మాదాపూర్‌లోని మోషే పబ్‌లో జరిగిన అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఒ యువతి ఒకే రోజు ముగ్గురు వ్యాపారవేత్తలను చీట్ చేసింది. ఈ ఘటన హాట్ టాపిక్‌గా మారింది. పోలీసుల ప్రకారం, మోషే పబ్‌లో జరిగిన అక్రమాల గురించి.. “తక్షణ అనే యువతి ముగ్గురు వ్యాపారవేత్తలకు టోకరా వేసింది. మోషే పబ్ మేనేజర్, యజమానితో కలిసి వారిని చీట్ చేసింది. పబ్‌లో లిక్కర్ తాగినట్టుగా నటించి ఏకంగా వేల రూపాయల బిల్లు వేయించింది. అనంతరం, ప్లాన్ ప్రకారం బిల్లులో నుంచి తన కమీషన్ తాను తీసుకుంది. ఇక వివరణ కొరకు కింది వీడియో చుడండి..
Hyderabad: మాదాపూర్‌లో మోషే పబ్‌లో మోసాల వెలుగు(వీడియో)
- మోషే పబ్‌లో లిక్కర్ బిల్లుల స్కాం వ్యాపారవేత్తలకు టోకరా వేసిన యువతి