Navaratri 9th Day: తొమ్మిదో రోజు మహిషాసుర మర్ధని దేవి అవతార విశిష్టత
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Navaratri 9th Day: శరన్నవరాత్రిలో భాగంగా ఆశ్వయుజ శుద్ధ నవమి తొమ్మిదో రోజు సోమవారం మహర్షవమిగా జరుపుకుంటున్నట్లు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు. ఈ రోజు అమ్మవారి అలంకారం మహిషాసుర మర్దని దేవి అవతారం. అమ్మవారు చేతిలో త్రిశూలంతో సింహరాశిలా కనిపిస్తూ దుష్టశిక్షణను ఆలపిస్తున్నారు. మహిషాసురుడు అనే రాక్షసుడు శివుడి నుండి అమరత్వాన్ని పొంది, ఇంద్రుడిని ఓడించి, దేవుడికి కూడా హాని కలిగించినప్పుడు, అందరూ శివకేశవ వద్దకు వెళ్లి తనను రక్షించమని వేడుకున్నారు. శక్తి అన్ని దేవతల నుండి ఉద్భవించింది మరియు ఒక ప్రత్యేక ఉగ్రరూపాన్ని ఏర్పరుచుకుంది, మహిషాసురుడిని దుష్టశక్తితో పోరాడటానికి మరియు అణచివేయడానికి రెచ్చగొట్టింది. అశ్వయుజ శుద్ధ పాడ్యమి నుండి నవమి వరకు పోరాడిన తరువాత, అశ్వయుజుడు శుక్ల నవమి నాడు రాక్షసుడిని ఓడించాడు, దుష్టులకు శిక్షణ ఇచ్చాడు, శిష్టుడిని రక్షించాడు.
కొన్ని ప్రాంతాలలో ఈ రోజు అమ్మవారిని సిద్ధి ధాత్రిగా పూజిస్తారు. సిద్ధిధాత్రి దుర్గామాత యొక్క తొమ్మిదవ రూపం. ఆమె సర్వప్రాణులను ప్రసాదించే శక్తి అవతారం. ఈ దేవి అనుగ్రహంతో పరమేశ్వరుడు సకల సిద్ధులను పొందాడని దేవీ పురాణంలో ఉంది. మూడు రాత్రుల నిరాహార దీక్ష నేటికీ కొనసాగనుంది. బొమ్మలకొలువు పేరంటం జరుపుతారు. కొన్ని ప్రాంతాలవారు వాహన పూజ మహానవమినాడు చేసుకుంటారు.. మహిషాసుర మర్ధని రూపంలో పరమేశ్వరిని అనేక రకాలుగా పూజిస్తూ జయజయహే మహిషాసురమర్ధిని రమ్యకపర్ధని శైలసుతే… వడపప్పు, పానకం, చలిమిడి, పులిహోర, పులగన్నం, గారెలు, నిమ్మరసం వంటివి ఆగ్రహించిన అమ్మవారికి శాంతింపజేస్తారు. మహిషాసుర మర్ధినీ స్తోత్రం, లలితా సహస్రనామ స్తోత్రంతో షోడశోపచార పూజలు చేసి అమ్మవారి కరుణ పొందాలని ప్రభాకర చక్రవర్తి శర్మ అన్నారు. ఈరోజు ధరించాల్సిన రంగు కాఫీ రంగు.
Astrology: అక్టోబర్ 23, సోమవారం దినఫలాలు
Also Read
- Mushroom Pulao Recipe: ప్రోటీన్ ఫుల్, టేస్ట్ సూపర్..! అన్నం ముద్దవ్వకుండా బిర్యానీకి మించిన రుచితో 'మష్రూమ్ పులావ్'..!
- Life Lessons : అమ్మమ్మ ఇచ్చిన తాళంచెవి.. తరాలకు అందించిన నమ్మకం.!
- Vijay Deverakonda: విజయ్ దేవరకొండ టైం మారేదెప్పుడు?
- Masala Paneer Paratha Recipe: బ్రేక్ఫాస్ట్ అయినా, లంచ్ బాక్స్ అయినా.. నోరూరించే 'మసాలా పన్నీర్ పరాటా' ఇలా చేసుకోండి..!
తాజావార్తలు
-
Mushroom Pulao Recipe: ప్రోటీన్ ఫుల్, టేస్ట్ సూపర్..! అన్నం ముద్దవ్వకుండా బిర్యానీకి మించిన రుచితో ‘మష్రూమ్ పులావ్’..!
-
Hardik Pandya: ‘చివరికి, ఆమె నాది’.. మహికా శర్మకు రింగ్ తొడిగిన హార్దిక్ పాండ్యా?.. నిశ్చితార్థంపై జోరుగా ప్రచారం
-
Life Lessons : అమ్మమ్మ ఇచ్చిన తాళంచెవి.. తరాలకు అందించిన నమ్మకం.!
-
Vijay Deverakonda: విజయ్ దేవరకొండ టైం మారేదెప్పుడు?
-
Masala Paneer Paratha Recipe: బ్రేక్ఫాస్ట్ అయినా, లంచ్ బాక్స్ అయినా.. నోరూరించే ‘మసాలా పన్నీర్ పరాటా’ ఇలా చేసుకోండి..!
ట్రెండింగ్
-
Fridge Cleaning Tips : ఫ్రిజ్ హ్యాండిల్ జిగటగా మారుతోందా?.. ఖరీదైన క్లీనర్లు లేకుండానే ఇలా సులభంగా శుభ్రం చేయండి
-
Kitchen Tips : సగం కోసిన ఉల్లిపాయను ఫ్రిజ్లో పెడుతున్నారా?.. ఈ తప్పు చేయొద్దు.!
-
Vaibhav Sooryavanshi: ఆయనతో మాట్లాడిన తర్వాతే ఈ విధ్వంసం సాధ్యమైంది.. 204 పరుగుల సీక్రెట్ బయటపెట్టిన వైభవ్!
-
Vaibhav Sooryavanshi Batting: వైభవ్ సూర్యవంశీ విద్వంసకర ఇన్నింగ్స్ చూడలేదా?.. ఈ వీడియో మీకోసమే!
-
Jennifer Barreto: 116 అందగత్తెలతో పోటీ.. Miss Universe 2026 విజేతగా ‘జెన్నిఫర్ బారెటో’..!