Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home News Nbk 109 Balayya Movie Second Schedule Shooting In Ooty

NBK 109: ఊటీ లో బాలయ్య మూవీ సెకండ్ షెడ్యూల్ షూటింగ్..

Published Date :November 21, 2023 , 7:25 pm
By Murali Krishna
NBK 109: ఊటీ లో బాలయ్య మూవీ సెకండ్ షెడ్యూల్ షూటింగ్..
  • Follow Us :
  • google news
  • dailyhunt

నట సింహం నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ భగవంత్ కేసరి ఈ సినిమా దసరా కానుక గా థియేటర్లలో విడుదల అయి అద్భుత విజయం సాధించింది.అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద భారీ కలెక్షన్స్ అందుకొని బ్లాక్ బస్టర్ హిట్ ని సొంతం చేసుకుంది.భగవంత్ కేసరి హిట్ తో జోరు మీద వున్న బాలయ్య యంగ్ డైరెక్టర్ బాబీ కొల్లి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు.. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంస్థలు కలిపి ఈ సినిమాను నిర్మిస్తున్నాయి.త్రివిక్రమ్ సతీమణి అయిన సాయి సౌజన్య మరియు సూర్యదేవర నాగవంశీ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. బాలకృష్ణ సినీ కెరీర్ లో 109వ సినిమాగా ఈ చిత్రం తెరకెక్కుతున్నది…రాజకీయ నేపథ్యంలో మాస్ యాక్షన్ ఎంటర్టైనర్గా ఈ సినిమా రూపొందుతున్నట్లు సమాచారం.బాలకృష్ణ పుట్టినరోజు సందర్భంగా ఈ ఏడాది జూన్ 10న పూజా కార్యక్రమాలతో ఈ సినిమాను మేకర్స్ ప్రారంభించారు. అదే సమయంలో ఓ కాన్సెప్ట్ పోస్టర్ ను మేకర్స్ విడుదల చేశారు. గొడ్డలి, సుత్తి మరియు కత్తి సహా పలు ఆయుధాలతో ఈ పోస్టర్ ను మేకర్స్ రూపొందించారు. ‘వయలెన్స్ కి విజిటింగ్ కార్డు’ అంటూ క్యాప్షన్ ను కూడా పెట్టారు. ఈ పోస్టర్ చూసి అభిమానులు బాలయ్య నుంచి మరో పక్కా మాస్ మూవీ రాబోతోందంటూ కామెంట్స్ చేశారు.

బాలకృష్ణ మాస్ ఇమేజ్ దృష్టిలో పెట్టుకుని బాబీ అదిరిపోయే కథతో ఈ సినిమా తెరకెక్కిస్తున్నట్లు సమాచారం. ఇక ఈ మూవీ షూటింగ్ శరవేగంగా కొనసాగుతోంది. ఇప్పటికే తొలి షెడ్యూల్ షూటింగ్ కూడా కంప్లీట్ చేసుకుంది. ప్రస్తుతం రెండో షెడ్యూల్ షూటింగ్ కు చిత్ర యూనిట్ సిద్ధం అవుతోంది. తాజా షెడ్యూల్ ను ఊటీలో షూట్ చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ నెల 24 నుంచి అక్కడ షూటింగ్ మొదలు కానున్నట్లు సమాచారం.. ఈ షెడ్యూల్ లో హీరోతో పాటు ముఖ్య తారాగణానికి సంబంధించిన కీలక సన్నివేశాలు చిత్రీకరించనున్నట్లు తెలుస్తోంది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Balayya
  • Bobby
  • NBK109

తాజావార్తలు

  • Israel-Iran War: ఇరాన్‌కు మరో గట్టి ఎదురుదెబ్బ.. ఐఆర్‌జీసీ ఇంటెలిజెన్స్ చీఫ్ హతం

  • Actress Subhashini Suicide: భర్త వీడియో కాల్.. ఆత్మహత్య చేసుకున్న నటి సుభాషిణి..

  • Taramati Drug Case: తారామతి రిసార్ట్ డ్రగ్స్ కేస్ లో కీలక విషయాలు.. డీజే జాసన్ కు డ్రగ్స్ పాజిటివ్

  • Trisha Vijay: త్రిష ఇన్‌స్టా పోస్ట్ వైరల్.. విజయ్‌తో పెళ్లి వార్తలకు చెక్ పెట్టినట్టేనా?

  • Dilraju: అనిల్ రావిపూడి హీరోగా దిల్ రాజు మాస్టర్ ప్లాన్.. త్వరలోనే నటుడిగా ఎంట్రీ!

ట్రెండింగ్‌

  • 9020mAh భారీ బ్యాటరీ, AMOLED డిస్‌ప్లే, 120FPS గేమింగ్‌ సపోర్ట్ తో వచ్చేస్తున్న’Vivo T5 Pro 5G’..

  • Bladder Issues : మూత్రం అర్జెంట్‌గా వస్తున్నా.. విసర్జన తక్కువగా అవుతోందా.? దీనికి కారణాలివే.!

  • Banana Peel : ముఖానికి అరటిపండు తొక్క.. స్కిన్ స్పెషలిస్టులు చెప్పిన ప్రయోజనాలు, జాగ్రత్తలు.!

  • Tan Tips : ఎండకాలంలో ‘సన్ టాన్’ వేధిస్తోందా.? మీ వంటగదిలోని ఈ 4 పదార్థాలతో మెరిసే చర్మం మీ సొంతం.!

  • Food Tips : FSSAI ప్రకారం.. రోజుకు ఎంత నూనె వాడితే మంచిదో తెలుసా..?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions