Trivikram : రాజమౌళిని మించిపోయే విధంగా తన నెక్ట్స్ సినిమా ప్లాన్ చేస్తున్న త్రివిక్రమ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Trivikram : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన తాజా చిత్రం ‘పుష్ప 2’ డిసెంబర్ 5న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కాబోతోంది. ఈ సినిమా కోసం దేశ వ్యాప్తంగా అల్లు అర్జున్ ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రంపై 1000 కోట్లకి పైగా బిజినెస్ జరిగినట్లు సమాచారం. ఇండియాలోనే హైయెస్ట్ థియాట్రికల్, నాన్ థీయాట్రికల్ బిజినెస్ జరిగిన చిత్రంగా ‘పుష్ప 2’ రికార్డులకెక్కింది. దీనిని బట్టి ఈ సినిమాపై ఏ రేంజ్ బజ్ ఉందో అర్ధం చేసుకోవచ్చు. ఇదిలా ఉంటే ఇటీవల ఈ సినిమా ప్రొడ్యూసర్స్, డిస్టిబ్యూటర్స్ ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి మూవీ ప్రమోషన్స్ కి శ్రీకారం చుట్టారు. పుష్ప 2 తర్వాత అల్లు అర్జున్.. త్రివిక్రమ్ శ్రీనివాస్ తో సినిమా చేయబోతున్నాడని తెలుస్తోంది. భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా చిత్రంగానే ఈ సినిమాని త్రివిక్రమ్ తెరకెక్కించనున్నారు. హారికా అండ్ హాసిని క్రియేషన్స్ ఈ సినిమాను నిర్మించనుంది.
Read Also:Modi Laddu: ఈ దీపావళికి ‘మోడీ లడ్డూ’ స్పెషల్ ఏంటో తెలిస్తే అస్సలు వదిలిపెట్టరు!
Also Read
- Vaibhav Sooryavanshi: టీమిండియాలోకి 15 ఏళ్ల వండర్ కిడ్.. వైభవ్ ఎంట్రీతో జట్టులో బలి అయ్యేది ఎవరు?
- Eng vs NZ: మొదటి రోజు 16, రెండో రోజు 17 వికెట్లు.. బ్యాటర్స్కు ముచ్చెమటలు పట్టిస్తున్న బౌలర్లు.!
- నేడు AFG vs IND ఏకైక టెస్ట్ మ్యాచ్.. టీమిండియా ప్లేయింగ్ XI ఇలా.!
- Niger: సహారా ఎడారిలో ఘోర విషాదం.. నీరు దొరక్క తీవ్ర దాహంతో 49 మంది నరకయాతన అనుభవిస్తూ మృతి!
త్రివిక్రమ్ ‘గుంటూరు కారం’ లాంటి డిజాస్టర్ తర్వాత కాస్త గ్యాప్ తీసుకుని కంప్లీట్ గా అల్లు అర్జున్ స్క్రిప్ట్ పైనే వర్క్ చేస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఇదిలా ఉంటే తాజాగా లక్కీ భాస్కర్ మూవీ ప్రమోషనల్ ఇంటర్వ్యూ లో నిర్మాత నాగవంశీ, త్రివిక్రమ్, అల్లు అర్జున్ కాంబోలో రాబోయే సినిమాపై ఓ చిన్న హింట్ ఇచ్చారు. ఈ సినిమా నెవ్వర్ బిఫోర్ అనే విధంగా ఉంటుందని అన్నాడు. రాజమౌళి మూవీస్ విషయంలో చాలా హైట్స్ చూపించారు. అయితే రాజమౌళి గారు టచ్ చేయని జోనర్ లో త్రివిక్రమ్, అల్లు అర్జున్ సినిమా ఉండబోతోంది. ఈ మూవీ స్క్రిప్ట్ వర్క్ ఆల్ మోస్ట్ కంప్లీట్ అయిపోయిందని చెప్పారు. ‘పుష్ప 2’ తర్వాత బన్నీ ఫ్రీ అయిపోతే అఫీషియల్ ఎనౌన్స్ మెంట్ వస్తుందని నిర్మాత నాగవంశీ క్లారిటీ ఇచ్చారు. అలాగే మార్చి నుంచి మూవీ రెగ్యులర్ షూటింగ్ మొదలవుతుందని చెప్పుకొచ్చారు. ఈ సినిమా కోసం త్రివిక్రమ్ క్రియేట్ చేసిన వరల్డ్ ని ఇప్పటి వరకు ఎవ్వరు చూడలేదు. అలాగే ఆ విజువల్ ఎఫెక్ట్ కూడా నెక్స్ట్ లెవల్ లో ఉండబోతుందని తెలుస్తోంది.
Read Also:Kamala Harris: ‘డొనాల్డ్ ట్రంప్ ముప్పు’ అంటూ 23 మంది నోబెల్ బహుమతి గ్రహీత ఆర్థికవేత్తల లేఖలు
తాజావార్తలు
-
Redmi Turbo 5: రెడ్మీ టర్బో 5 వచ్చేస్తోంది.. 7560mAh బ్యాటరీ, మీడియాటెక్ ప్రాసెసర్, డ్యూయల్ కెమెరా
-
Vaibhav Sooryavanshi: టీమిండియాలోకి 15 ఏళ్ల వండర్ కిడ్.. వైభవ్ ఎంట్రీతో జట్టులో బలి అయ్యేది ఎవరు?
-
ISS Air Leak: అంతరిక్షంలో ఆందోళన.. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో గాలి లీక్ కలకలం
-
Eng vs NZ: మొదటి రోజు 16, రెండో రోజు 17 వికెట్లు.. బ్యాటర్స్కు ముచ్చెమటలు పట్టిస్తున్న బౌలర్లు.!
-
Iran-US Tensions: మరోసారి భగ్గుమన్న పశ్చిమాసియా.. ఇరాన్ డ్రోన్లను కూల్చేసిన అమెరికా, రాడార్ కేంద్రాలపై దాడులు
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!