Naga shaurya : నాకు సినిమా ఇండస్ట్రీ తప్ప ఇంకేమి తెలీదు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్ యంగ్ హీరో ఆయిన నాగ శౌర్య గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. ఈయన చేసే ప్రతి సినిమా హిట్ అయినా ప్లాప్ అయినా నాగ శౌర్య వంద శాతం ఆ సినిమా కోసం కష్టపడతారు.. అందుకే నాగ శౌర్య సినిమాల కోసం ప్రేక్షకులు ఎదురు చూస్తూ వుంటారు. తాజాగా నాగ శౌర్య నటించిన సినిమా రంగబలి.ఈ సినిమాలో యుక్తి తరేజ హీరోయిన్ గా నటించింది. ఈ సినిమాను పవన్ బసంశెట్టి తెరకెక్కించారు.రంగబలి సినిమా జులై ఏడవ తేదీన విడుదల కానున్న నేపథ్యంలో నాగశౌర్య వరుస ఇంటర్వ్యూలకు హాజరవుతున్నారు.అంతేకాకుండా ఈ సినిమా ద్వారా తప్పకుండా విజయం అందుకుంటాం అంటూ ఆయన ధీమా వ్యక్తం చేస్తున్నారు.
ఇకపోతే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న నాగశౌర్య ఈ సినిమా గురించి మాట్లాడుతూ.. మన సొంత ఊరిని మన మూలాలను గుర్తుచేసే చిత్రమే రంగ బలి అంటూ ఆయన చెప్పుకొచ్చారు. ఈ సినిమా చూసిన తర్వాత ఈ సినిమాకు ఈ పేరు పెట్టడం వెనుక కారణం ఏంటి అనే విషయం అందరికీ బాగా అర్థం అవుతుంది అని ఆయన తెలిపారు.అదేవిధంగా తన సినీ కెరియర్ గురించి మాట్లాడుతూ ఇప్పటి వరకు తాను 18 మంది దర్శకులతో పని చేశానని ఆయన తెలిపారు.సినిమాలు సక్సెస్ అయినప్పుడు నా నిర్ణయం కరెక్ట్ అని ఫెయిల్యూర్ అయినప్పుడు నిర్ణయం కరెక్ట్ కాదని నేనెప్పుడూ భావించలేదని తెలిపారు.ఇండస్ట్రీలో కొనసాగడం అంటే సమయం ఎంతో ముఖ్యమైనదని ఆయన తెలిపారు. మన టైం వచ్చే వరకు వేచి చూడాల్సిందే అని అందుకే తాను ఇండస్ట్రీలోనే కొనసాగడానికే నిర్ణయం తీసుకున్నానని ఆయన తెలిపారు. హీరోగా తనకు అవకాశాలు రాకపోయినా చివరికి లైట్ బాయ్ గా అయినా పనిచేస్తూ ఇండస్ట్రీలోనే కొనసాగుతానని నాగశౌర్య తెలిపారు. నాకు సినిమా ఇండస్ట్రీ తప్ప ఇంకేమి తెలియదని అందుకే తాను ఎప్పటికి అయినా ఇండస్ట్రీలోనే కొనసాగుతాను అంటూ చెప్పుకొచ్చారు. నాగ శౌర్య చేసిన కామెంట్స్ ప్రస్తుతం బాగా వైరల్ అవుతున్నాయి.
Also Read
- Mohammad Kaif: గంభీర్.. యువ ఆటగాళ్ల జీవితాలను నాశనం చేస్తున్నావ్..!
- Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!
- Electricity Meter Red Light Blinking: కరెంట్ బిల్లు భారీగా వస్తుందా? మీటర్ ముందే ఇచ్చే సంకేతం ఇదే.. కచ్చితంగా తెలుసుకోండి..
- RBI Repo Rate Hike: హోమ్, కార్ లోన్లు ఉన్నవారికి బిగ్ షాక్.. రెపో రేటు పెంచిన ఆర్బీఐ.. సామాన్యులపై తీవ్ర భారం..
తాజావార్తలు
-
Mohammad Kaif: గంభీర్.. యువ ఆటగాళ్ల జీవితాలను నాశనం చేస్తున్నావ్..!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!
-
Electricity Meter Red Light Blinking: కరెంట్ బిల్లు భారీగా వస్తుందా? మీటర్ ముందే ఇచ్చే సంకేతం ఇదే.. కచ్చితంగా తెలుసుకోండి..
-
Bhuvneshwar Kumar Comeback: అగార్కర్ హయాంలో భువనేశ్వర్‌కు ఎందుకు చోటు దక్కలేదు?
-
RBI Repo Rate Hike: హోమ్, కార్ లోన్లు ఉన్నవారికి బిగ్ షాక్.. రెపో రేటు పెంచిన ఆర్బీఐ.. సామాన్యులపై తీవ్ర భారం..
ట్రెండింగ్
-
Actors To Directors: టాలీవుడ్లో సరికొత్త ట్రెండ్.! యాక్టర్స్ టు డైరెక్టర్స్.. సొంత కథలతోనే హిట్ ప్లాన్.!
-
Tulsi Care Tips: తులసి మొక్కల పక్కన ఈ ఐదు మొక్కలను అస్సలు నాటొద్దు.. ఎందుకో తెలుసా?
-
Bathroom Tiles Cleaning Tips: హార్పిక్, యాసిడ్ అక్కర్లేదు.. కెమికల్స్ లేకుండానే బాత్రూమ్ టైల్స్‌పై మొండి గార మరకలను సులువుగా తొలగించండి ఇలా.!
-
Bhuvneshwar Kumar 2.O: 36 ఏళ్ల వయసులో రీఎంట్రీ.. భువీ ఊహించని పునరాగమనం వెనుక అసలు కథ ఇదే!
-
Shreyas Iyer History: శ్రేయస్ అయ్యర్ నయా రికార్డు.. సెంచరీ చేసిన మొదటి కెప్టెన్‌గా సర్పంచ్ సాబ్!