Site icon NTV Telugu

Nayanthara: నయనతార ఈజ్ బ్యాక్.. హాట్నెస్ ఓవర్ లోడెడ్..

Nayaa

Nayaa

తమిళ స్టార్ హీరోయిన్ నయనతార గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. ఇటు తమిళ్, అటు తెలుగు సినిమాల తో ఫుల్ బిజీగా ఉంది.. బ్యాక్ టు బ్యాక్ సినిమాల్లో నటిస్తూ ఫుల్ బిజీగా ఉంటుంది.. స్టార్ హీరోలతో సమానంగా రెమ్యూనరేషన్ తీసుకుంటుంది.. ఇక ఒకవైపు సినిమాలతో బిజీగా ఉన్నా కూడా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది..రీసెంట్ గా ఇంస్టాగ్రామ్ లోకి అడుగుపెట్టిన నయన్ లేటెస్ట్ ఫొటోలతో రచ్చ చేస్తుంది.. తాజాగా హాట్ లుక్ లో దర్శనమిచ్చి అందరిని ఆకట్టుకుంది.. ఆ ఫోటోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి..

ఈ అమ్మడు ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే డైరెక్టర్ విఘ్నేశ్ శివన్ ను ప్రేమించి పెళ్లి చేసుకుంది.. అయితే ఇప్పుడు ఇద్దరు పిల్లలకు తల్లయింది. సరోగసి ద్వారా ఇద్దరు పిల్లలకు వీళ్లు తల్లి దండ్రులు అయ్యారు.. ఇక ఇటీవలే ఇన్‌స్టాలోకి అడుగుపెట్టిన నయన్ ఇంట్రెస్టింగ్ పోస్టులతో ఫ్యాన్స్ ను ఆకట్టుకుంటుంది.. తాజాగా గ్లామర్ డోస్ పెంచుతు ఫోటోలను షేర్ చేసింది.. బ్లాక్ డ్రెస్సులో హాట్ అందాలతో హీటేక్కిస్తుంది. ప్రస్తుతం ఆ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి..

సోషల్ మీడియాలో ఫాలోయింగ్ ను పెంచుకొనే పనిలో ఉంది.. ఇక ఈ మధ్య ఈమె తెలుగు సినిమాల్లో పెద్దగా కనిపించలేదు.. సినిమాల విషయానికొస్తే.. ఈ మధ్య కొత్త సినిమాలు అనౌన్స్ చేసినట్లు లేదు.. తమిళ చిత్రాల్లో మాత్రమే నటిస్తుంది.. అలాగే ప్రస్తుతం పిల్లలతో గడుపుతుంది.. టైం దొరికితే వేకేషన్ కు వెళ్తుంది..

Exit mobile version