జరుగుతోంది. అయితే ఈ సదస్సులో ఇంట్రెస్టింగ్ పరిణామం చోటుచేసుకుంది. కీలక భేటీ జరుగుతుండగా ఇద్దరు ప్రధానులు బ్రేక్ తీసుకొని ఫుట్‌బాల్ మ్యాచ్‌ వీక్షించారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

 

Dkdke

జర్మనీ వేదికగా యూఈఎఫ్‌ఏ యూరోపియన్ ఫుట్‌బాల్ ఛాంపియన్‌షిప్ జరుగుతోంది. బుధవారం జరిగిన ఒక సెమీఫైనల్ మ్యాచ్‌లో నెదర్లాండ్స్‌, ఇంగ్లండ్ తలపడ్డాయి. అదే సమయంలో అమెరికాలోని వాషింగ్టన్‌లో నాటో సదస్సు జరుగుతోంది. అక్కడే ఉన్న బ్రిటన్ ప్రధాని కీర్‌ స్టార్మర్‌, నెదర్లాండ్స్‌ ప్రధాని డిక్‌ స్కూఫ్ కొద్దిసేపు బ్రేక్ తీసుకున్నారు. ఇద్దరు టీవీ ముందు కూర్చొని తమ జట్ల ఆటను వీక్షించారు. తమ టీమ్‌ సభ్యులు గోల్‌కొట్టినప్పుడు ఎంజాయ్‌ చేశారు. చివరకు 2-1 తేడాతో నెదర్లాండ్స్‌ను ఓడించి ఇంగ్లండ్ ఫైనల్‌కు చేరుకుంది. ఆ తర్వాత స్టార్మర్‌కు డిక్‌ అభినందనలు తెలియజేశారు.

మ్యాచ్ చూసిన వీడియోను బ్రిటన్ ప్రధాని ఎక్స్‌ వేదికగా షేర్ చేశారు. ‘‘సరైన సమయంలో నాటో సదస్సు నుంచి బయటకు వచ్చి, స్కోర్ చెక్‌ చేసుకున్నాను. ఇంగ్లండ్ అద్భుతంగా ఆడింది’’ అని రాసుకొచ్చారు. ఇదిలా ఉంటే అమెరికాలో జరిగిన నాటో సదస్సులో నాయకులు ఉక్రెయిన్‌కు 43 బిలియన్ డాలర్ల సైనిక సహాయాన్ని అందించాలని ప్రతిజ్ఞ చేశారు.

 

Picked the right moment to pop out from NATO meetings and check the score…@MinPres pic.twitter.com/gqnCK8ogri

— Keir Starmer (@Keir_Starmer) July 10, 2024

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • New British Dutch Prime Ministers
  • Take NATO meeting break
  • Watch Euro semifinal

తాజావార్తలు

  • WhatsAppలో కీలక అప్‌డేట్‌.. AI ఎంపిక మరింత సులభం..

  • Warangal: మండే ఎండలో చల్లగా బీర్ తాగుదామనుకుంటే.. బాటిల్‌లో పురుగు చూసి షాక్.. కట్‌చేస్తే..

  • Justice Lisa Gill: ఏపీ హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ లిసా గిల్ ప్రమాణస్వీకారం.. రికార్డుకెక్కనున్న మహిళా జస్టిస్..

  • AA22 Update: టైటిల్‌, ఫస్ట్ లుక్ మాత్రమే కాదు.. ఏప్రిల్ 8న అంతకుమించి!

  • Gold-Silver Rates: మగువలకు గుడ్‌న్యూస్.. తగ్గిన వెండి, బంగారం ధరలు

ట్రెండింగ్‌

  • Korra Khichdi: బరువు తగ్గి, షుగర్ కంట్రోల్ ఉంచాలా? అయితే కొర్రలతో రుచికరమైన కిచిడీ ట్రై చేయండి..!

  • Nethi Bobbatlu Recipe: పప్పు నానబెట్టే పని లేకుండా ఇన్స్టంట్ ‘నేతి బొబ్బట్లు’.. ఇలా చేస్తే దూదిలా మెత్తగా ఉంటాయంతే.!

  • Subramaniya Bharathi: రోజూ కూలీ కుమారుడు.. తొలి ప్రయత్నంలోనే UPSC క్లియర్.. ఇన్‌స్పైర్ స్టోరీ..!

  • ప్రైవసీ కోసం కొత్త సేవ.. మహిళలకు BSNL ‘Kavach Number’ ప్రారంభం..!

  • టీ20 ప్రపంచకప్ విజయం ప్రేరణగా ‘Ola Champions Edition’ కొత్త ఎలక్ట్రిక్ వాహనాలు.. ఫీచర్స్ ఇలా.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions