Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home News Naveen Polishetty My Dream Of Doing A Film With Anushka Has Come True

Naveen Polishetty : అనుష్క తో సినిమా చేయాలనే నా డ్రీమ్ నెరవేరింది..

Published Date :August 28, 2023 , 4:08 pm
By Murali Krishna
Naveen Polishetty : అనుష్క తో సినిమా చేయాలనే నా డ్రీమ్ నెరవేరింది..
  • Follow Us :
  • google news
  • dailyhunt

స్టార్ హీరోయిన్ అనుష్క జాతిరత్నాలు ఫేమ్ నవీన్ పోలిశెట్టి జంటగా నటించిన లేటెస్ట్ మూవీ మిస్ శెట్టి – మిస్టర్ పొలిశెట్టి. ఈ చిత్రాన్ని దర్శకుడు పి. మహేష్ బాబు తెరకెక్కించారు.యువి క్రియేషన్స్ బ్యానర్‌పై ఈ సినిమా తెరకెక్కింది.ఈ సినిమాలో అనుష్క షెఫ్ గా అలాగే నవీన్ పోలిశెట్టి స్టాండప్ కమెడియన్ గా నటిస్తున్నారు. ఈ చిత్రం నుండి రీసెంట్ గా విడుదల అయిన ట్రైలర్ ఎంతో ఆసక్తికరంగా ఉంది. ఈ సినిమా ఈ సెప్టెంబర్ 7వ తేదీన తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో ఎంతో గ్రాండ్ గా విడుదల అవుతుంది.దీనితో చిత్ర యూనిట్ వరుసగా ప్రమోషన్ కార్యక్రమాలు నిర్వహిస్తుంది.తాజాగా ప్రమోషన్ లో భాగంగా చిత్ర యూనిట్ విశాఖ చేరుకుంది..చిత్ర బృందం.. విశాఖ హోటల్ గ్రీన్ పార్క్ లో మీడియా సమావేశం నిర్వహించింది.

ఆ సమావేశంలో హీరో నవీన్ పోలిశెట్టి మాట్లాడుతూ.. ఇప్పటికే తమ సినిమా ట్రైలర్‌కి, ప్రొమోలకు మంచి స్పందన వచ్చింది.ఇందులో తాను స్టాండ్ అప్ కమెడియన్  పాత్రలో నటించానని తెలియజేశారు.నెల్లూరు, విజయవాడ,గుంటూరు జిల్లాలో మూవీ ప్రమోషన్ వర్క్ పూర్తి చేసినట్లు తెలియజేశారు.విశాఖలో ప్రమోషన్‌లో భాగంగా CMR షాపింగ్ మాల్ లో ఓ ఈవెంట్ అలాగే ఆర్ కె బీచ్ ప్రాంతాల్లో చేసిన ప్రమోషన్‌కు మంచి స్పందన వచ్చిందన్నారు. ఇంకా కాకినాడ, వరంగల్, రాజమండ్రి ప్రాంతాల్లో చిత్ర ప్రమోషన్ వర్క్ ఉంటుందని తెలిపారు. అలాగే ఈ సినిమా డైరెక్టర్ మహేశ్ విశాఖ వ్యక్తే అని నవీన్ తెలిపారు. చిత్రంలో అనుష్క నుంచి డబుల్ ఎంటర్టైన్‌మెంట్ ఉంటుందనీ నవీన్ తెలిపారు..ఈ సినిమాను అందరూ కుటుంబ సమేతంగా చూడాలని అన్నారు. కృష్ణాస్టమి పండగ సందర్బంగా విడుదల అవుతున్న మా సినిమా అందరినీ అలరిస్తుందని ఆశిస్తున్నట్లు నవీన్ తెలియజేసారు.. తనకు హీరో ప్రభాస్ తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోవాలని ఉందని తన మనసులో మాటను చెప్పుకొచ్చారు.. అలాగే హీరోయిన్ అనుష్కతో కలిసి చేస్తాను అని చిన్నపుడు కల వచ్చిందని.. ఇప్పుడు ఆ కల నిజమైనందుకు సంతోషంగా ఉందని నవీన్ పొలిశెట్టి చెప్పుకొచ్చారు

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • #miss shetty mr poli shetty
  • Anushka
  • Naveen Polishetty

తాజావార్తలు

  • SSC Exams 2026: హిందీలో 2.. ఇంగ్లిష్‌లో 5.. పదో తరగతి ప్రశ్నపత్రాల్లో పొరపాట్లకు మార్కుల యాడింగ్.?

  • S. Saraswathi: సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేసిన ‘ఎస్. సరస్వతి’..

  • Delhi Rain: ఢిల్లీలో వర్షం.. పలు రాష్ట్రాలకు రెయిన్ అలర్ట్

  • Sharwanand : ‘రాజశేఖర్ గారిని చూస్తే అసూయగా ఉంది..’ శర్వానంద్ వైరల్ కామెంట్స్!

  • Nitish Kumar Reddy: “సారీ సార్.. మా బౌలింగ్ చాలా స్ట్రాంగ్”.. విమర్శకులకు నితీష్‌రెడ్డి అదిరిపోయే కౌంటర్..

ట్రెండింగ్‌

  • Tan Tips : ఎండకాలంలో ‘సన్ టాన్’ వేధిస్తోందా.? మీ వంటగదిలోని ఈ 4 పదార్థాలతో మెరిసే చర్మం మీ సొంతం.!

  • Food Tips : FSSAI ప్రకారం.. రోజుకు ఎంత నూనె వాడితే మంచిదో తెలుసా..?

  • Fuel price: పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగితే.. ఆ ఎఫెక్ట్‌ ఎలా ఉంటుందో తెలుసా?.. షాకింగ్ రిపోర్టు..

  • 6.8 అంగుళాల భారీ TFT LCD స్క్రీన్‌, 7,000mAh బ్యాటరీతో Honor Play 80 Pro లాంచ్..!

  • స్లిమ్ డిజైన్.. పవర్‌ఫుల్ పెర్ఫార్మెన్స్.. 100MP కెమెరాతో Honor X80i లాంచ్.. ధర ఎంతంటే.?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions