Site icon NTV Telugu

Mrunal Thakur : అలాంటి పాత్రలు చేస్తానంటున్న మృణాల్..

Mrunaal

Mrunaal

Mrunal Thakur : టాలీవుడ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.హను రాఘవపూడి తెరకెక్కించిన “సీతారామం” సినిమాతో టాలీవుడ్ కి పరిచయం అయింది.ఈ సినిమాతో మృణాల్ తెలుగు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటుంది.ఈ సినిమాలో మృణాల్ క్యూట్ లుక్స్ ,నటన ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.ఈ సినిమాతో మృణాల్ తెలుగులో వరుస ఆఫర్స్ అందుకుంది.ఈ భామ రీసెంట్ గా నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన “హాయ్ నాన్న” సినిమాలో హీరోయిన్ గా నటించింది.ఈ సినిమా కూడా సూపర్ హిట్ అయింది.అయితే యంగ్ హీరో విజయ్ దేవరకొండ నటించిన “ఫ్యామిలీ స్టార్” మూవీలో హీరోయిన్ గా నటించింది.అయితే ఆసినిమా అంతగా ఆకట్టుకోలేకపోయింది.అయినా కూడా ఈ భామ క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు.

Read Also:Game Changer : గేమ్ చేంజర్ షూటింగ్ ఎప్పుడు పూర్తి అవుతుందంటే..?

ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ భామ ఓ షాకింగ్ డెసిషన్ తీసుకున్నట్లు సమాచారం. ఇప్పటివరకు క్యూట్ గా, ఎంతో పద్దతిగా కనిపించిన మృణాల్.. తండ్రికి ఇచ్చిన మాట కోసం బోల్డ్ పాత్రలలో నటించకూడదు అని ఫిక్స్ అయింది. అయితే ఇప్పుడు బాలీవుడ్ లో ఈ భామకు ఆఫర్స్ అంతగా రాకపోవడంతో ఈ భామ బోల్డ్ పాత్రలలో నటించడానికి సిద్ధం అయినట్లు తెలుస్తుంది. దీనితో ఈ భామ అభిమానులు కాస్త నిరుత్సాహానికి గురైనట్లు సమాచారం.త్వరలోనే ఈ భామ కోలీవుడ్ లో కూడా హీరోయిన్ గా నటించే అవకాశం ఉన్నట్లు సమాచారం.

Exit mobile version