Karnataka : ముస్లింలను ఓబీసీ జాబితాలో చేర్చిన కర్ణాటక ప్రభుత్వం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Karnataka : రిజర్వేషన్ల ప్రయోజనాలను అందించేందుకు కర్ణాటక ప్రభుత్వం ముస్లింలను వెనుకబడిన తరగతి (ఓబీసీ)లో చేర్చింది. జాతీయ వెనుకబడిన కమీషన్ ఈ విషయాన్ని పత్రికా ప్రకటన ద్వారా తెలియజేసింది. కర్ణాటక ప్రభుత్వ డేటాను ఉటంకిస్తూ బుధవారం (ఏప్రిల్ 24) NCBC ఈ విషయాన్ని ధృవీకరించింది. కర్ణాటక ప్రభుత్వ డేటా ప్రకారం.. కర్ణాటకలోని ముస్లింలలోని అన్ని కులాలు, వర్గాలు రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని ఉద్యోగ, విద్యా సంస్థల్లో రిజర్వేషన్ల కోసం OBCల జాబితాలో చేర్చబడ్డాయి. కేటగిరీ II-B కింద కర్ణాటక రాష్ట్రంలోని ముస్లింలందరూ OBCలుగా పరిగణించబడతారని జాతీయ వెనుకబడిన తరగతుల కమిషన్ పేర్కొంది. కేటగిరీ-1లో 17 ముస్లిం సంఘాలను ఓబీసీగా, కేటగిరీ-2ఏలో 19 ముస్లిం వర్గాలను ఓబీసీగా పరిగణించినట్లు కమిషన్ పేర్కొంది.
Read Also:Viral : మేనల్లుడి పెళ్లిలో డ్యాన్స్ చేస్తూ మామ మృతి
Also Read
- Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
- UP: 8 మంది రాజ్యసభ అభ్యర్థుల్ని ప్రకటించిన బీజేపీ.. కేంద్రమంత్రి హర్దీప్ పూరీకి దక్కని అవకాశం
- How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
- Homemade Ragi Chips Recipe: బయట దొరికే ఆలూ చిప్స్‌కి గుడ్‌బై.. ఇంట్లోనే "రాగి" పిండితో టేస్టీగా హెల్దీ చిప్స్ చేసుకోండి!
కర్ణాటక ప్రభుత్వ ఆధీనంలో ఉన్న ఉద్యోగాలు, విద్యాసంస్థల్లో అడ్మిషన్ల కోసం కర్ణాటకలోని ముస్లింలందరూ OBCల రాష్ట్ర జాబితాలో చేర్చబడ్డారు. కర్ణాటక ప్రభుత్వం వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ జాతీయ వెనుకబడిన తరగతుల చట్టం కింద ఒక నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. రాష్ట్రంలో ముస్లిం జనాభా 12.32 శాతంగా ఉందని NCBC ప్రెసిడెంట్ హన్సరాజ్ గంగారామ్ అహిర్ తెలిపారు. కేటగిరీ 1 OBCలుగా పరిగణించబడుతున్న 17 ముస్లిం సంఘాలలో నదాఫ్, పింజర్, దర్వేష్, చప్పర్‌బంద్, కసబ్, ఫుల్మాలి (ముస్లిం), నల్‌బంద్, కసాయి, అథారి, షిక్కలిగరా, సిక్కలిగరా, సలాబంద్, లడాఫ్, తికానగర్, బాజిగరా, పింజారి ఉన్నాయి. రిజర్వేషన్ ప్రయోజనాల కోసం ముస్లిం సమాజాన్ని వెనుకబడిన కులంగా వర్గీకరించడానికి కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం “సామాజిక న్యాయం సూత్రాన్ని” బలహీనపరిచిందని NCBC విమర్శించింది. ఈ చర్య రాష్ట్రంలోని ఇతర వెనుకబడిన తరగతుల హక్కులను కోల్పోయేలా చేసిందని కమిషన్ పేర్కొంది.
Read Also:World Malaria Day 2024: మలేరియా ప్రాణాంతకం.. వ్యాప్తి చెందకుండా నిరోధించే మార్గాలివే..
As per the data from Karnataka government, all castes and communities of Muslims of Karnataka have been included in the list of OBCs for reservation in employment and educational institutions under the state govt. Under Category II-B, all Muslims of Karnataka state have been… pic.twitter.com/eh1IYF3FX0
— ANI (@ANI) April 24, 2024
తాజావార్తలు
-
Manchu Vishnu: డీప్‌ఫేక్, పెయిడ్ ట్రోలింగ్‌పై ‘మా’ అధ్యక్షుడు విష్ణు మంచు సంచలన వ్యాఖ్యలు
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
UP: 8 మంది రాజ్యసభ అభ్యర్థుల్ని ప్రకటించిన బీజేపీ.. కేంద్రమంత్రి హర్దీప్ పూరీకి దక్కని అవకాశం
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Tollywood Release Dates: ఆగం చేస్తున్న పెద్ద సినిమాల రిలీజ్ డేట్లు.. బలవుతున్న చిన్న చిత్రాలు!
ట్రెండింగ్
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!
-
Homemade Peanut Oil: మెషిన్ అవసరం లేదు.. ఇంట్లోనే పల్లీలతో 100% స్వచ్ఛమైన వేరుశెనగ నూనెను తీయండిలా..
-
Rose Plant: గులాబీ కొమ్మను ఇలా నాటితే చాలు.. ఇంట్లోనే కొత్త మొక్క పెంచుకోవచ్చు.. కానీ..
-
Local Body Elections: స్థానిక ఎన్నికలపై సుప్రీం కోర్టు తలుపు తట్టిన వైఎస్సార్సీపీ.. డిమాండ్ ఏంటంటే.?
-
5000 నిట్స్ డిస్‌ప్లే, 9,020mAh బ్యాటరీ, IP69 రేటింగ్‌తో Vivo Y600k Turbo లాంచ్..!