Nabha Natesh : స్టైలిష్ లుక్ లో అదరగోడుతున్న ఇస్మార్ట్ పోరి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
యంగ్ బ్యూటీ ఇస్మార్ట్ పోరి నభా నటేష్ గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. తక్కువ సినిమాల్లో నటించిన సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ను సొంతం చేసుకుంది.. మొదటి సినిమాతో నటిగా మంచి మార్కులు వేయించుకుంది.. ఆ తర్వాత రెండు, మూడు సినిమాలు చేసిన కూడా పెద్దగా హిట్ టాక్ ను అందుకోలేదు.. కానీ సోషల్ మీడియాలో మాత్రం హాట్ ఫొటోలతో కుర్రాళ్లను రెచ్చ గొడుతుంది.. తాజాగా స్టైలిష్ లుక్ లో ఉన్న ఫోటోలను నెట్టింట షేర్ చేసింది.. ఆ ఫోటోలు వైరల్ అవుతున్నాయి..
ఈ అమ్మడు నెట్టింట అందాల దుమారం రేపుతోంది. బ్యాక్ టు బ్యాక్ ఫొటోషూట్లతో అదరగొడుతోంది. గ్లామర్ విందుతో కుర్రాళ్లను చూపుతిప్పుకోకుండా చేస్తోంది. లేటెస్ట్ ఫొటోషూట్ తో స్టన్నింగ్ గా దర్శనమిచ్చింది.. న్యూ ఫొటోషూట్ తో నభా బ్లాక్ అవుట్ ఫిట్ లో మెరిసింది.. తాజాగా నభా టైట్ బాడీ ఫిట్ డ్రెస్ లో షేపులు కనిపించేలా ఫొటోషూట్ చేసింది. ఉబికి వచ్చే ఎద అందాలను కెమెరా ముందు ప్రదర్శించి మతులు చెడగొడుతోంది. తాజాగా స్టైలిష్ లుక్ లో కిరాక్ పోజులున్న ఫోటోలు తెగ వైరల్ అవుతున్నాయి.. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
Also Read
ఈ మధ్యకాలంలో ఈ అమ్మడు హాట్ అందాలతో హీటేక్కించింది.. ప్రస్తుతం నభా పిక్స్ సోషల్ మీడియా లో వైరల్ గా మారాయి. ట్రెండి వేర్ లో అదిరిపోయే స్టిల్స్ ఇచ్చింది.. ఇక సినిమాల విషయానికొస్తే.. ఎలాంటి సినిమా ఆఫర్లు లేవు. ‘ఇస్మార్ట్ శంకర్’ తర్వాత వచ్చిన క్రేజ్ తో ఆయా చిత్రాల్లో నటించింది. కానీ ఆ సినిమాలు ఆశించిన మేర ఫలితానివ్వలేదు. చివరిగా ‘మ్యాస్ట్రో’ చిత్రంలో నటించింది. అది హిట్ టాక్ ను అందుకోలేదు.. దాంతో మరో సినిమాను అనౌన్స్ చెయ్యలేదు..
తాజావార్తలు
-
Jharkhand Student Protest: జార్ఖండ్‌లో ఉద్రిక్తంగా మారిన నిరుద్యోగుల పోరు.. అర్ధరాత్రి పోలీసులు ఎందుకు వచ్చారు?
-
CM Chandrababu: సైబర్ క్రైమ్, గంజాయి, బ్లేడ్ బ్యాచ్‌లపై ఉక్కుపాదం.. నేడు సీఎం ఉన్నతస్థాయి సమీక్ష..
-
Rambha Urvashi Menaka Teaser: అల్లరి నరేష్ కామెడీకి దేవకన్యలు తోడైతే.. టీజర్లో అసలు కథ ఇదే!
-
Astrology: ఆగస్టు 12 బుధవారం దినఫలాలు..
-
Suriya: నా ఆరు నెలల హైదరాబాద్ ప్రయాణం మరచిపోలేను
ట్రెండింగ్
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్‌గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్‌గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..

