Kalki 2898 AD : ‘కల్కి’తో సరికొత్త ప్రపంచం ఆవిష్కరించబోతున్న నాగ్ అశ్విన్..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ గత ఏడాది “సలార్” సినిమాతో బిగ్గెస్ట్ హిట్ అందుకున్నారు.ప్రస్తుతం వరుస సినిమాలతో ప్రభాస్ బిజీగా వున్నాడు .ప్రభాస్ చేస్తున్న సినిమాలలో మోస్ట్ అవైటెడ్ మూవీ ‘కల్కి 2898 ఏడి’.ఈ సినిమాను మహానటి ఫేమ్ దర్శకుడు నాగ్ఆశ్విన్ ఎంతో గ్రాండ్ గా తెరకెక్కిస్తున్నారు.కల్కి సినిమాతో నాగ్ అశ్విన్ సరికొత్త ప్రపంచం ఆవిష్కరించబోతున్నాడు.సినిమాలో మరిన్నికొత్త పాత్రలను పరిచయం చేయబోతున్నాడు. ‘కల్కి 2898 ఏడి’ సినిమా ఇండియన్ స్క్రీన్‌పై ఇంతకు ముందెన్నడూ చూడని అద్భుతం అని ఆ సినిమాకు పనిచేసిన టెక్నిషియన్స్ చెబుతున్నారు.ఈ సినిమాలో ప్రభాస్ సరసన బాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ దీపిక పదుకొణే,దిశా పటాని హీరోయిన్స్ గా నటిస్తున్నారు.
అలాగే ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్, కమల్‌హాసన్ వంటి లెజెండరీ యాక్టర్స్ నటిస్తున్నారు.’కల్కి 2898ఏడి’ ప్రభాస్ కెరీర్లోనే భారీ బడ్జెట్ తో తెరకెక్కుతుంది.శ్రీమద్భాగవతంలో ప్రస్తావించిన ఓ అంశం ఆధారంగా పురాణపాత్రల నేపథ్యంలో జరిగే ఫాంటసీ, సైంటిఫిక్ థ్రిల్లర్ గా ఈ సినిమా రూపొందుతున్నట్లు సమాచారం.ఇదిలా ఉంటే రీసెంట్ గా ద్రోణుడి తనయుడు అశ్వద్థామగా అమితాబ్‌ను చిత్ర యూనిట్ పరిచయం చేసింది. అయితే ఈ సినిమా విడుదల తేదీపై ప్రేక్షకుల్లో కన్ఫ్యూషన్ నెలకొంది .ఈ సినిమాను మే 9న విడుదల చేయనున్నట్టు వైజయంతీ మూవీస్ సంస్థ కొన్ని నెలల క్రితం ప్రకటించింది. అయితే.. ఆ సమయంలో తెలుగు రాష్ట్రాలలో ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో నిర్మాతలు సినిమా విడుదల వాయిదా వేసి త్వరలోనే కొత్త డేట్‌ని ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తున్నది. కాగా, విడుదలకు ముందే, ఈ సినిమాపై ఓ యానిమేషన్ వీడియోను వైజయంతీ మూవీస్ సంస్థ సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. ఆ వీడియో ద్వారా ‘కల్కి 2898’ ప్రపంచంలోకి ప్రేక్షకులను తీసుకెళ్లనున్నట్లు సమాచారం.
Also Read
- West Bengal: "రాళ్లతో కొట్టారు?".. టీఎంసీ ఎంపీ కల్యాణ్ బెనర్జీపై దాడి
- Kharif 2026: రైతులకు శుభవార్త.. సాగునీటిని విడుదల చేసిన ప్రభుత్వం!
- UP: బక్రీద్ రోజు హిందూ యువకుడి దారుణ హత్య.. పోలీసుల ఎన్కౌంటర్లో ప్రధాన నిందితుడు అసద్ ఖతం..
- East Godavari Horror: తూర్పుగోదావరి జిల్లాలో విషాదం.. భార్యను దారుణంగా హత్య చేసిన భర్త!
తాజావార్తలు
-
Mega 158 : మెగా సినిమాలో నారా వారి హీరో?
-
West Bengal: “రాళ్లతో కొట్టారు?”.. టీఎంసీ ఎంపీ కల్యాణ్ బెనర్జీపై దాడి
-
Kharif 2026: రైతులకు శుభవార్త.. సాగునీటిని విడుదల చేసిన ప్రభుత్వం!
-
IPL 2026 Final: ఆర్సీబీ ఫ్యాన్స్‌కు జోష్ ఇచ్చే 8 ఏళ్ల సెంటిమెంట్.. ఈ హిస్టరీ రిపీట్ అయితే ఈసారి కప్పు బెంగళూరుదే!
-
Mahesh Babu: ‘వారణాసి’ సినిమా రాకముందే మహేష్ బాబు ఫ్యాన్స్‌కు గట్టి ట్రీట్.. బాబు బర్త్ డేకి ఆ రెండు చిత్రాలు!
ట్రెండింగ్
-
Munakkaya Pachadi: ఆరోగ్యం + టెస్ట్ సూపర్ కాంబో.. ‘మునక్కాయ పచ్చడి’ చేసేయండి ఇలా.!
-
Airtel మాస్టర్ ప్లాన్.. రూ.469కే 84 రోజుల వ్యాలిడిటీ.. పూర్తి డీటెయిల్స్ ఇలా.!
-
Frog Control Tips : ఇంట్లోకి కప్పలు రాకుండా ఉండాలా? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
Tea Ranking : ప్రపంచాన్ని గెలిచిన భారతీయ చాయ్.. ‘నంబర్ 1’గా మసాలా టీ రికార్డ్..!
-
Pachimirchi Avakaya: సీజన్‌తో పనిలేదు.. మామిడి ఆవకాయకు గట్టి పోటీ ఇచ్చే ‘పచ్చిమిర్చి ఆవకాయ’.! తింటే వావ్ అనాల్సిందే..