ఐపీఎల్ రెండో మ్యాచ్ లో భాగంగానే ముంబైలోని వాంఖడే స్టేడియంలో ముంబై ఇండియన్స్ తో కోల్ కత్తా నైట్ రైడర్స్ తలపడుతోంది. దీనిలో టాస్ గెటిచిన ముంబై ఇండియన్స్ బౌలింగ్ ఎంచుకుంది.
MI Vs KKR: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ముంబై ఇండియన్స్.. తుది జట్లు ఇవే..

Mi Vs Kkr