Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home News Naga Chaitanya Who Stepped Into The World Of Youtube

Naga Chaitanya : యూట్యూబ్ ప్రపంచం లోకి అడుగు పెట్టిన నాగ చైతన్య..

Published Date :November 18, 2023 , 12:21 pm
By Murali Krishna
Naga Chaitanya : యూట్యూబ్ ప్రపంచం లోకి అడుగు పెట్టిన నాగ చైతన్య..
  • Follow Us :
  • google news
  • dailyhunt

అక్కినేని నట వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన నాగ చైతన్య.. హీరో గా వరుస సినిమాలు చేస్తూ తనదైన శైలి లో మెప్పిస్తున్నాడు..రీసెంట్ గా కస్టడీ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన నాగ చైతన్య ఈ సినిమాతో తన కెరీర్ లో డిజాస్టర్ ను ఫేస్ చేశాడు. ఇక తాజాగా నాగ చైతన్య దూత అనే వెబ్ సిరీస్ లో నటించాడు . అతి త్వరలో దూత వెబ్ సిరీస్ ద్వారా ఆడియన్స్ ముందుకి రానున్నారు నాగ చైతన్య. మరోవైపు తన కెరీర్ లో 23వ సినిమాను యంగ్ డైరెక్టర్ చందూ మొండేటితో చేసందుకు సిద్ధం అయ్యాడు నాగ చైతన్య.ఇక సినిమా సెలబ్రెటీలు సినిమాతో పాటు ప్రస్తుతం సోషల్ మీడియా కూడా బాగా పాపులర్ అవుతున్నారు. ఏ స్టార్ కు సబంధించిన అప్ డేట్ చూడాలన్నా ఏదో ఒక సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ లోనే చూడాలి. అయితే ఎక్స్,ఇన్ స్టా గ్రామ్, ఫేస్ బుక్, యూట్యూబ్ వంటి సోషల్ మీడియా ఫ్లాట్ పామ్స్ లో యాక్టీవ్ గా ఉంటూ ఫ్యాన్స్ కు కావల్సిన అప్ డేట్ తో పాటు మంచి మంచి కంటెంట్ లను ఇస్తూ వారిని ఎంటర్టైన్ చేస్తున్నారు సెలబ్రిటీలు.

ఇప్పటికే చాలా మంది సెలబ్రిటీలు తమకు సంబంధించిన విశేషాలను సోషల్‌ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంటున్న సంగతి తెలిసిందే.సోషల్ మీడియా ద్వారా వారికి సంబంధించిన సినిమాల అప్ డేట్స్ ను అందిస్తూ.. వాటికి కావల్సిన ప్రమోషన్స్‌ను కూడా ఈ వేదికల ద్వారా ప్రచారం చేస్తున్నారు. తాజాగా ఈ జాబితాలోకి నాగ చైతన్య వచ్చి చేరాడు. అక్కినేని నాగచైతన్య పేరుతో ఛానల్‌ను రూపొందించి ఆయన.. అందులో శుక్రవారం ఓ వీడియో ను కూడా పోస్ట్‌ చేశాడు. యూట్యూబ్ ప్రపంచంలోకి అడుగుపెట్టానంటూ ఆయన వెల్లడించాడు.ఈ సందర్భంగా అభిమానులు అడిగిన పలు ప్రశ్నలకు ఆసక్తికర జవాబులు కూడా ఇచ్చాడు. ఇందులో భాగంగా ఓ నెటిజన్‌ జుట్టు, గడ్డం పెంచడానికి కారణం తెలుసుకోవచ్చా.. అని ప్రశ్నించాడు. దీనికి చైతూ బదులిస్తూ.. ఆరు నెలలుగా నాకు ఎలాంటి జాబ్‌ లేదని కేవలం ఇంట్లోనే ఖాళీగా ఉంటున్నట్లు తెలిపారు..ఏ పని లేక జుట్టు, గడ్డం పెంచినట్లు నాగ చైతన్య సరదాగా సమాధానమిచ్చాడు. ఆ తర్వాత తాను హీరోగా నటిస్తున్న చందూ మొండేటి తెరకెక్కించనున్న సినిమా కోసం ఈ లుక్ లో కనిపిస్తున్నానని నాగ చైతన్య తెలియజేసాడు.

Also Read

  • Maoists Surrender : తెలంగాణ పోలీసుల ముందు లొంగిపోయిన 47 మంది మావోయిస్టులు
  • PBSK Vs DC: SRH రికార్డు కనుమరుగు.. విధ్వంసం స్పష్టించిన పంజాబ్ ఓపెనర్స్..
  • Mamata Banerjee: తలకిందులుగా వేలాడదీయడం ఏంటి.? అమిత్ షాపై దీదీ ఆగ్రహం..
  • AAP Crisis: ‘‘పంజాబ్ ద్రోహి’’ అంటూ హర్భజన్ సింగ్ ఇంటిపై ఆప్ దాడి...

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • #starsts
  • Naga Chaitanya
  • youtube channel

తాజావార్తలు

  • Maoists Surrender : తెలంగాణ పోలీసుల ముందు లొంగిపోయిన 47 మంది మావోయిస్టులు

  • PBSK Vs DC: SRH రికార్డు కనుమరుగు.. విధ్వంసం స్పష్టించిన పంజాబ్ ఓపెనర్స్..

  • RR vs SRH: ఫస్ట్ టైమ్ టాస్ గెలిచిన సన్‌రైజర్స్ హైదరాబాద్.. బ్యాటింగ్ ఎవరిదంటే?

  • Jio New Plan: జియో చవకైన గేమింగ్ ప్లాన్.. సూపర్ బెనిఫిట్స్.. ధర ఎంతంటే?

  • DC vs PBKS: పంజాబ్ ఢిల్లీ మ్యాచ్ లో షాకింగ్ ఘటన.. తీవ్రంగా గాయపడ్డ లుంగి ఎంగిడి..

ట్రెండింగ్‌

  • Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్‌వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!

  • 7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!

  • 165Hz రిఫ్రెష్ రేట్‌, 12.3 అంగుళాల డిస్‌ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!

  • వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!

  • రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions