Neha Sharma : హాట్ క్లివేజ్ షో తో రెచ్చగొడుతున్న హాట్ బ్యూటి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హాట్ బ్యూటీ నేహా శర్మ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ భామ చిరుత సినిమా తో తెలుగు సినీ ఇండస్ట్రీ కి ఎంట్రీ ఇచ్చింది.మొదటి చిత్రంలోనే తన హాట్ అందాలతో యువతను ఫిదా చేసింది.తన స్టన్నింగ్ స్మైల్, నాజూకు అందాల తో నేహా శర్మ యువతని బాగా ఆకట్టుకుంది కానీ చిరుత సినిమా తో ఆమెకు వచ్చిన ఆ క్రేజ్ ఎక్కువ కాలం నిలబెట్టుకోలేకపోయింది నేహా శర్మ. చిరుత తర్వాత తెలుగులో వరుణ్ సందేశ్ తో కుర్రాడు అనే సినిమా లో నటించింది.ఆ తరువాత తెలుగు లో ఈ భామ అంతగా కనిపించలేదు.తెలుగులో ఆఫర్స్ కరువు కావడంతో ఈమె బాలీవుడ్ కు వెళ్ళిపోయింది.ప్రస్తుతం నేహా శర్మ ‘జోగిరా సారా రా రా’ అనే హిందీ సినిమా లో నటిస్తోంది. అలాగే కొన్ని మ్యూజిక్ ఆల్బమ్స్ కూడా చేస్తోంది.
ఈ భామ సోషల్ మీడియా ద్వారా తన ఫ్యాన్స్ కి ఎప్పుడు టచ్ లోనే ఉంటుంది.నేహా శర్మకి గ్లామర్ పరంగా ఇప్పటికి సోషల్ మీడియాలో మంచి క్రేజ్ ఉంది. నేహా శర్మ తన గ్లామర్ ఫోజులతో చేసే రచ్చ అంతా ఇంతా కాదు. తన క్లీవేజ్ షో తో మరియు బికినీ ఫోజులతో నేహా శర్మ రెచ్చగొడుతుంది.తాజాగా నేహా శర్మ ఐస్ బాత్ చేసిన పిక్స్ ను షేర్ చేసింది.. రెడ్ బికినిలో నేహా శర్మ కంప్లీట్ గా ఐస్ వాటర్ లో బాత్ చేస్తూ హాట్ పోజులు ఇచ్చింది. రెడ్ బికినీలో తన ఘాటైనా పరువాలు చూపిస్తూ అదరగోట్టింది.డీప్ క్లివేజ్ చూపిస్తూ కనివిందు చేసింది.నేహా శర్మ చెల్లి అయిషా శర్మ కూడా అక్కతో కలిసి ఐస్ బాత్ చేసింది. అయిషా కూడా వచ్చిన తర్వాత తన బాడీ కాస్త బెటర్ గా ఫీల్ అవుతోంది అంటూ నేహా శర్మ కామెంట్ చేసింది. ప్రస్తుతం ఈ పిక్స్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి.
Also Read
- Sri Charani: చరిత్ర సృష్టించిన కడప బిడ్డ.. టెస్ట్ ఫార్మాట్లోకి అడుగు పెట్టిన తెలుగమ్మాయి..
- Kanpur: డ్రైవ్లో బాలికలు, మహిళల ప్రైవేట్ వీడియోలు.. గూగుల్ అలర్ట్తో పోలీసులకు చిక్కిన యువకుడు.!
- INS Mahendragiri: విశాఖలో ఐఎన్ఎస్ మహేంద్రగిరి జాతికి అంకితం.. రాజ్నాథ్ కీలక వ్యాఖ్యలు
- Donald Trump: నన్ను చంపడానికి ట్రై చేస్తే 1,000 క్షిపణులు సిద్ధంగా ఉన్నాయ్.. ట్రంప్ షాకింగ్ ప్రకటన..
తాజావార్తలు
-
Sri Charani: చరిత్ర సృష్టించిన కడప బిడ్డ.. టెస్ట్ ఫార్మాట్లోకి అడుగు పెట్టిన తెలుగమ్మాయి..
-
INS Mahendragiri: భారత నౌకాదళంలోకి స్వదేశీ స్టెల్త్ ఫ్రిగేట్ ఐఎన్ఎస్ మహేంద్రగిరి.. ఆత్మనిర్భర్ భారత్కు మరో మైలురాయి
-
Kanpur: డ్రైవ్లో బాలికలు, మహిళల ప్రైవేట్ వీడియోలు.. గూగుల్ అలర్ట్తో పోలీసులకు చిక్కిన యువకుడు.!
-
Double Occupancy OTT: పగలు అమ్మాయి.. రాత్రి అబ్బాయి.. ఓటీటీలోకి షాకింగ్ కాన్సెప్ట్ మూవీ
-
INS Mahendragiri: విశాఖలో ఐఎన్ఎస్ మహేంద్రగిరి జాతికి అంకితం.. రాజ్నాథ్ కీలక వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
New Car Features: మైలేజ్ రోజులు పోయాయి.. ఇప్పుడు కార్లలో ఈ ఫీచర్లకే భారీ క్రేజ్.!
-
మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ, HD+ డిస్ప్లే, IR బ్లాస్టర్తో రాబోతున్న Itel Zeno 100 Pro.!
-
డాల్బీ ఆటమ్స్ సపోర్ట్, AI కెమెరా ఫీచర్లతో గ్రాండ్ ఎంట్రీకి సిద్దమైన TECNO CAMON 50 Ultra 5G..!
-
IND vs ENG: భారత్తో సిరీస్లో మజా లేదు.. మేమే ప్రపంచ నంబర్-1.. బ్రూక్ సంచలన వ్యాఖ్యలు!
-
Australia-IPL Match: ఆస్ట్రేలియాలో ఐపీఎల్ మ్యాచ్.. బీసీసీఐతో క్రికెట్ ఆస్ట్రేలియా రహస్య చర్చలు!