The Paradise: అనిరుధ్ నెక్స్ట్ సాంగ్ అప్‌డేట్ అదిరిపోయిందిగా..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
న్యాచురల్ స్టార్ నాని, మాస్ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల కాంబోలో తెరకెక్కుతున్న హై-వోల్టేజ్ యాక్షన్ డ్రామా ‘ది ప్యారడైజ్’ . తెలంగాణ నేపథ్యంలో పీరియడ్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమాలో కలెక్షన్ కింగ్ మోహన్ బాబు ‘షికంజా మాలిక్’ అనే పవర్‌ఫుల్ విలన్ పాత్రలో నటిస్తున్నారు. ఇంకా రాఘవ్ జుయాల్, సోనాలి కులకర్ణి, సంపూర్ణేష్ బాబు వంటి ప్రముఖ నటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే 95 రోజుల షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం, ఆగస్టు 21, 2026న ఎనిమిది భాషల్లో ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. అయితే..
Also Read : Kalki 2: ‘కల్కి 2’ షూటింగ్‌లో బిగ్ అప్‌డేట్..
Also Read
- Arjun Tendulkar విధ్వంసం.. ఆల్‌రౌండ్ షోతో వన్ మ్యాన్ షో.!
- Global Birth Rates: ఐఫోన్ ఎంట్రీతో దారుణంగా పడిపోయిన జననాల రేటు.. అసలు 2007-2024 మధ్య ఏం జరిగిందంటే..?
- Vivo Y31s 5G లాంచ్.. IP69K+ రేటింగ్, 6500mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్ తో అదిరిపోయే ఫీచర్లు.!
- TMC Rebellion: మమతా బెనర్జీకి కోలుకోలేని దెబ్బ.. పక్కా ప్లాన్‌తో పార్టీని వీడిన ఆ 20 మంది ఎంపీలు..
ఈ సినిమా మ్యూజికల్ జర్నీ ఇప్పటికే ‘ఆయా షేర్’ పాటతో సెన్సేషనల్‌గా మొదలైంది. అనిరుధ్ రవిచందర్ మార్క్ ఎనర్జీతో ఉన్న ఈ సాంగ్ యూట్యూబ్‌లో రికార్డులు సృష్టిస్తోంది. ఈ మాస్ విధ్వంసం తర్వాత, ఇప్పుడు చిత్ర యూనిట్ ఒక అందమైన మెలోడీ సాంగ్‌ను ప్రేక్షకులకు అందించేందుకు సిద్ధమైంది. తాజా సమాచారం ప్రకారం, అనిరుధ్ ఈ వారం ఒక మెస్మరైజింగ్ లవ్ సాంగ్‌ను డెలివర్ చేయనున్నారు. నాని, హీరోయిన్ కయాదు లోహర్ (సుబ్బలక్ష్మి అలియాస్ సుబ్బు) మధ్య సాగే ఈ రొమాంటిక్ మెలోడీని ఈ వారంలోనే చిత్రీకరించేందుకు దర్శకుడు శ్రీకాంత్ ఓదెల ప్లాన్ చేశారు. ‘దేవర’లో ‘చుట్టమల్లే’ సాంగ్‌తో అనిరుధ్ ఎలాంటి మెలోడీ మేజిక్ చేశారో మనకు తెలుసు, ఇప్పుడు అదే రేంజ్‌లో ఈ సాంగ్ కూడా చార్ట్‌బస్టర్ అవుతుందని చిత్ర బృందం నమ్మకంగా ఉంది.
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi: అభిమానులను తీవ్ర నిరాశకు గురిచేసిన వైభవ్ సూర్యవంశీ!
-
Arjun Tendulkar విధ్వంసం.. ఆల్‌రౌండ్ షోతో వన్ మ్యాన్ షో.!
-
LENIN : అఖిల్ ‘లెనిన్’ ఆంధ్ర థియేట్రికల్ రైట్స్ డీల్ క్లోజ్
-
Global Birth Rates: ఐఫోన్ ఎంట్రీతో దారుణంగా పడిపోయిన జననాల రేటు.. అసలు 2007-2024 మధ్య ఏం జరిగిందంటే..?
-
Ben Stokes: ఇంగ్లండ్ క్రికెట్లో కలకలం.. బెన్ స్టోక్స్‌పై వేటు తప్పదా?
ట్రెండింగ్
-
Vivo Y31s 5G లాంచ్.. IP69K+ రేటింగ్, 6500mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్ తో అదిరిపోయే ఫీచర్లు.!
-
7.7 మి.మీ. మందం, 5200mAh బ్యాటరీ, 120Hz డిస్‌ప్లే కేవలం రూ.11,999లకే.. Infinix Smart 20 లాంచ్.!
-
Protein Powder : ప్రోటీన్ పౌడర్ తీసుకోవడం సురక్షితమేనా? ఈ విషయం తెలుసుకోకుండా వాడకండి..!
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!
-
Harmanpreet Kaur: ‘నేను రిటైర్ అవ్వాలనుకుంటున్నారా?’.. రిపోర్టర్ కు ధోనీ స్టైల్లో మహిళా కెప్టెన్ కౌంటర్.!