Maharastra: ప్రైవేట్ పాఠశాలకు బాంబు బెదిరింపు.. భయాందోళనలో తల్లిదండ్రులు
- నాసిక్‌లోని ఒక ప్రైవేట్ పాఠశాలకు బాంబు బెదిరింపు
- మెయిల్ పంపిన గుర్తు తెలియని వ్యక్తులు
- బాంబ్ స్క్వాడ్ తో తనిఖీలు చేపట్టిన పోలీసులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మహారాష్ట్ర నాసిక్‌లోని ఒక ప్రైవేట్ పాఠశాలకు బాంబు బెదిరింపు మెయిల్ వచ్చింది. దీంతో స్థానికంగా కలకలం రేపింది. పిల్లల తల్లిదండ్రులు విద్యార్థులంతా ఆందోళనకు గురయ్యారు.
పూర్తి వివరాల్లోకి వెళితే.. మహారాష్ట్ర నాసిక్‌లోని ఒక ప్రైవేట్ పాఠశాలకు బాంబు బెదిరింపు వచ్చింది. ఇందిరానగర్ పోలీస్ స్టేషన్‌కు తెల్లవారుజామున 2.45 గంటలకు నకిలీ ఇమెయిల్ చిరునామా నుండి బెదిరింపు ఇమెయిల్ వచ్చిందని ఇన్‌స్పెక్టర్ త్రిప్తి సోనావానే తెలిపారు. వాడా పత్రి రోడ్‌లోని నాసిక్ కేంబ్రిడ్జ్ హై స్కూల్ బాత్రూంలో బాంబు ఉందని అందులో పేర్కొన్నారు.
Also Read
- OTR: దసరా కానుకగా కేబినెట్ విస్తరణ ఉంటుందా?
- LG Smart TV: ఎల్జీ టీవీ ఆఫ్‌లో ఉన్నా ఆడియో రికార్డింగ్ జరుగుతోందా..? అసలు నిజమేంటి?
- Pakistan: బ్రిక్స్‌లో చేరేందుకు పాకిస్తాన్ తహతహ.. ‘ఛీ పొమ్మంటున్న’ భారత్!
- New Smart Mobile: OLED డిస్‌ప్లే, 1TB స్టోరేజ్, 7,000mAh బ్యాటరీ.. పాస్‌పోర్ట్ లాంటి ఫోన్.. ఎగబడుతున్న జనాలు..
పాఠశాల పరిపాలన సమాచారం మేరకు, పోలీసులు బాంబు స్క్వాడ్‌కు ఫోన్ చేసి ప్రామాణిక ఆపరేటింగ్ విధానాలను (SOP) అనుసరించి సమగ్ర దర్యాప్తు నిర్వహించారు. తనిఖీలలో భాగంగా అనుమానాస్పద వస్తువు ఏదీ కనపడలేదని తెలిపారు. పాఠశాలకు ఎలాంటి ప్రమాదం లేదని… సురక్షితంగా ఉందని పోలీసులు నిర్థారించుకున్నారు. ఎవరో కావాలనే మెయిల్ పంపినట్లు పోలీసులు గుర్తించారు. ఈ మెయిల్ పంపిన వారిని గుర్తించేందుకు సైబర్ అధికారుల సహాయం తీసుకుంటున్నామని వెల్లడించారు.
తాజావార్తలు
-
Story Board : ఏఐతో ప్రపంచానికి పెను ముప్పు తప్పదా..? ఏఐతో అసలు సినిమా ముందుందా..?
-
OTR: దసరా కానుకగా కేబినెట్ విస్తరణ ఉంటుందా?
-
LG Smart TV: ఎల్జీ టీవీ ఆఫ్‌లో ఉన్నా ఆడియో రికార్డింగ్ జరుగుతోందా..? అసలు నిజమేంటి?
-
CM Revanth Reddy : ప్రపంచంతో పోటీపడేలా తెలంగాణ నూతన విద్యావిధానం
-
Pakistan: బ్రిక్స్‌లో చేరేందుకు పాకిస్తాన్ తహతహ.. ‘ఛీ పొమ్మంటున్న’ భారత్!
ట్రెండింగ్
-
Railways Child Ticket Rules: పిల్లలతో రైలు ప్రయాణమా.? వారికి టికెట్ తీసుకోవాలా లేదా.? రైల్వే రూల్స్ ఏమి చెబుతున్నాయంటే..
-
Vaibhav Sooryavanshi: వైభవ్ తక్కువోడు కాదయ్యో.. ప్రత్యర్థి కెప్టెన్‌నే స్లెడ్జ్ చేశాడు.. వీడియో వైరల్!
-
IP64 రేటింగ్, 7,000mAh బ్యాటరీతో సెప్టెంబర్ 16న రానున్న OPPO K14 Lite..!
-
iPhone 18 Proపై వేల రూపాయలు ఆదా.. అక్కడ కొంటే భారీగా డబ్బులు మిగలనున్నాయా.?
-
80s Photo Trend: నిపుణుల హెచ్చరిక.. మీరు ఇచ్చిన పర్సనల్ ఫొటోలను చాట్‌జీపీటీ ఎలా వాడుకుటుందో తెలుసా?